logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శ్రీశ్రీశ్రీ శివాలయ ఆంజనేయస్వామి శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవం నందవరం మండల పరిధిలోని హాలహర్వి గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్న శ్రీశ్రీశ్రీ శివాలయ ఆంజనేయస్వామి శిఖర కలశ ప్రతిష్ట, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహ, గడస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం సందర్భంగా ఆహ్వాన పత్రికను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూల్ పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక గారికి, ఆమె భర్త, బుట్టా ఫౌండేషన్ అధినేత శ్రీ బుట్టా శివ నీలకంఠ గారికి అలాగే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కె ఆర్ రామకోటేశ్వర్ రెడ్డి గారికి,వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వీరుపాక్షి రెడ్డి హాలహర్వి గ్రామ పెద్దలు మర్యాదపూర్వకంగా అందజేశారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు పెద్ద నరసింహులు, పుండుకుర కాసీం, తిక్కయ్య, ఈరప్ప, నరసింహులు తదితరులు పాల్గొని మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని ఆహ్వానించారు. 11-05-2026 తేదీన సాయంత్రం 04:00 గంటలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూల్ పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక , బుట్టా ఫౌండేషన్ అధినేత శ్రీ బుట్టా శివ నీలకంఠ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ బుట్ట ప్రతుల్ మరియు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కె ఆర్ రామకోటేశ్వర్ రెడ్డి , వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వీరుపాక్షి రెడ్డి హాలహర్వి గ్రామానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

1 hr ago
user_P.VEERANNA
P.VEERANNA
మంత్రాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
d77b776c-96c8-47ef-a91c-27c74bae27be

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కార్మిక కోడ్లను రద్దు చేయాలి.. కార్మిక హక్కులను కాపాడాలి సీఐటీయూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కర్నూల్ అర్బన్ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సుర్జీత్ భవన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల పోరాటాలతో సాధించుకున్న 8 గంటల పని విధానం, కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాచ్యుటీ వంటి హక్కులు కొత్త కార్మిక కోడ్లతో ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
    1
    కార్మిక కోడ్లను రద్దు చేయాలి.. కార్మిక హక్కులను కాపాడాలి సీఐటీయూ
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కర్నూల్ అర్బన్  ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సుర్జీత్ భవన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల పోరాటాలతో సాధించుకున్న 8 గంటల పని విధానం, కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాచ్యుటీ వంటి హక్కులు కొత్త కార్మిక కోడ్లతో ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
    user_Shiva ji
    Shiva ji
    కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • పాణ్యం మండలంలో ఈదురు గాలుల వర్షం.. రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన పురాతన చింతచెట్టు నంద్యాల జిల్లా పాణ్యం మండలం లో ఈదురు గాలుల వర్షం కురిసింది. దీంతో పాణ్యం నుండి బనగానపల్లె వెళ్లే దారిలో ఆలమూరు దగ్గర రోడ్డుకు అడ్డంగా పురాతన చింతచెట్టు విరిగిపడింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డంగా ఉన్న చింత చెట్టును తొలగించాలని వాహనదారులు కోరారు.
    1
    పాణ్యం మండలంలో ఈదురు గాలుల వర్షం.. రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన పురాతన చింతచెట్టు
నంద్యాల జిల్లా పాణ్యం మండలం లో ఈదురు గాలుల వర్షం కురిసింది. దీంతో పాణ్యం నుండి బనగానపల్లె వెళ్లే దారిలో ఆలమూరు దగ్గర రోడ్డుకు అడ్డంగా పురాతన చింతచెట్టు విరిగిపడింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డంగా ఉన్న చింత చెట్టును తొలగించాలని వాహనదారులు కోరారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • నందికొట్కూరు ఎస్సై చంద్రశేఖర్ మహిళల రక్షణ కోసం శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరించారు. ఆపదలో ఉన్నప్పుడు 7993485111కి, బాల్య వివాహాలు లేదా పిల్లల నేరాలకు 1098కి కాల్ చేయాలని ఆయన సూచించారు. మారుతి నగర్‌లో జరిగిన ఈ అవగాహన సదస్సులో స్థానిక మహిళలు పాల్గొన్నారు.
    1
    నందికొట్కూరు ఎస్సై చంద్రశేఖర్ మహిళల రక్షణ కోసం శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరించారు. ఆపదలో ఉన్నప్పుడు 7993485111కి, బాల్య వివాహాలు లేదా పిల్లల నేరాలకు 1098కి కాల్ చేయాలని ఆయన సూచించారు. మారుతి నగర్‌లో జరిగిన ఈ అవగాహన సదస్సులో స్థానిక మహిళలు పాల్గొన్నారు.
    user_Reporter
    Reporter
    Nandikotkur, Nandyal•
    1 day ago
  • తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ సెక్రటేరియట్‌కు వెళ్లారు. అక్కడ సీఎం కుర్చీలో కూర్చుని అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.
    1
    తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ సెక్రటేరియట్‌కు వెళ్లారు. అక్కడ సీఎం కుర్చీలో కూర్చుని అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • మే 11వ తేదీన ఒంగోలు ఎస్పీ కార్యాలయం మరియు మార్కాపురం ఎస్వీ కార్యాలయాలలో మీకోసం కార్యక్రమం ఒంగోలు, మార్కాపురం ఎస్పీ కార్యాలయాలలో మే 11 సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 11 గంటల వరకే నిర్వహించడం జరుగుతుందని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమై 11 గంటల లోపే ముగుస్తుంది అన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
    1
    మే 11వ తేదీన ఒంగోలు ఎస్పీ కార్యాలయం మరియు మార్కాపురం ఎస్వీ కార్యాలయాలలో మీకోసం కార్యక్రమం
ఒంగోలు, మార్కాపురం ఎస్పీ కార్యాలయాలలో మే 11 సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 11 గంటల వరకే నిర్వహించడం జరుగుతుందని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమై 11 గంటల లోపే ముగుస్తుంది అన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • ఆంధ్రప్రదేశ్‌లో వీధి పేర్ల వివాదం మత విద్వేషాలకు దారితీస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మానవత్వాన్ని పెంపొందించాల్సిన మతాలు ఇలాంటి చిచ్చుకు కారణమవడం విచారకరం. ఈ సంఘటనలను అరికట్టాల్సిన పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    1
    ఆంధ్రప్రదేశ్‌లో వీధి పేర్ల వివాదం మత విద్వేషాలకు దారితీస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మానవత్వాన్ని పెంపొందించాల్సిన మతాలు ఇలాంటి చిచ్చుకు కారణమవడం విచారకరం. ఈ సంఘటనలను అరికట్టాల్సిన పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    user_CHENNURU MAHAMMAD ABBAS
    CHENNURU MAHAMMAD ABBAS
    Lawyer ప్రొద్దుటూరు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • పన్ను రాబడిలో భారీ పతనం.. కూటమిపై వైసీపీ విమర్శలు.. చేతగానితనాన్ని లెక్కలతో బయటపెట్టిన కాగ్ నివేదిక సంపద సృష్టి పేరుతో రాష్ట్ర ఖజానా ఖాళీ: కారుమూరు వెంకటరెడ్డి
    1
    పన్ను రాబడిలో భారీ పతనం.. కూటమిపై వైసీపీ విమర్శలు.. చేతగానితనాన్ని లెక్కలతో బయటపెట్టిన కాగ్ నివేదిక
సంపద సృష్టి పేరుతో రాష్ట్ర ఖజానా ఖాళీ: కారుమూరు వెంకటరెడ్డి
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని అరెస్టు చేసి, మంత్రిని బర్తరఫ్ చేయాలని నంద్యాలలో సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణలోని నిజామాబాద్‌లో మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ నిందితుడిగా ఉన్నాడు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు కోరారు.
    1
    కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని అరెస్టు చేసి, మంత్రిని బర్తరఫ్ చేయాలని నంద్యాలలో సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణలోని నిజామాబాద్‌లో మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ నిందితుడిగా ఉన్నాడు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు కోరారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • తమిళనాడులో హైడ్రామా తర్వాత విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ శుభవార్తతో అభిమానులు భావోద్వేగానికి లోనై, ఓ మహిళా అభిమాని ఆనందంతో బోరున ఏడ్చారు. చెన్నైలో ప్రమాణస్వీకారాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడంతో సంబరాలు మిన్నంటాయి.
    1
    తమిళనాడులో హైడ్రామా తర్వాత విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ శుభవార్తతో అభిమానులు భావోద్వేగానికి లోనై, ఓ మహిళా అభిమాని ఆనందంతో బోరున ఏడ్చారు. చెన్నైలో ప్రమాణస్వీకారాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడంతో సంబరాలు మిన్నంటాయి.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.