పాలకొమ్మ చెట్టు మున్సిపల్ స్థలాన్ని కాపాడండి... ఏపీ ఎమ్మార్పీఎస్ నంద్యాల మున్సిపాలిటీ శ్రీనివాస సెంటర్ నుండి నాగులకుంట రోడ్డునందు మున్సిపాలిటీ కి చెందిన స్థలంలో శతాబ్దాల చరిత్ర కలిగిన హైందవులు పవిత్రంగా భావించి పూజించే పాలకొమ్మ చెట్టు ఉన్న సర్వే నెం. 841 స్థలాన్ని కబ్జాదారుడు తప్పుడు సర్వే నెంబరు చూపించి నాడు నరికి వేయబడిన సదరు స్థలం తనదని మున్సిపల్ అధికారుల అండదండలతో అప్రూవల్ తెచ్చుకొని కోట్ల రూపాయలు విలువ చేసే పాల కొమ్మ చెట్టు ఉన్న స్థలాన్ని యదేచ్చగా తెలుగుదేశం నాయకులు కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాడు..మాదిగలకు జీవనోపాధి ఉన్న పాల కొమ్మ చెట్టు స్థలం కబ్జాకు గురికావడం అన్యాయమని ఈ స్థలాన్ని కాపాడాలని ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు రవికిరణ్ మాదిగ ఆధ్వర్యంలో నిరసన గళం విప్పారు. న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో ఈ నెల జరుగబోవు మున్సిపల్ సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.
పాలకొమ్మ చెట్టు మున్సిపల్ స్థలాన్ని కాపాడండి... ఏపీ ఎమ్మార్పీఎస్ నంద్యాల మున్సిపాలిటీ శ్రీనివాస సెంటర్ నుండి నాగులకుంట రోడ్డునందు మున్సిపాలిటీ కి చెందిన స్థలంలో శతాబ్దాల చరిత్ర కలిగిన హైందవులు పవిత్రంగా భావించి పూజించే పాలకొమ్మ చెట్టు ఉన్న సర్వే నెం. 841 స్థలాన్ని కబ్జాదారుడు తప్పుడు సర్వే నెంబరు చూపించి నాడు నరికి వేయబడిన సదరు స్థలం తనదని మున్సిపల్ అధికారుల అండదండలతో అప్రూవల్ తెచ్చుకొని కోట్ల రూపాయలు
విలువ చేసే పాల కొమ్మ చెట్టు ఉన్న స్థలాన్ని యదేచ్చగా తెలుగుదేశం నాయకులు కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాడు..మాదిగలకు జీవనోపాధి ఉన్న పాల కొమ్మ చెట్టు స్థలం కబ్జాకు గురికావడం అన్యాయమని ఈ స్థలాన్ని కాపాడాలని ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు రవికిరణ్ మాదిగ ఆధ్వర్యంలో నిరసన గళం విప్పారు. న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో ఈ నెల జరుగబోవు మున్సిపల్ సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.
- ysjagan 💥1
- NOORANI MASJID 🕌🤲 NANDIKOTKUR 💚1
- Follow kurnool_swagger for more updates Turn on the notification button1
- Last trip of the year🎉🎉🎉🎉 Editing creds umapathi1
- JD Trends Address: Opposite to Shobha sarees,Gandhi chowk, Nandyal Contact: 88977 310431
- 24 గం పాటు అఖండ లలితా సహస్రనామంతో మారుమోగిన నంద్యాల అమ్మవారి శాల... వందలాదిగా పాల్గొన్న ఆర్యవైశ్య1
- నంద్యాల ... తెలుగు బాపిస్టు రక్షణాలయం నందు బహుమతులు ప్రధానం చేసిన ఎన్ఎండి ఫిరోజ్1