logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

on 18 June
user_Satyanarayana Sanjeevi
Satyanarayana Sanjeevi
Tekkali, Srikakulam•
on 18 June

More news from Mahabubabad and nearby areas
  • Post by Lucky Lucky
    1
    Post by Lucky Lucky
    user_Lucky Lucky
    Lucky Lucky
    Danthalapalle, Mahabubabad•
    11 hrs ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    15 hrs ago
  • 🟥NEW SENSE Sad Breaking కర్ణాటకలో బస్సు ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బస్సు.. పద్దెనిమిది మంది ప్రయాణీకులు సజీవ దహనం కర్ణాటక లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన కంటైనర్ లారీ. బస్సులో చెలరేగిన మంటలు. 18 మందికి పైగా సజీవ దహనం. మంటల్లో పూర్తిగా కాలి బూడిదైన ట్రావెల్స్ బస్సు. బెంగళూరు నుంచి గోకర్ణ కు వెళ్తుండగా ఘటన. హిరియూర్ లోని గోర్లట్లు వద్ద ప్రమాదం. ఉదయం 3గంటల ప్రాంతంలో ఘటన. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. మృతులు అంతా గోకర్ణ చెందిన వారిగా గుర్తింపు. బస్సు లో 31 మంది ప్రయాణికులు. భారీగా ట్రాఫిక్ జామ్. ఘటన స్థలానికి చేరుకున్న చిత్రందుర్గ ఎస్పీ. ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న కాప్స్. మృతుల ఇంట్లో తీవ్ర విషాదం.
    1
    🟥NEW SENSE 
Sad Breaking
కర్ణాటకలో బస్సు ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బస్సు.. పద్దెనిమిది మంది ప్రయాణీకులు సజీవ దహనం
కర్ణాటక లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన కంటైనర్ లారీ. బస్సులో చెలరేగిన మంటలు.
18 మందికి పైగా సజీవ దహనం. 
మంటల్లో పూర్తిగా కాలి బూడిదైన ట్రావెల్స్ బస్సు.
బెంగళూరు నుంచి గోకర్ణ కు వెళ్తుండగా ఘటన.
హిరియూర్ లోని గోర్లట్లు వద్ద ప్రమాదం.
ఉదయం 3గంటల ప్రాంతంలో ఘటన.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం.
మృతులు అంతా గోకర్ణ చెందిన వారిగా గుర్తింపు. 
బస్సు లో 31 మంది ప్రయాణికులు.
భారీగా ట్రాఫిక్ జామ్. ఘటన స్థలానికి చేరుకున్న చిత్రందుర్గ ఎస్పీ. 
ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న కాప్స్. 
మృతుల ఇంట్లో తీవ్ర విషాదం.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    Journalist ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • మంచి మనసు చాటుకున్న ఎమ్మెల్యే ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు మరోసారి మంచి మనసును చాటుకున్నారు. రాత్రి కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామ శివారులో ఉన్న గండి మైసమ్మ దేవాలయం వద్ద టిప్పర్ అదుపు తప్పి పడిపోయింది. అటుగా వెళుతున్న ఎమ్మెల్యే పడిపోయిన టిప్పర్ వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ కు ఫోన్ చేసి జెసిబిని తెప్పించి పడిపోయిన టిప్పర్ను పక్కకు తప్పించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూశారు. ఎమ్మెల్యే బొజ్జు, సర్పంచ్ చంద్రశేఖర్ లను అందరూ అభినందించారు.
    1
    మంచి మనసు చాటుకున్న ఎమ్మెల్యే 
ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు మరోసారి మంచి మనసును చాటుకున్నారు. రాత్రి కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామ శివారులో ఉన్న గండి మైసమ్మ దేవాలయం వద్ద టిప్పర్ అదుపు తప్పి పడిపోయింది. అటుగా వెళుతున్న ఎమ్మెల్యే పడిపోయిన టిప్పర్ వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ కు ఫోన్ చేసి జెసిబిని తెప్పించి పడిపోయిన టిప్పర్ను పక్కకు తప్పించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూశారు. ఎమ్మెల్యే బొజ్జు, సర్పంచ్ చంద్రశేఖర్ లను అందరూ అభినందించారు.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter Jannaram, Mancherial•
    10 hrs ago
  • మహిళ యాక్టర్స్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమపణలు చెప్పిన నటుడు శివాజీ
    1
    మహిళ యాక్టర్స్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమపణలు చెప్పిన నటుడు శివాజీ
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    23 hrs ago
  • కర్నాటక రాష్ట్రం చిత్ర దుర్గా జిల్లాలో హిరియూరు దగ్గర దగ్ధమైన బస్సు వారి దాదాపు 19 మంది సజీవదహనం
    1
    కర్నాటక రాష్ట్రం చిత్ర దుర్గా జిల్లాలో హిరియూరు దగ్గర దగ్ధమైన బస్సు వారి దాదాపు 19 మంది సజీవదహనం
    user_Paramesh Ratnagiri
    Paramesh Ratnagiri
    Journalist Rolla, Sri Sathya Sai•
    6 hrs ago
  • Post by Lucky Lucky
    2
    Post by Lucky Lucky
    user_Lucky Lucky
    Lucky Lucky
    Danthalapalle, Mahabubabad•
    11 hrs ago
  • అలరించిన అడవి దున్నలు జన్నారం మండలంలోని పైడిపల్లి గ్రామ శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో అడవి దున్నలు అందరిని అలరించాయి. గురువారం అటవీ ప్రాంతంలో ఉన్న ప్రధాన రహదారిని అడవి దున్నలు దాటాయి. ఈ సందర్భంగా అటుగా వెళుతున్న ప్రకృతి ప్రేమికులు వాటిని వీడియో తీశారు. సాధారణంగా అటవీ ప్రాంతంలో ఉండే అడవి దున్నలు బయట కనబడడం అరుదుగా ఉంటుందని అధికారులు తెలిపారు. అడవి దున్నల సంచారం దృష్ట్యా వాహనదారులు అప్రమత్తంగా వెళ్లాలని వారు కోరారు.
    1
    అలరించిన అడవి దున్నలు
జన్నారం మండలంలోని పైడిపల్లి గ్రామ శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో అడవి దున్నలు అందరిని అలరించాయి. గురువారం అటవీ ప్రాంతంలో ఉన్న ప్రధాన రహదారిని అడవి దున్నలు దాటాయి. ఈ సందర్భంగా అటుగా వెళుతున్న ప్రకృతి ప్రేమికులు వాటిని వీడియో తీశారు. సాధారణంగా అటవీ ప్రాంతంలో ఉండే అడవి దున్నలు బయట కనబడడం అరుదుగా ఉంటుందని అధికారులు తెలిపారు. అడవి దున్నల సంచారం దృష్ట్యా వాహనదారులు అప్రమత్తంగా వెళ్లాలని వారు కోరారు.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter Jannaram, Mancherial•
    10 hrs ago
  • *అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న అదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, అదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్* భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు రేపు అటల్ బిహారీ వాజ్‌పేయి గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో దీపారాధన కార్యక్రమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్‌పేయి గారు భారతీయ జనతా పార్టీలో కీలక పాత్ర వహించారు, భారతదేశానికి మూడుసార్లు ప్రధానిగా ఉండి,భారతదేశ దేశీయ-విదేశీ విధానాల రూపకల్పనలో ముఖ్యపాత్ర పోషించిన అటల్ బిహారీ వాజ్‌పేయి మరియు మరి ఎన్నో అవార్డులను గ్రహించారు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
    1
    *అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న అదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, అదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్*
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు రేపు అటల్ బిహారీ వాజ్‌పేయి గారి జయంతి  ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో దీపారాధన కార్యక్రమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్  మాట్లాడుతూ  అటల్ బిహారీ వాజ్‌పేయి గారు భారతీయ జనతా పార్టీలో కీలక పాత్ర వహించారు, భారతదేశానికి మూడుసార్లు ప్రధానిగా ఉండి,భారతదేశ దేశీయ-విదేశీ విధానాల రూపకల్పనలో ముఖ్యపాత్ర పోషించిన అటల్ బిహారీ వాజ్‌పేయి మరియు మరి ఎన్నో అవార్డులను గ్రహించారు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
    user_Alluri Mahesh
    Alluri Mahesh
    Journalist Adilabad, Telangana•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.