Shuru
Apke Nagar Ki App…
ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి స్థానిక ఎన్నికల్లో ఓటు హక్కును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏసిపి ప్రకాష్ సూచించారు. స్థానిక ఎన్నికల సందర్భంగా శనివారం లక్షెట్టిపేట పట్టణంలో పోలీసులు నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ లో ఆయన పాల్గొన్నారు. డిసెంబర్ 11న జరిగే ఎన్నికల్లో 18 సంవత్సరాలు దాటిన వారు ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ రమణమూర్తి, ఎస్సైలు సురేష్, తహసుద్దీన్, గొల్లపల్లి అనూష పాల్గొన్నారు.
P.G.Murthy

More news from Konaseema and nearby areas
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కాలిపోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- Post by Omnamashivaya S1
- 7228018097 Full Video Link https://youtu.be/VyyKSpkzOeA?si=QFA7CQRgXbXssGBy1
- మెడికల్ కాలేజ్ యవ్వారంపై చర్చకు దారితీసిన రచ్చ. పెద్దిరెడ్డి పై శ్రీరామ్ చినబాబు పోరాటం. ఎక్కడివరకు దారితిస్తుంది.అసలు నిజాలు బయట పెడుతున్న జర్నలిస్ట్ శ్యామ్1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసే ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కాలిపోయినా ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- Post by Omnamashivaya S1