Shuru
Apke Nagar Ki App…
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం వద్ద రాముసముద్రం రోడ్డులోని కేసిపల్లి వద్ద శనివారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. కర్ణాటకకు చెందిన మునిశెట్టి (60) పుంగనూరు నుండి తన గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రోడ్డుపై ఉన్న గుంతను గమనించలేక బైక్ అదుపు తప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 కు సమాచారం ఇవ్వడంతో అతన్ని పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
V.V.V

- User8330Sadasivpet, Sangareddy💣on 8 August
- VekataramanabChowdepalle, Chittoor😤on 7 August
- User5373Kalikiri, Annamayya👌on 5 August
- User2439Allagadda, Nandyal👏on 4 August
- User2789Gajapathinagaram, Vizianagaram🙏on 3 August