ప్రతివాదులుగా ఉన్న అందరికీ నోటీసులు జారీ చేసిన హైకోర్టు *ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్* AP హైకోర్టు 15-04-2026 ➖➖➖➖➖➖ *ఆకివీడు రామాలయం నిర్మాణంపై రఘురామకృష్ణంరాజుకి హైకోర్టు షాక్* 👇👇👇👇👇👇 *శిధిలంగా ఉన్న గొంతెనమ్మ గుడి ఆలయాన్ని కూల్చటానికి బుల్డోజర్లతో బయలుదేరిన రఘురాం కృష్ణంరాజు* *ఈరోజు అత్యవసరంగా హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసిన న్యాయవాది జడ శ్రావణ్ కుమార్* 🔥🔥🔥🔥🔥🔥 *ఈ విషయం తెలుసుకొని స్వయంగా న్యాయస్థానానికి వచ్చిన డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు* *హైకోర్టులో హోరాహోరీ వాదనలు* *ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా గొంతెనమ్మ గుడి ఆలయాన్ని కూల్చి రామాలయం నిర్మాణం చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన ఆకువీడు మండలం పెద్దపేటకు చెందిన వంగ జోష్ణ దేవి మరియు తదితరులు* *పిటిషనర్ల తరఫున ఈ వ్యాజ్యం దాఖలు చేసిన ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్* *అత్యవసర విచారణకు అంగీకరించిన హైకోర్టు* *సెక్షన్ 202 209 ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం మున్సిపల్ కమిషనర్ అనుమతి లేకుండా మతపరమైన నిర్మాణం చేయటానికి ప్రయత్నిస్తున్నారన్న పిటిషనర్లు* 📍📍📍📍📍📍 *ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ మరియు ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ రూల్ నెంబర్ 3 క్లాస్ (f) ప్రకారం ప్రభుత్వ భూముల్లో ఏ నిర్మాణానికైనా కలెక్టర్ noc అవసరం అన్న పిటీషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్* *ఏ మత సంబంధమైన నిర్మాణాలైనా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ అనుమతి తప్పనిసరి అన్న న్యాయవాది జడ శ్రవణ్ కుమార్* *ప్రభుత్వ స్థలంలో ఏ మతపరమైన నిర్మాణాలు కూడా అనుమతించకూడదు అన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను ప్రస్తావించిన న్యాయవాది జడ శ్రవణ్ కుమార్* *ఏ మతపరమైన నిర్మాణాలు ఉండాలో అక్కడ ప్రజలు నిర్ణయించుకుంటారు తప్ప రాజకీయ ప్రయోజనాలతో నిర్మాణాలు చేపట్టకూడదు అన్న న్యాయవాది జడ శ్రవణ్ కుమార్* *ప్రభుత్వం తరఫున హాజరైన ప్రభుత్వ న్యాయవాది శిరీష* *రామాలయం నిర్మాణంలో అన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాతే ముందుకు వెళతామన్న ప్రభుత్వం న్యాయవాది* *అన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాతే శిథిలంగా ఉన్న భవనాన్ని కూల్చడం గాని కొత్త భవనం కట్టడం గానీ జరగాలన్న హైకోర్టు* *ప్రభుత్వ అనుమతులు లేకుండా ఏ విధమైన చర్యలు చేపట్టరాదన్న హైకోర్టు* *వ్యక్తిగతంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కోర్టులో హాజరు* *తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిందిగా న్యాయమూర్తిని కోరిన డిప్యూటీ స్పీకర్* *అన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాతే రామాలయం కడతామన్న డిప్యూటీ స్పీకర్* *పిటిషనర్ లో ఒకరు ఇప్పటికే క్రైస్తవ మతం తీసుకున్నారు అన్న ఆధారాలున్నాయి అన్న రఘురామ కృష్ణంరాజు* *ఆ విషయాలు హైకోర్టులో తేల్చలేమన్న న్యాయమూర్తి* *ప్రభుత్వ అనుమతులు లేకుండా ఏ విధమైన నిర్మాణాలు చేపట్టవద్దన్న హైకోర్టు ప్రభుత్వాన్ని కౌంటర్లు దాఖలు చేయవలసిందిగా ఆదేశం* *ప్రతివాదులుగా ఉన్న అందరికీ నోటీసులు జారీ చేసిన హైకోర్టు* విచారణ 4 వారాలకు వాయిదా

- Post by SS NEWS1
- పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణ కు పైరాలసిస్ (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చిందనీ విషయం తెలుసుకుని అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ బాధితుడిని పరామర్శించి మనో ధైర్యం చెప్పి రామకృష్ణ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నట్టు గమనించి అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ ముదర సోమరాజు వారికి మన ఊరు మనందరి బాధ్యత సభ్యుల సహాయ సహకారాలతో 26 కేజీల బియ్యం , నెలకు సరిపడ నిత్యావసర సరుకులు మరియు పండ్లను వారికి అందజేయటం జరిగింది. బాధితుడికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అక్షయ్ ఫౌండేషన్ అండగా ఉంటుందనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పీతల సత్యనారయణ, విఆర్ఓ పార్వతి,పీతల అశోక్, మెకానిక్ వీరబాబు సంస్థ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసబోయిన అర్జునరావు,మాకా శ్రీను,బళ్ల సురేష్, పులుగు కుమార్,నున్న వసంతరావు తదితరులు పాల్గొన్నారు.2
- రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జేసీ బచ్చు స్మరణ్ రాజ్ అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. కేవలం రూ.5లకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తెచ్చారన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.2
- Post by V Ramarao3
- Post by దాసరి ప్రేమ్1
- జావేద్ మృతి పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి1
- అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద సిద్ధంగా ఉన్నారు.1
- 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి. నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు. పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు. ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.1