Shuru
Apke Nagar Ki App…
ycp king's
Rocky
ycp king's
More news from Andhra Pradesh and nearby areas
- 🙏🙏1
- #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios1
- రాజమండ్రి మంజీరా కన్వెన్షన్ హాల్లో ఈనెల 10న మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాన్ని భరత్ రామ్ తెలిపారు. రాజమండ్రిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ మేళాలో 70కి పైగా కంపెనీలు పాల్గొంటాయని, తద్వారా 3 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు అందనున్నాయన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు1
- भारत सरकार ने 100 mg से ज्यादा डोज वाली निमेसुलाइड दवाओं पर रोक लगा दी है। यह पेनकिलर और एंटी‑इंफ्लेमेटरी दवा आमतौर पर बुखार, सिरदर्द और बदन दर्द में ली जाती थी, लेकिन ज्यादा मात्रा में लेने से लिवर और किडनी को नुकसान पहुंच सकता है। स्वास्थ्य मंत्रालय और डॉक्टरों ने बिना सलाह दवा लेने से बचने और बच्चों को यह दवा न देने की चेतावनी दी है।1
- గుంటూరు జిల్లా/ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గురువారం సహకార సంఘాల సొసైటీ సీఈవోలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 2019 నుంచి ఉద్యోగాల్లో ఉన్నవారిని పర్మనెంట్ చేయాలని, మెడికల్ అలవెన్స్, గ్రాడ్యుటివ్ పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని సంఘాల నాయకులు హెచ్చరించారు.1
- 'మా గ్రామాలకు కనీస సదుపాయాలు లేవు. విద్యుత్ సౌక ర్యం లేక పాముల భయం వెంటాడుతోంది. పిల్లలు చదువుకు దూర మవుతున్నారు. మా గ్రామాలను చూసి ఆదుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి విన్నవించాం. ఏళ్లు గడుస్తున్నా మా కష్టాలు తొలగించేవారే కరువయ్యారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ స్పందిం చాలి. మా గిరిజన గ్రామాలకు సదుపాయాలు కల్పించాలి. లేదంటే మా అందరికీ చావే శరణ్యం' అంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని కృపావ లస, రమణ వలస, దీవెనవలస, సియోను వలస, చిన్నాకినవలస గిరిజన గ్రామాల ప్రజలు వేడుకున్నారు. వీరంతా కర్రలతో పందిరి నిర్మించి.. ఆ పందిరికి ఉరితాళ్లు అమర్చి.. తమ మెడలకు బిగించు కుని సామూహికంగా ఇలా నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆదివాసీ తెగ సంఘ నాయకుడు తుమ్మిక అప్పల రాజు దొర సర్కారుకు విజ్ఞప్తి చేశారు.1
- శృంగవరపుకోటలో హృదయవిదారక ఘటన.. కూలి వృత్తే కాటేసింది... శృంగవరపుకోట, న్యూస్: శృంగవరపుకోట మంశృంగవరపుకోటడలం పెదఖండేపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేసింది. పొట్టకూటి కోసం రోజూ కూలి పనికి వెళ్లే రాముకు అదే వృత్తి చివరి శ్వాసగా మారింది. రోజువారీ పనిలో భాగంగా విద్యుత్ తీగల సమీపంలో పని చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగిలింది. క్షణాల్లోనే ఆ తీగలు యమపాశాలుగా మారాయి. తీవ్రంగా విద్యుత్ షాక్‌కు గురైన రాము అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతని శరీరం కాలిపోయిన దృశ్యాలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. “పొట్టకూటి కోసం కూలి పని చేస్తున్న రాముని వృత్తే శాపమైపోయింది” అంటూ కుటుంబ సభ్యుల ఆవేదన చుట్టుపక్కల వారిని కలచివేసింది. గ్రామంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదకర పరిస్థితుల్లో కూలి పనులు చేయాల్సి వస్తున్న కార్మికుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమా అన్న చర్చ కూడా గ్రామంలో జరుగుతోంది. ఈ ఘటన మరోసారి పేద కుటుంబాల జీవితాలు ఎంత అసురక్షితంగా మారుతున్నాయో చూపిస్తోంది. పొట్టకూటి కోసం బయలుదేరిన రాము… తిరిగి ఇంటికి చేరకుండానే నిత్యజీవితానికి బలయ్యాడు.3
- 🙏🙏1