ఈరోజు ది.27.07.24 డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ శ్రీ ఆర్ .మహేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శ్రీ కోరుకొండ సత్యనారాయణ (ఢిల్లీ నారాయణ )గారి సూచనలతో ఇటీవల అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన రాజోలు మండలం మేరకపాలెం గ్రామం లో గల సెట్టిం దాసు, సెట్టిం కొండమ్మ , సెట్టిం రమేష్ కుటుంబాలకు రాజోలు మరియు గన్నవరం నియోజకవర్గాల సమన్వయకర్త శ్రీ జంపనబుజ్జిరాజు గారు మరియు గ్రామ సర్పంచ్ గిడుగు వెంకట నారాయణ ప్రసాద్ గారి చేతులమీదుగా వంటసామాగ్రి ,టార్పాలిన్స్, హైజానిక్ కిట్స్ మరియు శ్రీ జంపన బుజ్జు రాజు గారి ఆర్థిక సహాయంతో బియ్యం అందించడం జరిగింది . ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు ఆటారం మాస్టారు గారు, వీరా కృష్ణ గారు, తాడి సహదేవ్ గారు, గ్రామ పెద్దలు గిడుగు సత్య బ్రహ్మాజీ గారు ,జున్నూరి వెంకటేశ్వరావు గారు, గిడుగు సూర్య ప్రభాకర్ రావు గారు, అడబాల సత్యనారాయణ మూర్తి గారు మరియు ఫీల్డ్ కోఆర్డినేటర్ రత్న ప్రసాద్ పాల్గొన్నారు.

- గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను అరికట్టాలని అసెంబ్లీలో గర్జించిన రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే1
- work form home jobs available only serious people's anyone interested pls contact whatsApp msg 96031938371
- తూర్పు గోదావరి జిల్లా.... పందలపాక గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం1
- తూర్పు గోదావరి లో BSNL భూమ్1
- సంజన సుకన్య అంటే తెలుసు !! ఆ ఆంబోతుకు పోలవరం అంటే ఎం తెలుసు | Public Talk1
- పోలవరం పై చంద్రబాబు చెప్పిన అబద్ధాలపై, వాస్తవాలు వివరిస్తూ జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్...1
- పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు మొదలు పెట్టారు? | Who started it? | Why still not completed? | Varma Talks1
- పోలవరం ప్రాజెక్టుపై జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో జ్ఞాన గుళికలు1