Shuru
Apke Nagar Ki App…
ప్రభుత్వం ఇచ్చే సోలార్ ద్వారా, ప్రతి ఇల్లూ నెలకు 200 యూనిట్లు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. 60 యూనిట్లు వాడుకోవచ్చు.. 140 యూనిట్లు గ్రిడ్‌కు ఇవ్వవచ్చు. ఏడాదికి రూ.4 వేల విలువైన కరెంట్ ఉచితంగా వాడుకోవచ్చు. మీకు అదనంగా ఏడాదికి రూ.5 వేల వరకు ఆదాయం వస్తుంది. మా చిన్నప్పుడు కరెంట్ ఉంటే గొప్పగా చెప్పుకునేవాళ్లం. ఇప్పుడు మన ఇళ్లపై మనమే కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి. సౌర, పవన విద్యుత్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. సౌర, పవన విద్యుత్ వల్ల ప్రజలకు బిల్లుల భారం తగ్గుతుందని ప్రజా వేదికలో తెలిపారు
Mabu Subhani Shaik

More news from Palnadu and nearby areas
- Pattu langa for kids below 10 years Size :6 months to 10 yrs Price : 896- 1596 Address : CHANDRA SHOPPING MALL, Dr 2-1-147, Opposite Geetha Mandir, Narasaraopet, Andhra Pradesh 522601 Mobile : 9440704296, 73964509641
- పల్నాడు: ఈతకు వెళ్లిన రాఘవేంద్ర బాల కుటీర్ పాఠశాలకు చెందిన ఇద్దరు చిన్నారులు గల్లంతు| BT1
- డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ప్రారంభించారు.1
- పల్నాడు జిల్లాలో పట్టాలు తప్పిన రైలు | Train derailment in Palnadu district | Latest News Updates1
- TIMES TODAY TELUGU NEWS //పల్నాడు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు1
- పల్నాడు జిల్లాలో దారి దోపిడీ కలకలం | Road Robbery in Sattenapalli | CVR News1
- కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలైనాయి#varsha ideas & vlogs1