నల్గొండ ఉడిపి హోటల్ లో షాకింగ్ ఘటన.. సాంబార్లో జెర్రీ దర్శనం నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ hyd రోడ్డులో పేరుగాంచిన *శ్రీ ప్రసాద్ ఉడిపి హోటల్* లో షాకింగ్ ఘటన!_ కస్టమర్‌కు వడ్డించిన *సాంబార్‌లో జెర్రీ* లభ్యం... ఇదేంటయ్యా… సాంబార్‌లో జెర్రీ వచ్చింది"_* అంటూ ప్రశ్నించిన కస్టమర్... ఒక్కసారిగా కంగుతిన్న హోటల్ సిబ్బంది.. *“మా బాస్‌కి చూపిస్తాం”* అంటూ సాంబార్‌ను లోపలికి తీసుకెళ్లిన సిబ్బంది.. కొద్దిసేపటికి బయటకు వచ్చి – విషయం బయటకు రాకుండా సాంబార్‌ను పారేసినట్లు ఆరోపణలు... నల్లగొండలోనే *శ్రీ ప్రసాద్ ఉడిపి హోటల్* ఫేమస్ హోటల్‌లో ఇలా జరగడంపై – నల్లగొండ ప్రజల్లో ఆగ్రహం.. ఇదేనా కస్టమర్లకు ఇచ్చే విలువ? అంటూ ప్రశ్నిస్తున్న ఆహార ప్రియులు... నాణ్యత, పరిశుభ్రతపై – శ్రీ ప్రసాద్ ఉడిపి హోటల్‌పై అనుమానాలు.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు అవసరమంటూ డిమాండ్ చేస్తున్న కస్టమర్లు...

- సంక్రాంతి పండుగ రేపే కావడంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఆంధ్రకు పెద్ద ఎత్తున ప్రజలు ప్రయాణమయ్యారు దీంతో చౌటుప్పల్ వద్ద ఉన్న టోల్ ప్లాజా వాహనాలతో కిక్కిరిసిపోయింది. మంగళవారం విపరీతమైన వాహనాలతో రద్దీగా మారిన టోల్ ప్లాజా గంటల తరబడి వాహనదారులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.1
- *సీఎం రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్న ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్* *కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ,సీఎం రేవంత్ రెడ్డి,పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోటోలతో కూడిన ప్రత్యేకంగా పతంగులను తయారు చేయించిన మెట్టు సాయి కుమార్* *సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యక్ష ఆకర్షణీయంగా మారిన పతంగులు* *గతంలోను కాంగ్రెస్ సంక్షేమ పధకాలను ప్రజలకు తెలియచేసే విధంగా రైజింగ్ తెలంగాణ పేరుతో వినూత్న కార్యక్రమాలు చేసిన మెట్టు సాయి కుమార్* *మెట్టు సాయి కుమార్ ను అభినందించిన పలువురు కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు*3
- ముత్తోజిపేటలో మున్సిపాలిటీ అయినా శుభ్రత జాడలే లేవు...నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట కాలనీలో ప్రజల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ముత్తోజిపేట మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా రోడ్ల శుభ్రత, సైడ్ కాలువల శుభ్రపరిచే పనులు, శానిటేషన్ వర్కులు జరగకపోవడం స్థానికుల ఆవేదనకు కారణమవుతోంది. చెత్త పేరుకుపోవడం, కాలువల్లో మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల కాలనీ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉండటం అభివృద్ధికి మార్గం కావాల్సిన చోట, ముత్తోజిపేట వాసులకు అది శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే శుభ్రత, శానిటేషన్ పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.1
- మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మండిపడ్డ మంత్రి సవితమ్మ1
- Post by Paramesh Ratnagiri1
- సంగారెడ్డి శివారులో వైకుంటపురం వద్ద ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన ఆటో ఒకరు ఒక్కడికక్కడే మృతి కేసు నమోదు1
- పొన్నూరు(మం) తక్కెళ్ళపాడులో రూ. 1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5 సీసీ రోడ్లు, వాకింగ్ ట్రాక్, ఆర్చ్ వంటి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేంద్ర మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జనసేన, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన వేగవంతమైన వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వార్డులన్నిటిని కలియతిరిగి అక్కడున్న సదుపాయాలు అని అడిగి తెలుసుకుంటారు. నవజాత శిశు విభాగంలో రిజిస్టర్లను పరిశీలించిన ఆయన విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయనతోపాటు వైద్యశాఖ సిబ్బంది డాక్టర్లు ఉన్నారు.1