సమస్యల పరిష్కారం కోసం జేఏసీ ఏర్పాటు జేఏసీ అధ్యక్షులు బండారు రాజగోపాలయ్య జిల్లా కేంద్రంగా పరిపాలన కొనసాగించిన సిద్ధవటంలో ప్రజా సమస్యలు పరిష్కారం కాక ప్రజల ఇబ్బందులు పడుతున్నారని జేఏసీ అధ్యక్షులు బండారు రాజగోపాలయ్య తెలిపారు. మండలకేంద్రమైన సిద్దవటం లోని శ్రీ సాయి హై స్కూల్ ప్రాంగణంలో బుధవారం మండల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ పలు తీర్మానాలను ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిద్ధవటం ఎగువపేటలో పాత ఆసుపత్రి భవనాన్ని ఆర్టీసీ బస్సులు నిలిపేందుకు బస్టాండుకు కేటాయించాలని తీర్మానించామన్నారు. సిద్దవటం ఎగువపేట, దిగువపేట లలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని తీర్మానించామన్నారు. ఆయా సమస్యలపై కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కి దృష్టికి స్వయంగా తీసుకెళ్తామన్నారు. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన అటవీ చెక్ పోస్ట్ తొలగించి దీని స్థానంలో కపర్తీశ్వర కోన వద్ద నుంచి అట్లూరు క్రాస్ వరకు ఫ్లై ఓవర్ నిర్మించేందుకు స్వయంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఏకగ్రీవంగా జేఏసీ ఆమోదించిందన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జనరల్ సెక్రెటరీ పాలెం నారాయణ, శ్రీ సాయి హై స్కూల్ కరెస్పాండెంట్ పోలు వెంకటసుబ్బయ్య, శ్రీ నలంద హైస్కూల్ కరెస్పాండెంట్ బాలుగారి వెంకట సుబ్బయ్య, వైస్ ప్రెసిడెంట్ బసెట్టి సుబ్రహ్మణ్యం, బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి జి సిద్దయ్య, జేఏసీ సభ్యులు మల్లు వెంకట సుబ్బారెడ్డి, కొట్టే రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

- రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి1
- ప్రియ దైవ స్నేహితులారా ఏసుక్రీస్తు నామము మీ అందరికీ శుభాభివందనం1
- మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo సందర్భంగా కదిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo ముస్లిం సోదరులు ఘనంగా ర్యాలీ జరుపుకున్నారు.ఈ ర్యాలీ మదనపల్లిరోడ్ లో వెలిసిన నానదర్గ నుండి ప్రారంభించి కాలేజీసర్కిల్ ,టవర్ క్లాక్, మున్సిపల్ ఆఫీస్ మీదగా తిరిగి నానదర్గ వరకు కొనసాగుతుంది. ముస్లింలు ఈ ర్యాలీ జరుపుకుంటున్నా సందర్బంగా పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలకు ఆటంకం కలగకుండా సూచనలుఇస్తూ పట్టణ పోలీసు సిబ్బంది సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుసిబ్బంది తగు చర్యలు తీసుకొని ప్రజలకు సహకరించినందుకు ముస్లిం మత పెద్దలు పోలీసుసిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు.1
- ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను1
- ఏం చైర్మన్ బెజవాడ వంశికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనయుడు ఘనంగా యువ నాయకుడు అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు విడవలూరు మండలం లో ఊటుకూరు గ్రామంలో కోవూరు ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కోవూరు ఏఎంసి చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ మాకు ఎప్పుడు అండగా ఉండి యువతకు గాని మేము ఎప్పుడు యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని అన్నారు అలాగే యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు3
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే.1
- హైవే భద్రతా లోపాలే ప్రమాదాలకు కారణం: జేసీ ప్రభాకర్ రెడ్డి కోదాడ వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రమాదానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తప్పిదమే కారణమని చెప్పడం సరికాదని అన్నారు.జాతీయ రహదారి నిర్వహణ లోపాలు, భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆరోపించారు.హైవేపై ఆగిపోయిన వాహనాలకు సరైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత జాతీయ రహదారి నిర్వహణ సంస్థలదేనని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.ఆగి ఉన్న వాహనాల చుట్టూ సరౌండింగ్ లైట్లు, హెచ్చరిక సంకేతాలు ఏర్పాటు చేయాలని సూచించారు.జాతీయ రహదారి కాంట్రాక్టర్లు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.హైవేపై కనీస భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.జాతీయ రహదారి అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.ప్రతి ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేట్ బస్సు యజమానులనే తప్పుబట్టడం సరికాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జాతీయ రహదారి నిర్వహణ లోపాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కూడా హైవే భద్రతపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదారులపై సరైన భద్రతా సదుపాయాలు, ప్రమాణాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.1
- చంద్రబాబు తెగ సంపద సృష్టించేస్తున్నాడని ప్రజలను భ్రమింపజేసేలా 4 నెలల్లో రూ.54,059 కోట్ల రెవెన్యూ రాబడి వచ్చిందంటూ ఈనాడులో వార్త రాశారు. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన మొత్తంలో ఈ 4 నెలల్లో వచ్చింది 23 శాతమే. అంటే.. మిగిలిన 8 నెలల్లో ఇదే తరహాలో వచ్చినా 69% మాత్రమే వస్తోంది. ఈనాడు వార్త ప్రకారం ఈ ఆర్థిక ఏడాదిలో దాదాపు 23% రాష్ట్రం నష్టపోతున్నట్లే కదా? కానీ ఈ విషయం ప్రజలకు అర్థం కాకుండా రాసింది. -కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చంద్రబాబు తెగ సంపద సృష్టించేస్తున్నాడని ప్రజలను భ్రమింపజేసేలా 4 నెలల్లో రూ.54,059 కోట్ల రెవెన్యూ రాబడి వచ్చిందంటూ ఈనాడులో వార్త రాశారు. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన మొత్తంలో ఈ 4 నెలల్లో వచ్చింది 23 శాతమే. అంటే.. మిగిలిన 8 నెలల్లో ఇదే తరహాలో వచ్చినా 69% మాత్రమే వస్తోంది. ఈనాడు వార్త ప్రకారం ఈ ఆర్థిక ఏడాదిలో దాదాపు 23% రాష్ట్రం నష్టపోతున్నట్లే కదా? కానీ ఈ విషయం ప్రజలకు అర్థం కాకుండా రాసింది. -కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి1