ప్రేస్ నోట్ ఈ రోజు 18/09/2025 స్థానిక పలమనేరు లోని YSR నగర్ మరియు గడ్డురు కాలనీ నందు రోడ్డు సమస్యలు కాలవ సమస్యలు తీర్చాలని మునిసిపల్ కమిషనర్ గారికి SDPI పార్టీ పలమనేరు అసెంబ్లీ అధ్యక్షులు షేక్ ముబారక్ భాషా మరియు కార్యదర్శి మహబూబ్ పార్టీ నాయకులు కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది ఈ సందర్బంగా పార్టీ అధ్యక్షులు ముబారక్ గారు మాట్లాడుతూ ఇక్కడ దాదాపు 10 సంవత్సరాల నుండి 1000 మందికి పైగా నివాసాలు ఉంటున్నారు ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు కనీస సౌకర్యాలు తాగునీరు. కాలువలు. రోడ్డు లు లేవు దాని కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాలువలు లేని కారణంగా మురికి నీరు రోడ్డుపై చేరి ఇండ్ల మధ్యలకు విపరీతమైన దురాసనులు వస్తున్నాయి దోమలు పెరిగిపోతున్నాయి దాని కారణంగా ప్రజలు చిన్నపిల్లలు చాలా అనారోగ్య పాలవుతున్నారు రోడ్డు సౌకర్యం లేవు వానలు పడి ప్రజలకి ఆడవారికి స్కూల్ కి వెళ్లే వారు చాలా నరకయాతనగా అనుభవిస్తున్నట్టు ఉంది కావున తమరు ఈ ఏరియా నందు ప్రజలకి కావాల్సిన కనీస సౌకర్యాలు *తాగునీరు కాలవరు రోడ్లు ఏర్పాటు* చేయాలనీ SDPI నాయకులు ప్రజా సమస్యలు తెలుసుకొని అర్జీ ద్వారా మునిసిపల్ కమిషనర్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం జరిగింది తమ SDPI పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రోషన్ గారు చిత్తూరు జిల్లా కార్యవర్గ సభ్యులు సులేమాన్ గారు అసెంబ్లీ నాయకులు భాషజాన్. కాఫీల్. హైదర్. అల్తాఫ్. ఇర్ఫాన్. అయాజ్. యూసుఫ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

- పదవులు ముఖ్యం కాదు -- కార్యకర్తలే ముఖ్యం :రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు1
- Post by Omnamashivaya S1
- Post by KLakshmi Devi1
- భారత్ మాత కి జై 🇮🇳1
- ✍️*కొటి సంతకాల ర్యాలీ విజయవంతం చేయండి* ************************* ✍️ *15 న శ్రీకాకుళం లో టౌన్ హాల్ నుండి.. భారీ ర్యాలీ* ************************** ✍️ *వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణులు తప్పక హాజరు కావాలి* ****************************** ✍️ *59,865 సంతకాలతో నరసన్నపేట నియోజకవర్గం జిల్లాలకే తలమానికం* ******************************** ✍️ *యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య*✊✊✊✊✊✊✊✊✊✊ ............................................. *Team Chaitanya*🔥 ............................................... *Dr. DARMANA KRISHNA CHAITANYA* 🩵🙏 ...................................... 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱 #Team_Chaitanya #dr_dharmana_Krishna_Chaitanya #AndhraPradesh #JaganannaConnects #Narasannapeta #Srikakulam_ysrcp .......................................... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥2
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1