*వి.ఆర్ హై స్కూల్ లో పేద విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్స్ కేటాయించిన మంత్రి నారాయణ* *నెల్లూరు నగరంలోని నగర డిప్యూటీ మేయర్ కార్యాలయంలో గురువారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడిన డిప్యూటీ మేయర్ యాదవ్* *ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ* * మంత్రి నారాయణ పై అనేక రకాల ఆరోపణలు, అభియోగాలు వేయడం మంచి పద్ధతి కాదు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. * ఏ ప్రభుత్వ పథకమైన అప్లై చేస్తే దానికి అర్హులైన ప్రతి ఒక్కరిని అధికార యంత్రాంగం పరిశీలించి ఎవరైతే అర్హులు ఉంటారో వారికే ఆ పథకాలను ప్రభుత్వం అందజేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ని అడుగుతున్నానన్నారు. * ప్రభుత్వ పథకమైనటువంటి మైపాడు రోడ్డులో ఉన్నటువంటి దుకాణాలను పొదుపు గ్రూపుల్లో ఉండి అప్లై చేసుకున్న పేద మహిళలకు మాత్రమే అది కూడా అధికార యంత్రా పరిశీలించి ఎవరైతే అర్హులవుతారో వారికి మాత్రమే కేటాయించడం జరుగుతుంది. * విద్యార్థుల అడ్మిషన్లలో ఎటువంటి అవకతవకలు జరగలేదు మీరు వెళ్లి కావాలంటే పరిశీలించి చూసుకోండి ప్రతి ఒక్క విద్యార్థి అడ్మిషన్స్ పారదర్శకంగానే జరిగాయి. * మంత్రి నారాయణ చొరవతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక స్కూల్ ను ఏర్పాటు చేస్తే దాన్ని కార్పొరేట్ స్కూల్ అని అనడం సమంజసం కాదు. * వి ఆర్ హై స్కూల్ కి అప్లై చేసిన ప్రతి ఒక్క విద్యార్థులను మంత్రి నారాయణ బృందం దగ్గరుండి పరిశీలించి నిర్ధారణ చేసి కేవలం పేద విద్యార్థులను మాత్రమే అడ్మిషన్స్ చేయించడం జరిగింది. * వి ఆర్ హై స్కూల్ లో కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల మరియు కార్యకర్తలకు సంబంధించిన వారికి మాత్రమే అడ్మిషన్స్ ఇచ్చారన్నది అవాస్తవం. * ఉదాహరణకు తొమ్మిదవ డివిజన్ లో కడు పేదలు నివసిస్తున్నటువంటి కుసుమ హరిజనవాడ, రాయపుపాలెం తదుపరి చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి, మరి ఆ ప్రాంతం ఏ పార్టీకి కంచుకోటొ చంద్రశేఖర్ రెడ్డి చెప్పాల. * జెండా వీధి, ఖుద్ధుస్ నగర్ మరియు మన్సూర్ నగర్, సంతపేట, కపాటి పాలెం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పేద పిల్లలకు అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన ప్రాంతాలన్నీ ఏ పార్టీ కి కంచుకోటొ చంద్రశేఖర్ రెడ్డి కి తెలుసో తెలీదో లేదంటే తెలియక మాట్లాడారో నాకైతే తెలియదు అన్నారు. * ఇవన్నీ నేను చెప్పిన మాటలు కాదు ఆయన చూపించిన కాపీ లే అని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు మరియు నెల్లూరు నగర ప్రజలకు తెలియజేస్తున్నానన్నారు * బహుశా 16వ డివిజన్లో ఉంటున్నటువంటి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కి గుర్రాల మడుగు సంగం ప్రాంతంలో కూడా పేద పిల్లలకు అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది . బహుశా ఇది చంద్రశేఖర్ రెడ్డి కి తెలియకపోవచ్చు * వి ఆర్ హై స్కూల్ ప్రారంభమయి ఎన్ని రోజులైంది సంబంధం లేని వ్యక్తులు కూడా స్కూలుని చూసి ఆశ్చర్యపోయి మంత్రి నారాయణని అభినందించారు. * మంత్రి నారాయణ అమరావతి రాజధాని పనులలో బిజీగా ఉన్నప్పటికీ తన కుమార్తె షరిణికి పూర్తి బాధ్యతలు అప్పగించి అధికారులందరితో సమన్వయం చేసుకొని బ్రహ్మాండంగా స్కూలును అభివృద్ధి చేస్తే అభినందించాల్సింది పోయి ఇలా అక్కసు కక్కడం సమంజసం కాదు చంద్రశేఖర్ రెడ్డి. * టీచర్లు లేరు అని చెప్పి మాట్లాడారు గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గత ఐదు సంవత్సరాలుగా పాఠశాలల్లో టీచర్లు పూర్తిగా ఉన్నారా లేదా అని టీచర్స్ ఎమ్మెల్సీ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి కి బహుశా తెలుసో తెలిదో నాకైతే తెలియదు అన్నారు. * టీచర్ల నియామకాలు పూర్తయ్యే లోపు సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది బిఈడి లు చేసి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న వారి చేత పిల్లలకు పాఠాలు చెప్పిస్తే తప్పు ఎలా అవుతుందో మాకైతే అర్థం కావట్లేదు. * చంద్రశేఖర్ రెడ్డికి తెలిసో తెలియదో గత ప్రభుత్వ హయాంలో విద్యా వాలంటీర్లను పెట్టి కేవలం వారికి పదివేల రూపాయల జీతభత్యాలు ఇచ్చి పాఠశాలలో పాఠాలు చెప్పిన రోజులు ఉన్నాయి. * అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది వి ఆర్ హై స్కూల్ ను తొందరగా ప్రారంభింస్తే ఇది నేరం ఎలా ఉంటుందో తప్పెలా అవుతుందో నాకైతే అర్థం కావట్లా. * వి ఆర్ హై స్కూల్ ను అద్భుతంగా తీర్చి దిద్దటమే కాకుండా మంత్రి నారాయణ తన సొంత నిధులతో కోటి రూపాయలు వెచ్చించి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పేద విద్యార్థులకు సైకిళ్లను ఇచ్చిన గొప్ప నాయకుడు మంత్రి నారాయణ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నన్నారు. * వి ఆర్ హైస్కూల్లో ఇచ్చినటువంటి పుస్తకాలు దేశవ్యాప్తంగా నారాయణ విద్యాసంస్థల్లో ఇచ్చే పుస్తకాలని వి.ఆర్ హైస్కూల్లో ఉచితంగా ఇస్తే దాని మీద కూడా కామెంట్ చేస్తున్నారంటే ఇంతకంటే మరొకటి దుర్మార్గం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానన్నారు. * ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి ఒకటే తెలియజేస్తున్న వి ఆర్ హై స్కూల్ గురించి ఇలాంటి కామెంట్స్ చేయడం మంచి పద్ధతి కాదని దయచేసి దానిని మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్న అన్నారు...

- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- Post by Omnamashivaya S1
- Post by KLakshmi Devi2
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by Ravi Poreddy1
- Post by Madhavpatil Jadav2
- మీరు ఇది చూశారా?1
- స్వామియే శరణమయ్యప్ప...1