*Hyderabad*::: Tollywood *సినీ కార్మికుల సమ్మె పై చిరంజీవి ని కలసి చర్చించిన నిర్మాత సి కళ్యాణ్* ఈరోజు చిరంజీవి గారిని కలిశాము. ప్రతిరోజు ఈ సమస్య సాల్వ్ అవ్వాలని మాతో ఫాలోప్ చేస్తూనే ఉన్నారు చిరంజీవి *రేపు ఫెడరేషన్ వారు చిరంజీవి గారిని కలవనున్నారు.* నిర్మాతలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. చిన్న నిర్మాతలు బాగా సఫర్ అవుతున్నారు తన వంతుగా కార్మికులతో మాట్లాడాతాను అన్నారు చిరంజీవి *ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ కూడాసమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు.* నాకున్న అనుభవంతో ప్రాక్టీకల్ గా ఉండే సమస్యలను వివరించాను ఇతర రాష్ట్రాల కంటే టారీఫ్ ఎక్కువే గానే ఇక్కడ కార్మికులకు ఉంది. *చిరంజీవి గారు పెద్ద మనిషిగా , ఇరు వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఉన్నారు.* నిర్మాతల వీక్నెస్ వల్లే అవి జరగటం లేదు.. అయితే అవేమి కష్టమైనవి కాదు.. వర్కర్స్ ను కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. *లేబర్ కమీషనర్ రికార్డ్ రూల్స్ ప్రకారం సినిమాలకు వర్క్ చేయలేము.* ఓ ఫ్యామిలీ లా కలిసి వర్క్ చేసుకోవటం అలవాటు అయిపొయింది. *త్వరలో ఇష్యూ సాల్వ్ అవుతుందని నమ్ముతున్నాను.* ...

- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం మేరా భారత్ మహాన్ 🇮🇳1
- ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలి గ్రామాలలో పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలలో మమేకమై పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా నాయకురాలు పోతు విజయశంకర్ కోరారు. సోమవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని అన్ని గ్రామాల్లో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణం స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. రెండు సంవత్సరాలుగా గ్రామ పాలక మండల్లు లేకపోవడంతో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆమె కోరారు. సమస్యల పరిష్కారంలో ఐద్వా సహకారం అందిస్తుందని ఆమె వివరించారు.1
- Post by Shivarathire venkati3
- డిసెంబర్ 22 తేదీన నరసన్నపేట ఎస్సై నరసన్నపేట మడపం టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు 2 కేజీల అక్రమ గంజాయితో ఓ నిందితుడు పట్టుబడగా,మధ్యాహ్నం 12 :15 గంటల సమయంలో అరెస్టు చేసి, అతని వద్ద ఉన్న 2.180 కేజీ ల బరువు గల గంజాయి, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడమైనది అని కేసు వివరాలు నరసన్నపేట సీఐ ఎం శ్రీనివాసరావు కేసు వివరాలు ఒక ప్రకటన ద్వారా తెలిపారు1
- ఖర్మ ఇలా తిరిగి వచ్చింది "15"పదిహేను నిమిషాల టైమ్ ఇస్తే హిందువులను లేపేస్త అన్న మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసులు "15" నిముషాలు భజరంగ్ భళి కి భజన చేయించిన బిజెపి.... జై శ్రీ రామ్1
- హిజాబ్ మాటున బుర్ఖా హిజాబ్ మాటున హిందువులకు ఎంత ప్రమాదమో చూడండి ఈ దృశ్యాలు సెక్యులర్ ముసుగులో ఉన్న సెక్యులర్ వాదుల కు కనబడదు అందుకే మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసులు ఈ విధంగా రెచ్చిపోతున్నారు.... జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- భారత్ మాత కి జై 🇮🇳1
- మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నేరేడు మెట్ కి చెందిన గుండెబోయిన సాయి చరణ్ యాదవ్ జాతీయ స్థాయి ట్రాక్ సైక్లింగ్ లో కాంస్య పతకం సాధించిన సందర్భంగా గుండెబోయిన సాయి చరణ్ యాదవ్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము1