ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసిన సామినేని ఉదయభాను గారు. జిల్లాలో పలు పంచాయతీలలో అభివృధి కొరకు అభ్యర్థన. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ గారు అడిగిన పదిగంటల్లోనే సుమారు 5 కోట్ల రూపాయల నిధులు పంచాయతీ డిపార్ట్మెంట్ ద్వారా మంజూరు. జగ్గయ్యపేట నియోజకవర్గం ముక్త్యాల - కాకతీయ కాలనీ కొరకు రూ 2.00 కోట్లతో SASCI నిధుల ద్వారా BT రోడ్డు మంజూరు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో వివిధ పంచాయతీల సీసీ రోడ్ల అభివృధి కొరకు వికసిత్ భారత్ జి రామ్ జి గ్రాంట్ ద్వారా రూ.2.00 కోట్లు మంజూరు. తిరువూరు నియోజకవర్గం, గాదెవరివారిగూడెం పంచాయతీలో సీసీ రోడ్ల కొరకు వికసిత్ భారత్ జి రామ్ జి గ్రాంట్ ద్వారా రూ 75.00 లక్షలు సత్వర మంజూరు. జగ్గయ్యపేట నియోజవర్గంలో వికసిత్ భారత్ జి రామ్ జి గ్రాంట్ ద్వారా 33 గోకులం షెడ్లు మంజూరు. అమరావతి, వెలగపూడి సచివాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు,ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను గారు జిల్లాలోని తిరువూరు నియోజకవర్గం, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పలు సమస్యలను ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ గారు పది గంటల్లోనే సుమారు రూ. 5.00 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఉదయభాను గారు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అడిగిన వెంటనే సుమారు రూ.5.00 కోట్ల అభివృధి పనులకు నిధులు విడుదల చేయడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

- Nandikolla Rajuమండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్🙏11 hrs ago
- వేట్లపాలెం: న్యూ మెన్ సొసైటీ సేవా కార్యక్రమం పెద్దాపురంసామర్లకోట: జనవరి 09 పెద్దాపురం నియోజకవర్గం, సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామం బేతాళ స్వామి గుడి ప్రాంగణంలో న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో గౌతమీ నేత్రాలయం అనుబంధ సంస్థ శ్రీ చరణ్ కంటి ఆసుపత్రి (జగ్గంపేట) వారి సహకారంతో ఈ నెల 5వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. ఆ శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న గ్రామీణ ప్రజల్లో కళ్లజోళ్ళు అవసరం ఉన్న వారిని గుర్తించి, వారికి అందుబాటు ధరలో నాణ్యమైన కళ్లజోళ్ళు అందించే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 40 మందికి తక్కువ ధరకు కళ్లజోళ్ళు అందించడంతో పాటు అవసరమైన వారికి కంటి చుక్కల మందులు కూడా అందించారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం గ్రామీణ ప్రజలకు కంటి సంరక్షణ సేవలను సులభంగా అందించడం, అధిక ఖర్చు లేకుండా చూపు సమస్యలకు పరిష్కారం అందించడమేనని నిర్వాహకులు తెలిపారు. వచ్చిన వారికి అవసరమైన సదుపాయాలను న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ తరఫున నిడిగట్ల రత్న శేఖర్, పలివేల బద్రి సమన్వయంతో అందించారు. ఈ సేవా కార్యక్రమం గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని గ్రామ పెద్దలు, ప్రజలు అభిప్రాయపడి, సేవాభావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ వారిని హృదయపూర్వకంగా అభినందించారు.4
- 🙏🙏1
- फिल्मी हीरो बनने की सनक: युवती को इंप्रेस करने के लिए रची नकली एक्सीडेंट की साजिश, दो युवक गिरफ्तार1
- మోటివేషన్ ఈ రోజుల్లో డబ్బుకే విలువ1
- Post by Ni2
- గుంటూరు/గుంటూరు సిటీ వైసీపీ లీగల్ సెల్ స్టేట్ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన పోలూరి వెంకటరెడ్డిని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఘనంగా సత్కరించారు. కూటమి ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులను న్యాయపరంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలని, పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. 2029లో జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని వెంకటరెడ్డి స్పష్టం చేశారు.1
- సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎస్సీ లకు కేటాయించాలి.లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పల్నాడు జిల్లా అధ్యక్షులు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్,1
- 🙏🙏1