logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వివేకానంద స్వామి ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు..ఆయన భారతదేశానికి గర్వకారణం... స్వామి వివేకానందుడు గొప్ప ఆధ్యాత్మికవేత్తని ఆయన దేశం గర్వించదగ్గ యోధుడని మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణరెడ్డి అన్నారు. స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకల సందర్భంగా సోమవారo స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. వివేకానంద స్వామి జనవరి 12, 1863న జన్మించారనీ ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు అని కొనియాడారు. వివేకానంద స్వామి యువతకు ఒక గొప్ప ప్రేరణ అని ఆయన యువతను ఉత్తేజపరిచి వారిలో ఆధ్యాత్మిక శక్తిని నింపారన్నారు. ఆయన *వేదాంత విజ్ఞానం యొక్క గొప్ప పండితుడనీ* ఆయన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గ్రంథాలను అధ్యయనం చేశారన్నారు. *వివేకానంద స్వామి సంఘసంస్కర్త అని ఆయన స్త్రీ విద్య, దళితుల హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలపై* పనిచేశారన్నారు.*రామకృష్ణ మహర్షి యొక్క గొప్ప శిష్యుడనీ, ఆయన రామకృష్ణ* మహర్షి బోధనలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేశారన్నారు. 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో ప్రసంగించి, భారతదేశం హిందూ మతం గురించి ప్రపంచానికి తెలియజేశారన్నారు. స్వామి వివేకానంద జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం జనవరి 12 న జరుగుతున్నాయన్నారు. ఈ రోజును *సోనియా గాంధీ జాతీయ యువజన దినోత్సవంగా* ప్రకటించిందన్నారు. *తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి* *వివేకానంద స్వామీ జయంతి సందర్భంగా విద్యాసంస్థలలో* *వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం*,రాష్ట్రవ్యాప్తగా రామకృష్ణ మఠంలో ప్రత్యేక వేడుకలు, ప్రదర్శనలు, ప్రసంగాలు, సదస్సులు, యోగా ధ్యాన శిబిరాలు నిర్వహించడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

2 hrs ago
user_Journalist Prem
Journalist Prem
Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
2 hrs ago

వివేకానంద స్వామి ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు..ఆయన భారతదేశానికి గర్వకారణం... స్వామి వివేకానందుడు గొప్ప ఆధ్యాత్మికవేత్తని ఆయన దేశం గర్వించదగ్గ యోధుడని మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణరెడ్డి అన్నారు. స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకల సందర్భంగా సోమవారo స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. వివేకానంద స్వామి జనవరి 12, 1863న జన్మించారనీ ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు అని కొనియాడారు. వివేకానంద స్వామి యువతకు ఒక గొప్ప ప్రేరణ అని ఆయన యువతను ఉత్తేజపరిచి వారిలో ఆధ్యాత్మిక శక్తిని నింపారన్నారు. ఆయన *వేదాంత విజ్ఞానం యొక్క గొప్ప పండితుడనీ* ఆయన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గ్రంథాలను అధ్యయనం చేశారన్నారు. *వివేకానంద స్వామి సంఘసంస్కర్త అని ఆయన స్త్రీ విద్య, దళితుల

750f8a84-6064-4bce-bf34-fdaa1e3dc323

హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలపై* పనిచేశారన్నారు.*రామకృష్ణ మహర్షి యొక్క గొప్ప శిష్యుడనీ, ఆయన రామకృష్ణ* మహర్షి బోధనలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేశారన్నారు. 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో ప్రసంగించి, భారతదేశం హిందూ మతం గురించి ప్రపంచానికి తెలియజేశారన్నారు. స్వామి వివేకానంద జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం జనవరి 12 న జరుగుతున్నాయన్నారు. ఈ రోజును *సోనియా గాంధీ జాతీయ యువజన దినోత్సవంగా* ప్రకటించిందన్నారు. *తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి* *వివేకానంద స్వామీ జయంతి సందర్భంగా విద్యాసంస్థలలో* *వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం*,రాష్ట్రవ్యాప్తగా రామకృష్ణ మఠంలో ప్రత్యేక వేడుకలు, ప్రదర్శనలు, ప్రసంగాలు, సదస్సులు, యోగా ధ్యాన శిబిరాలు నిర్వహించడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

More news from తెలంగాణ and nearby areas
  • యాదాద్రి భువనగిరి జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో మానవత్వం మంట కలిసింది. ఆస్తికోసం ఇద్దరు కుమారులు తల్లి మృతి చెందిన మృతదేహం వద్దే ఆందోళన దిగారు. గ్రామానికి చెందిన శాంతమ్మ మృతి చెందడంతో ఆమె పెంచుకున్న ఇద్దరు పెంపుడు కుమారులలో ఒకరికి ఆస్తి రాయడంతో మరొక కుమారుడు సమాన వాటా ఇవ్వాలని ఆందోళన దిగాడు. దీంతో గ్రామస్తులంతా వృద్ధురాలు బ్రతికున్నప్పుడు పట్టించుకోని కొడుకులు చనిపోయిన తర్వాత ఆస్తి కోసం కూడా కొట్లాడడం పట్ల ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.
    1
    యాదాద్రి భువనగిరి జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో మానవత్వం మంట కలిసింది. ఆస్తికోసం ఇద్దరు కుమారులు తల్లి మృతి చెందిన మృతదేహం వద్దే ఆందోళన దిగారు. గ్రామానికి చెందిన శాంతమ్మ మృతి చెందడంతో ఆమె పెంచుకున్న ఇద్దరు పెంపుడు కుమారులలో ఒకరికి ఆస్తి రాయడంతో మరొక కుమారుడు సమాన వాటా ఇవ్వాలని ఆందోళన దిగాడు. దీంతో గ్రామస్తులంతా వృద్ధురాలు బ్రతికున్నప్పుడు పట్టించుకోని కొడుకులు చనిపోయిన తర్వాత ఆస్తి కోసం కూడా కొట్లాడడం పట్ల ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    1 hr ago
  • Post by Dama Chanti
    1
    Post by Dama Chanti
    user_Dama Chanti
    Dama Chanti
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • *బడంగ్పేట్ సర్కిల్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం* రంగారెడ్డి జిల్లా:గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ జోన్ బడంగ్పేట్ సర్కిల్‌లో బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన తెలిపారు. రెండు రోజుల క్రితం సఫిల్‌గూడ కట్ట మైసమ్మ గుడి ప్రాంగణంలో ఓ ముస్లిం యువకుడు మలవిసర్జన చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో హిందువులకు, హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలపై, హిందువులపై దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయని పేర్కొన్న బీజేపీ నాయకులు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.
    4
    *బడంగ్పేట్ సర్కిల్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం*
రంగారెడ్డి జిల్లా:గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ జోన్ బడంగ్పేట్ సర్కిల్‌లో బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన తెలిపారు.
రెండు రోజుల క్రితం సఫిల్‌గూడ కట్ట మైసమ్మ గుడి ప్రాంగణంలో ఓ ముస్లిం యువకుడు మలవిసర్జన చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో హిందువులకు, హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలపై, హిందువులపై దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయని పేర్కొన్న బీజేపీ నాయకులు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.
    user_Praveen
    Praveen
    Reporter బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • గజ్వేల్‌లో ఘనంగా మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు మైనంపల్లి హనుమంతరావు పుట్టినరోజు సందర్భంగా మహంకాళి ఆలయానికి 10,000 విరాళం అందజేసిన ఉప్పల ప్రవీణ్ .. 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 12 ప్రజా తెలంగాణ న్యూస్/ మైనంపల్లి హనుమంతరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని టిపిసిసి కార్యదర్శి నాయిని యాదగిరి అన్నారు శనివారం మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి 10 000 రూపాయలు విరాళం అందజేసిన కాంగ్రెస్ యువ నాయకుడు ఉప్పల ప్రవీణ్ అనంతరం మహంకాళి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి, మైనంపల్లి ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత పురోగతి సాధించాలని అమ్మవారి ఆశీస్సులు కోరారు ఈ సందర్భంగా టి పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాలకు ఎల్లప్పుడూ గౌరవం ఇస్తుందని అన్నారు. మైనంపల్లి జన్మదినాన్ని ఆలయంలో ప్రత్యేక పూజలతో జరుపుకోవడం శుభప్రదమని, ఆయనకు మరింత బలం, ఆశీర్వాదం లభిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రవీణ్ గుప్తా, కాంగ్రెస్ మైనార్టీ రాష్ట్రనాయకులు ఇక్బాల్,ఆత్మ కమిటీ డైరెక్టర్లు నాయిని భవాని తిరుపతి,సయ్యద్ బాబా, మామిడి కృష్ణ, కృపానందం, గజ్వేల్ టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేత నాగరాజు, మండల్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బాలయ్య గారిcరాజు గౌడ్, టిల్లు రెడ్డి, మైనార్టీ నాయకులు మహమ్మద్ జానీ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సమీర్,ప్రభాకర్ గౌడ్, కొండ రవి, మామిడి మహేష్, మీర్జా జమీర,చర్లపల్లి రవి, మైస నాగరాజు, రాజిరెడ్డిపల్లి రాజు, చంద్రం, బీడీకల్ని రాజు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు ప్రశాంతి,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
    4
    గజ్వేల్‌లో ఘనంగా మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు 
మైనంపల్లి హనుమంతరావు పుట్టినరోజు సందర్భంగా మహంకాళి ఆలయానికి 10,000 విరాళం అందజేసిన ఉప్పల ప్రవీణ్ ..
👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 12 ప్రజా తెలంగాణ న్యూస్/
మైనంపల్లి హనుమంతరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని టిపిసిసి కార్యదర్శి నాయిని యాదగిరి అన్నారు శనివారం మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి 10 000 రూపాయలు విరాళం అందజేసిన కాంగ్రెస్ యువ నాయకుడు ఉప్పల ప్రవీణ్ అనంతరం మహంకాళి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి, మైనంపల్లి ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత పురోగతి సాధించాలని అమ్మవారి ఆశీస్సులు కోరారు ఈ సందర్భంగా టి పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాలకు ఎల్లప్పుడూ గౌరవం ఇస్తుందని అన్నారు. మైనంపల్లి జన్మదినాన్ని ఆలయంలో ప్రత్యేక పూజలతో జరుపుకోవడం శుభప్రదమని, ఆయనకు మరింత బలం, ఆశీర్వాదం లభిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రవీణ్ గుప్తా, కాంగ్రెస్ మైనార్టీ రాష్ట్రనాయకులు ఇక్బాల్,ఆత్మ కమిటీ డైరెక్టర్లు నాయిని భవాని తిరుపతి,సయ్యద్ బాబా, మామిడి కృష్ణ, కృపానందం, గజ్వేల్ టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేత నాగరాజు, మండల్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బాలయ్య గారిcరాజు గౌడ్, టిల్లు రెడ్డి, మైనార్టీ నాయకులు మహమ్మద్ జానీ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సమీర్,ప్రభాకర్ గౌడ్, కొండ రవి, మామిడి మహేష్, మీర్జా జమీర,చర్లపల్లి రవి, మైస నాగరాజు, రాజిరెడ్డిపల్లి రాజు, చంద్రం, బీడీకల్ని రాజు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు ప్రశాంతి,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
    user_Gousuddin Md
    Gousuddin Md
    Reporter Amberpet, Hyderabad•
    18 hrs ago
  • సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే మరో ఉద్యమం గజ్వెల్, జనవరి 11 ప్రజా తెలంగాణ న్యూస్ సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే మరో తెలంగాణ ఉద్యమం తప్పదని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కార్య నిర్వహణ అధ్యక్షులు దేవి రవీందర్ అన్నారు. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలకు నిరసిస్తు గజ్వేల్ అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంపీటీసీల పోరం కార్యనిర్వాహణ అధ్యక్షులు దేవి రవీందర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెండ మధులు మాట్లాడుతూ.... ఎక్కువ జిల్లాలతో ఇబ్బంది అవుతుందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం సరికాదు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదని పరి పాలన సౌలభ్యం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలు డివిజన్లను మండలాలు ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారన్నారు. 2016వ సంవత్సరం నుంచి నేటి వరకు పాలన కొనసాగింది నేడు జిల్లాల ను కుదిస్తామనడం అవి వేకం అన్నారు. మరో వైపు పొన్నం ప్రభాకర్ హుస్నా బాద్లో ఉన్న మండలాల ను కరీంనగర్లో కలుపు తామని గతంలో చెప్పారు మొన్న అసెంబ్లీలో జిల్లాల ను కుదిస్తం సిరిసిల్ల సిది పేట మీద ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెప్పి పొంగులేటి మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలను పొందా లి తప్ప విరుద్ధమైనటువంటి ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తే ప్రజాహాగ్రహం తప్పద న్నారు. ఈ విషయంపై తక్షణమే ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి ప్రకటన చేయాలి లేనిపక్షంలో జిల్లా ప్రజల ను కలుపుకొని పార్టీలకు అతీతంగా రేపటినుండిజిల్లా వ్యాప్త ఆందోళన చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్స్ అల్వాల బాలేష్ బొగ్గుల చందు పంబాల శివకుమార్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయ కులు కళ్యాణ్ కర్ నర్సింగరావు గొడుగు స్వామి మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తుమ్మ శ్రీనివాస్ చేబర్తి సురేష్ గాలింక శ్రీనివాస్ లైరాం శివకుమార్ పాల్గొన్నారు.
    1
    సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే మరో ఉద్యమం
గజ్వెల్, జనవరి 11 ప్రజా తెలంగాణ న్యూస్  సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే మరో తెలంగాణ ఉద్యమం తప్పదని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కార్య నిర్వహణ అధ్యక్షులు దేవి రవీందర్ అన్నారు. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలకు నిరసిస్తు గజ్వేల్ అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంపీటీసీల పోరం కార్యనిర్వాహణ అధ్యక్షులు దేవి రవీందర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెండ మధులు మాట్లాడుతూ.... ఎక్కువ జిల్లాలతో ఇబ్బంది అవుతుందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం సరికాదు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదని పరి పాలన సౌలభ్యం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలు డివిజన్లను మండలాలు ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారన్నారు. 2016వ సంవత్సరం నుంచి నేటి వరకు పాలన కొనసాగింది నేడు జిల్లాల ను కుదిస్తామనడం అవి వేకం అన్నారు. మరో వైపు పొన్నం ప్రభాకర్ హుస్నా బాద్లో ఉన్న మండలాల ను కరీంనగర్లో కలుపు తామని గతంలో చెప్పారు మొన్న అసెంబ్లీలో జిల్లాల ను కుదిస్తం సిరిసిల్ల సిది పేట మీద ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెప్పి పొంగులేటి మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలను పొందా లి తప్ప విరుద్ధమైనటువంటి ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తే ప్రజాహాగ్రహం తప్పద న్నారు. ఈ విషయంపై తక్షణమే ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి ప్రకటన చేయాలి లేనిపక్షంలో జిల్లా ప్రజల ను కలుపుకొని పార్టీలకు అతీతంగా రేపటినుండిజిల్లా వ్యాప్త ఆందోళన చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్స్ అల్వాల బాలేష్ బొగ్గుల చందు పంబాల శివకుమార్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయ కులు కళ్యాణ్ కర్ నర్సింగరావు గొడుగు స్వామి మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తుమ్మ శ్రీనివాస్ చేబర్తి సురేష్ గాలింక శ్రీనివాస్ లైరాం శివకుమార్ పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    Reporter వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    20 hrs ago
  • మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
    1
    మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి
మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    Narsampet, Warangal•
    23 hrs ago
  • Post by Paramesh Ratnagiri
    1
    Post by Paramesh Ratnagiri
    user_Paramesh Ratnagiri
    Paramesh Ratnagiri
    Journalist Rolla, Sri Sathya Sai•
    2 hrs ago
  • యాదాద్రి భువనగిరిలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం శాస్త్రోక్తంగా ఆలయం అర్చకుల వేదమంత్రాల మధ్య స్వామి వారి నిత్య కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా సుదర్శన హోమం అనంతరం స్వామివార్లను ఊరేగింపుగా తీసుకువచ్చి కళ్యాణ తంతును నిర్వహించారు. రెండు గంటల పాటు జరిగిన ఈ కళ్యాణాన్ని వేలాది భక్తులు కనులారా వీక్షించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
    1
    యాదాద్రి భువనగిరిలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం శాస్త్రోక్తంగా ఆలయం అర్చకుల వేదమంత్రాల మధ్య స్వామి వారి నిత్య కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా సుదర్శన హోమం అనంతరం స్వామివార్లను ఊరేగింపుగా తీసుకువచ్చి కళ్యాణ తంతును నిర్వహించారు. రెండు గంటల పాటు జరిగిన ఈ కళ్యాణాన్ని వేలాది భక్తులు కనులారా వీక్షించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.