Shuru
Apke Nagar Ki App…
ఉప్పల్ నియోజకవర్గం కాప్రాలోని చక్రిపురం కాలనీలో నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంప్‌కు భారీ స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో కాలనీవాసులు హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో కార్యక్రమం విజయవంతమైంది. ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడం పట్ల కాలనీ అధ్యక్షుడు గడ్డల పాండు ముదిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు.
Suresh Sagar
ఉప్పల్ నియోజకవర్గం కాప్రాలోని చక్రిపురం కాలనీలో నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంప్‌కు భారీ స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో కాలనీవాసులు హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో కార్యక్రమం విజయవంతమైంది. ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడం పట్ల కాలనీ అధ్యక్షుడు గడ్డల పాండు ముదిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు.
More news from Hyderabad and nearby areas
- నామీద వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మకండి:బీజేపీ ఎంపీ బండి సంజయ్ నా మీద వస్తున్న తప్పుడు ప్రచారాలను బిజెపి కార్యకర్తలు ప్రజలు నమ్మవద్దని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మోడీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను సామాన్యంగా కార్యకర్తగా కాషాయం జెండాను భుజంపై ఎత్తుకొని కేంద్రమంత్రి అయ్యానని కాలర్ ఎగర వేసుకొని నేను బిజెపి కార్యకర్తలు అని చెప్పుకుంటానని తెలిపారు. తండ్రుల పేర్లు చెప్పి నేను ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు.1
- నెల రోజులు అవుతుంది ప్రభుత్వం పంట కొనడం లేదు ప్రభుత్వం పంట కొనకున్నా బాగున్ను.. ప్రైవేట్ వాళ్లకు అయినా అమ్మేవాళ్ళము ఇప్పుడు ప్రభుత్వం కొనకుండా ప్రైవేట్ వాళ్ళని కొనకుండా చేసారు తెలివి లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము నెల రోజులు అవుతుంది ప్రభుత్వం పంట కొనడం లేదు ప్రభుత్వం పంట కొనకున్నా బాగున్ను.. ప్రైవేట్ వాళ్లకు అయినా అమ్మేవాళ్ళము ఇప్పుడు ప్రభుత్వం కొనకుండా ప్రైవేట్ వాళ్ళని కొనకుండా చేసారు తెలివి లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము1
- సిద్దిపేట జిల్లా దాతర్‌పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట, కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్దలు, టెంపుల్ చైర్మన్‌తో పాటు వందలాది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.4
- సికింద్రాబాద్‌లోని జవహర్‌నగర్‌లో ప్రేమ వ్యవహారం కారణంగా 23 ఏళ్ల బీటెక్ విద్యార్థి యావన్‌ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. యువతి కుటుంబ సభ్యులు హెచ్చరించినా కలుస్తుండటంతో, ఆరుగురు దుండగులు అతడిని 17 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.1
- Post by Mana Velugu1
- యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆదివారం ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రసాద విక్రయాలతో రూ.16,83,760, VIP దర్శనాలతో రూ.9,29,700, కార్ పార్కింగ్తో రూ.7,27,500, బ్రేక్ దర్శనాలతో రూ.4,21,500, ప్రధాన బుకింగ్తో రూ.3,57,950, వ్రతాలతో రూ.2,79,000, యాదరుషి నిలయం రూ.2,71,150, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.51,80,379 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన హాజరు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.1
- బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు బెయిల్ మంజూరు చేసిన నిర్మల్ కోర్టు బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు బెయిల్ మంజూరు చేసిన నిర్మల్ కోర్టు1