సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శుక్రవారం సంగారెడ్డి బైపాస్ లో ఏర్పాటు చేసిన కోమల్ జనని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిను ప్రారంభించారు... అధునాతన వైద్య సదుపాయాలతో, అన్ని విభాగాల్లో నైపుణ్యం కలిగిన వైద్య బృందంతో ఈ ఆసుపత్రి ఏర్పాటు చేసినట్లు జనని ఆసుపత్రి యాజమాన్యం ఎమ్మెల్యే ను వివరించారు. .. “ప్రభుత్వ ఆసుపత్రిలతో పాటు ప్రైవేట్ రంగ ఆసుపత్రిలు కూడా ఆరోగ్య సేవల విస్తరణలో కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు... ఈ ఆసుపత్రి ప్రారంభమవడం వల్ల స్థానిక ప్రజలకు మెరుగైన చికిత్స అందుబాటులోకి రానుంది” అని తెలిపారు .... నిర్వాహకులు ఎమ్మెల్యే కు పుష్ప గుచ్చంతో స్వాగతం పలికి. ...శాలువాతో సన్మానించారు. .. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి రవి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోవర్ధన్ నాయక్, రాకేష్, నాయకులు జీవీ శ్రీనివాస్ ,అఖిల్ తదితరులు ఉన్నారు.

- సంగారెడ్డి న్యూస్ : ఎవరు...??? షార్ట్ ఫిలిం ఎమ్మెస్సార్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ అయింది ఇది ఒక హర్రర్ మరియు జిల్లా సస్పెన్స్ షార్ట్ ఫిలిం చిత్ర దర్శకుడు రాజు వర్క్ ఉంది మరియు కెమెరామెన్ శ్రవణ్ కుమార్ గౌడ్ ఈ చిత్రంనిది సుమారు 15 నిమిషాలు అతి త్వరలో సస్పెన్స్ తో కూడిన చిత్రాన్ని ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని దర్శకుడు చెప్పడం జరిగింది మీరు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాo1
- Post by Nirmal KR NEWS 3691
- ముమ్మరంగా ఎన్నికల ప్రచారం లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని అన్ని గ్రామాలలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లోని అన్ని గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల గుర్తులతో ప్రజలను ఓటర్లను కలుస్తున్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, తమకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వారు కోరుతున్నారు.1
- Post by Ravi Poreddy1
- Post by KLakshmi Devi1
- అసలు రమాదేవి అనే పేషెంట్ కు ఏమి జరిగింది? వివరణ నరసరావుపేట ఏరియా హాస్పిటల్ డాక్టర్ టి. నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ..1
- *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, గురజాల టౌన్ నందు గురజాల గ్రామదేవత పాతపాటేశ్వరమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా "గురజాల టౌన్ లోని బస్టాండ్" ఎదురుగా ఏర్పాటు చేసిన సభలో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు మాట్లాడటం జరిగింది*1
- Post by Nirmal KR NEWS 3691