logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మదనపల్లె: రిషిక ప్రియా ఘటనలో తల్లిదండ్రుల కృతజ్ఞతలు రాయచోటి మదనపల్లె రిషిక ప్రియా ఘటనలో తమకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి తల్లిదండ్రులు స్వర్ణలత, గోపినాథ్ కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ధైర్యం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే పార్టీ నాయకులు, మదనపల్లె ప్రజలు, అంతిమ సంస్కారాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మా బిడ్డ మృతి విషాదంలో మాకు అండగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “క్రూర మృగానికి దేవుడే శిక్ష విధించాడు” అని వ్యాఖ్యానించారు.

on 19 February
user_Rayachoti
Rayachoti
జర్నలిస్ట్ Rayachoti, Annamayya•
on 19 February

మదనపల్లె: రిషిక ప్రియా ఘటనలో తల్లిదండ్రుల కృతజ్ఞతలు రాయచోటి మదనపల్లె రిషిక ప్రియా ఘటనలో తమకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి తల్లిదండ్రులు స్వర్ణలత, గోపినాథ్ కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ధైర్యం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే పార్టీ నాయకులు, మదనపల్లె ప్రజలు, అంతిమ సంస్కారాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మా బిడ్డ మృతి విషాదంలో మాకు అండగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “క్రూర మృగానికి దేవుడే శిక్ష విధించాడు” అని వ్యాఖ్యానించారు.

More news from Spsr Nellore and nearby areas
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    10 hrs ago
  • నెల్లూరు నగరంలోని నేటి ఉదయం మహానగరాలకు దీటుగా స్థానిక చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో మెడికవర్ హాస్పిటల్ సమీపంలో అంగరంగ వైభవంగా స్టార్ బిర్యాని రెస్టారెంట్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతులమీదుగా ప్రారంభం జరిగింది. మహానగరాలలో స్టార్ బిర్యాని ప్రత్యేక గుర్తింపు కలగని రుచికి నాణ్యతకు మంచి పేరు పొందినదని కావున నెల్లూరు ఒకసారి విచ్చేసి తమ స్టార్ బిర్యాని టేస్ట్ చేయవలసిందిగా నిర్వాహకులు వంశీకృష్ణ రెడ్డి మీడియాతో తెలిపారు. ఇటువంటి బిర్యానీ రెస్టారెంట్స్ నెల్లూరులో ఏర్పాటు చేయటం శుభ పరిణామం అంటూ నిర్వాహకులు వంశీకృష్ణారెడ్డిని అభినందించారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు వ్యాపారస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.
    1
    నెల్లూరు నగరంలోని నేటి ఉదయం మహానగరాలకు దీటుగా స్థానిక చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో  మెడికవర్ హాస్పిటల్ సమీపంలో అంగరంగ వైభవంగా స్టార్ బిర్యాని రెస్టారెంట్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతులమీదుగా ప్రారంభం జరిగింది. మహానగరాలలో  స్టార్ బిర్యాని ప్రత్యేక గుర్తింపు కలగని రుచికి నాణ్యతకు మంచి పేరు పొందినదని కావున నెల్లూరు ఒకసారి విచ్చేసి తమ స్టార్ బిర్యాని టేస్ట్ చేయవలసిందిగా నిర్వాహకులు వంశీకృష్ణ రెడ్డి మీడియాతో తెలిపారు. ఇటువంటి బిర్యానీ రెస్టారెంట్స్ నెల్లూరులో ఏర్పాటు చేయటం శుభ పరిణామం అంటూ నిర్వాహకులు వంశీకృష్ణారెడ్డిని అభినందించారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు వ్యాపారస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • లక్షల మంది ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ అనే ఈ మహా యజ్ఞం లో భాగస్వాములు అవ్వండి.చేయి చేయి కలపండి
    1
    లక్షల మంది ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ అనే ఈ మహా యజ్ఞం లో భాగస్వాములు అవ్వండి.చేయి చేయి కలపండి
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • రాజంపేట నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి హౌస్ అరెస్ట్* *వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు* *మేరకు తిరుమల పవిత్రతను కాపాడే దిశగా చైర్మన్ బి.ఆర్.నాయుడు ని వెంటనే చైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విలేకరులు* *సమావేశం నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన *నేపథ్యంలో ముందస్తు చర్యగా* *రాజంపేట నియోజకవర్గ* *వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి గారిని మన్నూరు పోలీసులు* *హౌస్ అరెస్ట్ చేసి అదుపులో* *తీసుకోవడం జరిగింది.*
    1
    రాజంపేట నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి హౌస్ అరెస్ట్*
*వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి  పిలుపు* *మేరకు తిరుమల పవిత్రతను కాపాడే దిశగా చైర్మన్ బి.ఆర్.నాయుడు ని  వెంటనే చైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విలేకరులు* *సమావేశం నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన *నేపథ్యంలో ముందస్తు చర్యగా*
*రాజంపేట నియోజకవర్గ* *వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి గారిని మన్నూరు పోలీసులు* *హౌస్ అరెస్ట్ చేసి అదుపులో* *తీసుకోవడం జరిగింది.*
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    16 min ago
  • రాజధాని అమరావతి చట్టసభలో అమలు కావడంతో టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించిన టిడిపి తమ్ముళ్లు ... అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి... చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రానికి అభివృద్ధి, పెట్టుబడులు. కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వైకుంఠం శివప్రసాద్ మరియు బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు..
    2
    రాజధాని అమరావతి చట్టసభలో అమలు కావడంతో టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించిన టిడిపి తమ్ముళ్లు ...
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి... 
చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రానికి అభివృద్ధి, పెట్టుబడులు.
కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి  రాష్ట్ర  ఆర్గనైజింగ్  సెక్రెటరీ వైకుంఠం  శివప్రసాద్ మరియు  బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు..
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • “మీ ఊరు నుంచి మీ జిల్లా వరకూ… తాజా వార్తలన్నీ మీ ముందుకు తెస్తూ… ఇది షురూ లోకల్ న్యూస్!”
    1
    “మీ ఊరు నుంచి మీ జిల్లా వరకూ…  తాజా వార్తలన్నీ మీ ముందుకు తెస్తూ… ఇది షురూ లోకల్ న్యూస్!”
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter Yemmiganur, Kurnool•
    14 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    11 hrs ago
  • *పల్నాడు జిల్లా :- అప్పులపాలై ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నం.* చాకచక్యంగా అడ్డుకున్న రూరల్ ఎస్సై కిషోర్.. మాచర్ల నియోజకవర్గం దుర్గి కి చెందిన అమర్ నాద్ అప్పుల పాలయ్యాడు... వడ్డి వ్యాపారుల వేదింపుల తట్టుకో లేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకొనేందుకు సిద్దమయ్యాడు... భార్య, కుమారుడు(5) కుమార్తె(3) నీ కారులో ఎక్కించుకోని బయలు దేరాడు... భార్య ఈ విషయాన్ని తన పుట్టిండి వారికి మెసేజ్ ద్వారా తెలిపింది... వారు పోలీసులను ఆశ్రయించగా...కారుని ట్రేస్ చేసి కాపాడారు.. కారును వెంటాడి కుటుంబాన్ని కాపాడిన నర్సారావుపేట రూరల్ ఎస్సైని వారి సిబ్బంది ని పలువురు అభినందించారు...
    1
    *పల్నాడు జిల్లా :- అప్పులపాలై ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నం.*
చాకచక్యంగా అడ్డుకున్న రూరల్ ఎస్సై కిషోర్..
మాచర్ల నియోజకవర్గం దుర్గి కి చెందిన అమర్ నాద్ అప్పుల పాలయ్యాడు...
వడ్డి వ్యాపారుల వేదింపుల తట్టుకో లేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకొనేందుకు సిద్దమయ్యాడు...
భార్య, కుమారుడు(5) కుమార్తె(3) నీ కారులో ఎక్కించుకోని బయలు దేరాడు... 
భార్య ఈ విషయాన్ని తన పుట్టిండి వారికి మెసేజ్ ద్వారా తెలిపింది...
వారు పోలీసులను ఆశ్రయించగా...కారుని ట్రేస్ చేసి కాపాడారు..
కారును వెంటాడి కుటుంబాన్ని కాపాడిన నర్సారావుపేట రూరల్ ఎస్సైని వారి సిబ్బంది ని పలువురు అభినందించారు...
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    23 min ago
  • Post by K AMPAIAH ACHARI
    1
    Post by K AMPAIAH ACHARI
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter Yemmiganur, Kurnool•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.