Shuru
Apke Nagar Ki App…
రేపు వినతిపత్రం అందజేస్తాం కవ్వాల్ అభయారణ్యంలో భారీ వాహనాలను అనుమతించాలని కోరుతూ జన్నారం ఎఫ్డిఓ రామ్మోహన్ కు వినతి పత్రం సమర్పించనున్నామని జన్నారం మండల సేవా సమితి నాయకులు భూమాచారి, బద్రీ నాయక్ తెలిపారు. గురువారం జన్నారంలో వారు మాట్లాడుతూ భారీ వాహనాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ 16 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యమంలో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక ఎఫ్డిఓకు వినతి పత్రం సమర్పించనున్నామని, ప్రజలు భారీగా తరలి రావాలని వారు కోరారు.
P.G.Murthy

More news from Srikakulam and nearby areas
- మోడ్రన్ హరిదాసు : విష్ణు నామ సంకీర్తనలు పాడుచు వీధులు తిరుగుచున్న మోడరన్ హరిదాసు1
- దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో ర్యాగింగ్ కలకలం.ఈ వీడియో ఎస్పీ గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసే వరకు షేర్ చేయండి1
- గిది నిజం వయ గోపుడున్న రాజకీయ లు గిట్లనే ఉన్నాయి పెట్టుబడి లేని వ్యాపారం రాజకీయం ప్రజలకు సేవ చేసేది లేదు దోచుకోవడమే రాజకీయ నాయకుల అభిమతం1
- జై హొ సనాతన ధర్మం1
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం1
- అనుకుంటే కాని పని అనేది లేదురా2
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త లె నిజమైన దేశ భక్తులు 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳1