Shuru
Apke Nagar Ki App…
సత్తెనపల్లి లో సోమవారం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా. రైల్వే స్టేషన్ రోడ్డు నందు కస్తూర్బా స్కూల్లో 60 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోతున్న కంప్యూటర్ రూమ్, ఆర్ట్ క్రాఫ్ట్ రూమ్, లైబ్రరీ రూమ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు,కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
User3320

More news from Vizianagaram and nearby areas
- మీరు ఇది చూశారా?1
- స్వామియే శరణమయ్యప్ప...1
- గిది నిజం వయ గోపుడున్న రాజకీయ లు గిట్లనే ఉన్నాయి పెట్టుబడి లేని వ్యాపారం రాజకీయం ప్రజలకు సేవ చేసేది లేదు దోచుకోవడమే రాజకీయ నాయకుల అభిమతం1
- జై హొ సనాతన ధర్మం1
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం1
- అనుకుంటే కాని పని అనేది లేదురా2
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త లె నిజమైన దేశ భక్తులు 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳1