* ఈరోజు 02/10/2025 పలమనేరు లో SDPI పార్టీ పలమనేరు అసెంబ్లీ అధ్యక్షులు ముబారక్ గారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముబారక్ గారు మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాలవేసి మాట్లాడుతూ మన దేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహమే ఆయుధంగా, అహింస మార్గంలో భారత స్వాతంత్ర్యం సాధించడంలో అపారమైన పాత్ర పోషించిన మహా వ్యక్తి జాతిపిత మహాత్ముడు గాంధీ గారు అని ఆయన జీవితాన్ని ప్రతిఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా *SDPI పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మన వార్డు మన బాధ్యత* అనే కార్యక్రమము మొదలుపెట్టారు పలమనేరు నియోజకవర్గం మన వార్డు మన బాధ్యత కార్యక్రమంతో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలలోకి వెళ్లి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా ప్రజా సమస్యలు ఏవైనా ఉన్నాయా తెలుసుకొని ప్రజా సమస్యలు తీర్చడానికి పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక సైనికుల్లాగా పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమని గాంధీ గారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవవలసిన అవసరం ఉందని మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పేవారని సమాజంలో మనం ఏదైతే మార్పును మనం కోరుకుంటున్నాము ఆ మార్పు ముందు మనలో నుండి రావాలని మన గ్రామము మన పట్టణము మన దేశ అభివృద్ధి కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ప్రతి భారతీయుడా పౌరుడిపై ఉదని తెలిపారు SDPI పార్టీ చేపట్టిన మన వార్డు మన బాధ్యత కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రజలలోకి వెళ్లి ప్రజా సమస్యల కోసం ప్రజాభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ నాయకులు మహబూబ్ గరు, హైదర్ గరు, అల్తాఫ్ గరు, ఇర్ఫాన్ గరు, షాజహాన్ గరు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
* ఈరోజు 02/10/2025 పలమనేరు లో SDPI పార్టీ పలమనేరు అసెంబ్లీ అధ్యక్షులు ముబారక్ గారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముబారక్ గారు మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాలవేసి మాట్లాడుతూ మన దేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహమే ఆయుధంగా, అహింస మార్గంలో భారత స్వాతంత్ర్యం సాధించడంలో అపారమైన పాత్ర పోషించిన మహా వ్యక్తి జాతిపిత మహాత్ముడు గాంధీ గారు అని ఆయన జీవితాన్ని ప్రతిఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా *SDPI పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మన వార్డు మన బాధ్యత* అనే కార్యక్రమము మొదలుపెట్టారు పలమనేరు నియోజకవర్గం మన వార్డు మన బాధ్యత కార్యక్రమంతో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలలోకి వెళ్లి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా ప్రజా సమస్యలు ఏవైనా ఉన్నాయా తెలుసుకొని ప్రజా సమస్యలు తీర్చడానికి పార్టీ
నాయకులు కార్యకర్తలు ఒక సైనికుల్లాగా పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమని గాంధీ గారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవవలసిన అవసరం ఉందని మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పేవారని సమాజంలో మనం ఏదైతే మార్పును మనం కోరుకుంటున్నాము ఆ మార్పు ముందు మనలో నుండి రావాలని మన గ్రామము మన పట్టణము మన దేశ అభివృద్ధి కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ప్రతి భారతీయుడా పౌరుడిపై ఉదని తెలిపారు SDPI పార్టీ చేపట్టిన మన వార్డు మన బాధ్యత కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రజలలోకి వెళ్లి ప్రజా సమస్యల కోసం ప్రజాభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ నాయకులు మహబూబ్ గరు, హైదర్ గరు, అల్తాఫ్ గరు, ఇర్ఫాన్ గరు, షాజహాన్ గరు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
- గ్రామీణ కూలీల కడుపు కొట్టే బిల్లును రద్దు చేయాలి. పలమనేరు డిసెంబర్ 22( ప్రజా ప్రతిభ) గ్రామీణ ప్రాంత కూలీల కడుపు కొట్టే కొత్త ఉపాధి హామీ బిల్లును వెంటనే రద్దుచేసి యధాతధంగా కూలీలకు ఉపాధి కల్పించాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు డి.వి .మునిరత్నం, జిల్లా యూత్ ప్రెసిడెంట్ సోమరాజు, మహిళా నాయకులు, సరస్వతి,రత్నమ్మ ,వాణి, డిమాండ్ చేశారు. అందులో భాగంగా సోమ వారం పలమనేర్ పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు రాజా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో ఉన్న ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలకు వివిధ రకాల ఉపాధి పనులు దక్కడంతో పాటు మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. దాంతో నిత్యం కూలి పనులు చేసే వారికి జీవనాడిగా నిలిచిందన్నారు. ఇజిఎస్ పథకం తో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు, రైతులు, ప్రభుత్వ సముదాయాలు కోసం నిధులు ఖర్చు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం కూలీలు కడుపు కొట్టడానికి ఈజీఎస్ పేరు మార్చడానికి ఇన్ని రోజులు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు కల్పించలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వి బి జి ఆర్ ఏ ఎం జి పథకం కోసం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని ప్రయత్నించిందని విమర్శించారు. కొత్తగా తీసుకొచ్చిన బిల్లు ద్వారా పేదలకు ఉపాధి కరువవుతుందని ఆఖరకు వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి కొత్తగా తీసుకొచ్చిన బిల్లును రద్దుచేసి పాత స్కీమ్ విధానాన్ని అమలు పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమానుల్లా, నారాయణ శెట్టి, శాంతమ్మ, ఆనంద, గుర్రం సుబ్రహ్మణ్యం, మంజునాథ్, రమణ, గంగిరెడ్డి, సుర శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.1
- Post by User85021
- Post by KLakshmi Devi2
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం మేరా భారత్ మహాన్ 🇮🇳1
- ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలి గ్రామాలలో పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలలో మమేకమై పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా నాయకురాలు పోతు విజయశంకర్ కోరారు. సోమవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని అన్ని గ్రామాల్లో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణం స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. రెండు సంవత్సరాలుగా గ్రామ పాలక మండల్లు లేకపోవడంతో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆమె కోరారు. సమస్యల పరిష్కారంలో ఐద్వా సహకారం అందిస్తుందని ఆమె వివరించారు.1
- Post by Shivarathire venkati3
- WHERE EVER YOU GO WHAT EVER YOU DO DON'T FORGET YOUR AIM DR.GANGU MANMADHARAO1
- ఖర్మ ఇలా తిరిగి వచ్చింది "15"పదిహేను నిమిషాల టైమ్ ఇస్తే హిందువులను లేపేస్త అన్న మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసులు "15" నిముషాలు భజరంగ్ భళి కి భజన చేయించిన బిజెపి.... జై శ్రీ రామ్1