logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బాలిక కుటుంబానికి పరామర్శ దండేపల్లి మండలంలోని నంబాల గ్రామానికి చెందిన మహాన్విత (7) అనే బాలిక కుటుంబ సభ్యులను మంచిర్యాల జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు పరామర్శించారు. శుక్రవారం ఆమె బాలిక కుటుంబ సభ్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

10 hrs ago
user_P.G.Murthy
P.G.Murthy
Reporter Jannaram, Mancherial•
10 hrs ago
daf0bd83-7a0e-417e-83f7-fb6a109a30ec
a989bdf3-b3c5-49d9-976b-536318e23bd5
59e7d939-11e3-4c5f-b4e1-2cf4cec370a6

బాలిక కుటుంబానికి పరామర్శ దండేపల్లి మండలంలోని నంబాల గ్రామానికి చెందిన మహాన్విత (7) అనే బాలిక కుటుంబ సభ్యులను మంచిర్యాల జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు పరామర్శించారు. శుక్రవారం ఆమె బాలిక కుటుంబ సభ్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • Post by Nirmal KR NEWS 369
    1
    Post by Nirmal KR NEWS 369
    user_Nirmal KR NEWS 369
    Nirmal KR NEWS 369
    Reporter Nirmal U, Telangana•
    16 hrs ago
  • *బ్రేకింగ్ న్యూస్*చిలకలూరిపేట బైపాస్ పై ఘోర రా ప్రమాదంనలుగురు స్పాట్ లో మృతి.ట్రాక్టర్ ల లోడ్ తో వెళుతున్న కంటైనర్ ను వెనుక నుంచి ఢీకొట్టిన షిఫ్ట్ కారు.కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు లో నలుగురు స్పాట్లోమృతిగుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళుతున్న షిఫ్ట్ కారు.* ఇద్దరు ని ఆసుపత్రికి తరలింపు.. వారిలో ఒకరు పరిస్థితి విషమం*
    1
    *బ్రేకింగ్ న్యూస్*చిలకలూరిపేట బైపాస్ పై ఘోర రా ప్రమాదంనలుగురు స్పాట్ లో మృతి.ట్రాక్టర్ ల లోడ్ తో వెళుతున్న కంటైనర్ ను వెనుక నుంచి ఢీకొట్టిన షిఫ్ట్ కారు.కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు లో నలుగురు స్పాట్లోమృతిగుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళుతున్న షిఫ్ట్ కారు.*
ఇద్దరు ని ఆసుపత్రికి తరలింపు.. వారిలో ఒకరు పరిస్థితి విషమం*
    user_SHAIK SUBHANI
    SHAIK SUBHANI
    Journalist Palnadu, Andhra Pradesh•
    17 hrs ago
  • Post by KLakshmi Devi
    1
    Post by KLakshmi Devi
    KD
    KLakshmi Devi
    Adoni, Kurnool•
    18 hrs ago
  • Post by Omnamashivaya S
    1
    Post by Omnamashivaya S
    user_Omnamashivaya S
    Omnamashivaya S
    Kavali, Spsr Nellore•
    2 hrs ago
  • కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు దారులను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ లక్షెట్టిపేట మండల అధ్యక్షులు పింగళి రమేష్ కోరారు. స్థానిక ఎన్నికలలో భాగంగా శుక్రవారం గ్రామంలో కాంగ్రెస్ మద్దతుదారుల తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిసెంబర్ 11న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు దారులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మద్దతు దారులు పాల్గొన్నారు.
    1
    కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలి 
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు దారులను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ లక్షెట్టిపేట మండల అధ్యక్షులు పింగళి రమేష్ కోరారు. స్థానిక ఎన్నికలలో భాగంగా శుక్రవారం గ్రామంలో కాంగ్రెస్ మద్దతుదారుల తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిసెంబర్ 11న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు దారులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మద్దతు దారులు పాల్గొన్నారు.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter Jannaram, Mancherial•
    15 hrs ago
  • *పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, రెంటచింతల మండలం, మంచికల్లు గ్రామం నందు మంచికల్లు గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్లకు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా గారు, పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు గారు, గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు, ఆర్డివో మురళీకృష్ణ గారు, డి.ఎస్.పి జగదీశ్ గారు విచ్చేసి, శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం నందు పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.*
    3
    *పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, రెంటచింతల మండలం, మంచికల్లు గ్రామం నందు మంచికల్లు గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్లకు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా గారు, పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు గారు, గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు, ఆర్డివో మురళీకృష్ణ గారు, డి.ఎస్.పి జగదీశ్ గారు విచ్చేసి, శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం నందు పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.*
    user_SHAIK SUBHANI
    SHAIK SUBHANI
    Journalist Palnadu, Andhra Pradesh•
    17 hrs ago
  • *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, గురజాల టౌన్ నందు గురజాల గ్రామ దేవత శ్రీ పాతపాటేశ్వరమ్మ అమ్మవారి 427వ తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా శ్రీ పాతపాటేశ్వరమ్మ అమ్మవారి దేవాలయం నందు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గారు, పల్నాడు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్.పి) బి. కృష్ణారావు గారు, గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, ఆర్డీవో మురళీకృష్ణ గారు, గురజాల డి.ఎస్.పి జగదీష్ గారు పూజా కార్యక్రమాల్లో పాల్గొనటం జరిగింది.*
    2
    *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, గురజాల టౌన్ నందు గురజాల గ్రామ దేవత శ్రీ పాతపాటేశ్వరమ్మ అమ్మవారి 427వ తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా శ్రీ పాతపాటేశ్వరమ్మ అమ్మవారి దేవాలయం నందు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గారు, పల్నాడు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్.పి) బి. కృష్ణారావు గారు, గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, ఆర్డీవో మురళీకృష్ణ గారు, గురజాల డి.ఎస్.పి జగదీష్ గారు పూజా కార్యక్రమాల్లో పాల్గొనటం జరిగింది.*
    user_SHAIK SUBHANI
    SHAIK SUBHANI
    Journalist Palnadu, Andhra Pradesh•
    17 hrs ago
  • *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, గురజాల టౌన్ లోని పంచాయితీ రాజ్ గెస్ట్ హౌస్ ప్రాంగణం నందు గౌరవ ఉప ముఖ్య మంత్రి వర్యులు మరియు పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర & సాంకేతికత శాఖా మాత్యులు గౌ|| శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో(వర్త్యూవల్) గా ప్రారంభం చేసిన డివిజినల్ అభివృద్ది అధికారి వారి కార్యాలయము, ప్రారంబొత్సవ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గారు, గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, గురజాల ఆర్.డి.ఓ మురళికృష్ణ గారు, డి.ఎల్.డి.ఓ గబ్రూ నాయక్ గారు, గురజాల నియోజకవర్గంలోని అన్నీ మండలాల తహసీల్దారులు, ఎమ్.డి.ఓ లు, అన్నీ మున్సిపాలిటీల కమీషనర్లు మరియు సంబంధిత అధికారులు పాల్గొనటం జరిగింది.*
    3
    *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, గురజాల టౌన్ లోని పంచాయితీ రాజ్ గెస్ట్ హౌస్ ప్రాంగణం నందు గౌరవ ఉప ముఖ్య మంత్రి వర్యులు మరియు పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర & సాంకేతికత శాఖా మాత్యులు గౌ|| శ్రీ కొణిదెల పవన్  కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో(వర్త్యూవల్) గా ప్రారంభం చేసిన డివిజినల్ అభివృద్ది అధికారి వారి కార్యాలయము, ప్రారంబొత్సవ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గారు, గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, గురజాల ఆర్.డి.ఓ మురళికృష్ణ గారు, డి.ఎల్.డి.ఓ గబ్రూ నాయక్ గారు, గురజాల నియోజకవర్గంలోని అన్నీ మండలాల తహసీల్దారులు, ఎమ్.డి.ఓ లు, అన్నీ మున్సిపాలిటీల కమీషనర్లు మరియు సంబంధిత అధికారులు పాల్గొనటం జరిగింది.*
    user_SHAIK SUBHANI
    SHAIK SUBHANI
    Journalist Palnadu, Andhra Pradesh•
    17 hrs ago
  • Post by Omnamashivaya S
    1
    Post by Omnamashivaya S
    user_Omnamashivaya S
    Omnamashivaya S
    Kavali, Spsr Nellore•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.