అమరవీరుడు అప్సా ఖుల్లా ఖాన్ త్యాగం మరువలేనిది. ఏఐబిఎస్పి. పలమనేరు అక్టోబర్ 22( ప్రజా ప్రతిభ) అమరవీరుడు అప్సా ఖుల్లా ఖాన్ భారతదేశానికి చేసిన త్యాగం మరువలేనిదని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి . మునిరత్నం పేర్కొన్నారు. అందులో భాగంగా బుధవారం చిత్తూరు జిల్లా పలమనేర్ పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు కార్యదర్శి అమానుల్లా ఖాన్ అధ్యక్షతన అప్సా ఖుల్లా ఖాన్ 125 వ జయంతి ఘనంగా నిర్వహించారు. మొదట ఆయనకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డి.వి. మునిరత్నం మాట్లాడుతూ అప్సా ఖుల్లా ఖాన్ సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ చిన్న తనం నుండి దేశభక్తి పట్ల అపారమైన నమ్మకం గౌరవం ఉండేదని గుర్తు చేశారు. స్వతంత్ర అనంతరం భారతదేశ నాయకులు ధనిక, పేద, మధ్యతరగతి, భూస్వామి వర్గాలుగా విభజిస్తే అలా ఉంటే వివక్షకు గురై స్వేచ్ఛ సమానత్వం ఉండదని భావించి అప్షా ఖుల్లా ఖాన్ దేవున్ని ప్రార్థిస్తాననడం గొప్ప పరిణామమన్నారు. దేశ స్వతంత్రం కోసం అప్సాఖుల్లాఖాన్ బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయడానికి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్లో చేరి భవిష్యత్ తరాల కోసం తెల్లదొరలపై తిరుగుబావుట ఎగరేసి ఆఖరకు ఉరి కంభం ఎక్కాడని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వీరుల త్యాగాలను స్మరించుకొని ప్రతి ఒక్కరూ వారి అడుగుజాడల్లో ప్రయాణించి దేశంలో జరుగుతున్న దోపిడీ వ్యవస్థను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.మణి, సోమరాజు, పార్థసారథి, రషీద్, చాంద్ బాషా, సుభాన్ సాహెబ్, మాట్లాడుతూ స్వతంత్ర సమరంలో మతాలు కులాలుకు అతీతంగా పోరాడి ప్రాణాలు అర్పించిన వారు అనేకమంది ఉన్నారని వారి త్యాగాలను తలుచుకునే నాధుడే లేదని ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ ఆవిర్భావించినప్పటి నుండి బీసీ, ఎస్సీ ,ఎస్టీ ,ముస్లిం ,క్రిస్టియన్ మైనార్టీల వర్గాల్లో అమర వీరుల జ్ఞాపకాలను తెర మీదికి తేవడం శుభపరిణామమని గుర్తు చేశారు. బడుగు బలహీన మైనార్టీ వర్గాల వీరుల త్యాగాలను పెట్టుబడిదారి పార్టీలైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గాలి వదిలేశాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వాణి, పుష్ప, జగదీశ్వరి, శాంతమ్మ, అనసూయ, రత్నమ్మ, గ్రామ సేవా సమితి ప్రతినిధులు రామ్మూర్తి, ధనంజయ, కరీం, అల్లాబక్ష , నారాయణశెట్టి, సాంబశివ, ఆనంద, శివ, సూర శ్రీనివాసులు పాల్గొన్నారు

- యాసంగి వరి పంట సాగు ప్రారంభం దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద ఎక్కువ మంది రైతులు ఆయా పద్ధతులతో వరి పంట సాగును ప్రారంభించారు.1
- WHERE EVER YOU GO WHAT EVER YOU DO DON'T FORGET YOUR AIM DR.GANGU MANMADHARAO1
- హిజాబ్ మాటున బుర్ఖా హిజాబ్ మాటున హిందువులకు ఎంత ప్రమాదమో చూడండి ఈ దృశ్యాలు సెక్యులర్ ముసుగులో ఉన్న సెక్యులర్ వాదుల కు కనబడదు అందుకే మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసులు ఈ విధంగా రెచ్చిపోతున్నారు.... జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- భారత్ మాత కి జై 🇮🇳1
- మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నేరేడు మెట్ కి చెందిన గుండెబోయిన సాయి చరణ్ యాదవ్ జాతీయ స్థాయి ట్రాక్ సైక్లింగ్ లో కాంస్య పతకం సాధించిన సందర్భంగా గుండెబోయిన సాయి చరణ్ యాదవ్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము1
- *పాతపట్నం సర్కిల్, పాతపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని సోమవారం జరిగిన అభ్యుదయం సైకిల్ యాత్ర.*1
- Post by Dr.Gangu Manmadharao1
- అరసవల్లి ఆదిత్యుని దర్శించుకున్న చాగంటి కోటేశ్వరరావు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని మంగళవారం చాగంటి కోటేశ్వరరావు దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనను ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ డీసీ ప్రసాద్ ఆలయంలోకి ఆహ్వానించారు. స్వామి వారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.1
- Post by Dr.Gangu Manmadharao1