Shuru
Apke Nagar Ki App…
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలం రాజుపల్లికి చెందిన మంగమ్మ పొలాల రికార్డులు తారుమారు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం మాల మహానాడు ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు యామల సుదర్శన్, ఉపాధ్యక్షుడు గుండ మనోహర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్ఆర్ అశోక్ పాల్గొని బాధ్యుడైన రెవెన్యూ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
V.V.V
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలం రాజుపల్లికి చెందిన మంగమ్మ పొలాల రికార్డులు తారుమారు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం మాల మహానాడు ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు యామల సుదర్శన్, ఉపాధ్యక్షుడు గుండ మనోహర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్ఆర్ అశోక్ పాల్గొని బాధ్యుడైన రెవెన్యూ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
More news from Tirupati and nearby areas
- స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శేషాద్రి నగర్‌లో శుభ్రత కార్యక్రమం. స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం పాడిపేట పంచాయతీలోని శేషాద్రి నగర్‌లో ప్రభుత్వం నాయకుల ఆధ్వర్యంలో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీలో పారిశుధ్య పనులు చేపట్టి, ప్రజలకు పరిశుభ్రత ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. స్వచ్ఛత ప్రతి పౌరుడి బాధ్యతని నాయకులు పేర్కొంటూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పంచాయతీ కార్యదర్శి వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.1
- రన్నింగ్ లో ఉన్న ఫ్యాన్సీ షాపు అమ్మకానికి గలదని ప్రకటన, నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ మెయిన్ రోడ్డు నుండి పెట్రోల్ బంకు ఎదురు వీధి సమీపంలో, తిప్పరాజు వారి వీధి మూర్తి హాస్పిటల్ ప్రక్కన చిన్న బజార్ పెద్ద బజార్ పోవు కూడలి వద్ద గల, శ్రీ రాజేశ్వరి ఫ్యాన్సీ షాపు, 35 సంవత్సరాల నుండి రన్నింగ్ లో ఉన్న రెండు అంకణాల షాపు అన్నట్లోని స్టాక్ తో సహా ఆరు లక్షల రూపాయలకు అమ్మకానికి కలదు. ఆసక్తి కలిగిన వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని వారు క్రింది ఫోన్ నెంబర్ 91 83413 86888 కు సంప్రదించగలరు తెలియజేస్తున్నారు.1
- Post by KLakshmi Devi1
- భారత్ మాత కి జై 🇮🇳1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి 🙏1
- Post by Ravi Poreddy1
- Post by Nirmal KR NEWS 3691
- నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ మినీ బైపాస్ అన్నమయ్య సర్కిల్ సమీపంలో గల పి వి ఆర్ కళ్యాణమండపం నందు మహా నగరాలకు దీటుగా అంగరంగ వైభవంగా ఘనంగా ఇండియన్ సిల్క్స్ గ్యాలరీ ఎక్స్ ప్రో ప్రారంభించారు.డిసెంబర్ 20 తారీకు నుండి 25వ తారీకు వరకు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ ఇండియన్ గెలాక్సీ ఎక్స్ ప్రో నందు ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల నుండి 50 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు . ప్రత్యేకంగా ఉత్పత్తిదారుల నుండి అమ్మకం చేయటం తమ ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. తమ వద్ద మహిళలకు శారీస్ చుడిదార్స్ కలంకారి పోచంపల్లి ఉప్పాడ గద్వాల్ జైపూర్ రాజస్థాన్ బనారస్ పట్టు ప్రత్యేకంగా రానున్న క్రిస్టమస్ జనవరి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు వస్త్రప్రియలు తమ గ్యాలరీ ఎక్స్ ప్రో ని ఒకసారి వీక్షించవలసిందిగా కార్యనిర్వాహకులు ఎర్ర శ్రీనివాసరావు మీడియాతో తెలిపారు. ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా డిస్కౌంట్లను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పడం జరిగింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేస్తున్నారని ఈ సదవకాశాన్ని నెల్లూరు ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.3