_*ఆన్లైన్ బెట్టింగ్ డబ్బుల కోసం దొంగతనాలకు అలవాటు పడిన నేరస్తుని అరెస్ట్*_ _*భూపాలపల్లి నవంబర్ 21 గణపురం మండలం*_ _వరస దొంగతనాలకు చేదించిన ఘనపూర్ పోలీసులు ఘనపూర్ మండల కేంద్రంలోని నాగ వీధి లోని పైల్వాన్ కుటుంబాల 6 ఇళ్లలో రాత్రులు తాళాలు పగుల గొట్టి దొంగతనాలు జరిగినాయి దీంతో డిఎస్పి భూపాలపల్లి A సంపత్ రావు గారి సూచనలతో చిట్యాల సిఐ మల్లేశ్, ఘన్పూర్ SI అశోక్ గార్లు తమ సిబ్బందితో ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి నిందితుల కోసం ప్రయత్నం చేయుచుండగా. ఈరోజు 21.11.2024 మధ్యాహ్నము 1:30 గంటలకు ఘనపూర్ మార్కెట్ ఏరియాలో నమ్మదగిన సమాచారం మేరకు ఒక మైనర్ బాలున్ని పట్టుకుని విచారించగ, తన తండ్రి సౌదీ కి వెళ్ళి, తల్లి వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ బోల్ల వ్యాపారం చేస్తుండగా తాను ఒక్కడే *ఇంటి వద్ద ఉంటు ఆన్లైన్లో బెట్టింగ్, పేకాట, కోడిపంధాలు ఆడుతూ* అప్పుడప్పుడు మధ్యం తాగి తిని జల్సాలు చేసే వాడు. ఖర్చుల కోసం డబ్బులు లేక మా వీదిలో ఫైల్ మాండ్ల వారు వ్యాపారం కోసం ఇతర ప్రాంతాలకు వెల్లుచు ఇండ్లకు తాళలు వేసిపోతారు. అట్టి ఇండ్లును ఎంచుకుని వాటిలో దొంగతనం చేసి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం తో గత 20 రోజుల క్రితం SK. చోటమియా అతని కొడుకులు SK.జానీ, SK. మొయినొద్దీన్, చేసి వెండి బంగారు ఆభరణాలు దొంగిలించి గత వారం రోజుల క్రితం SK. సలీం మరియు, SK. చంద్ పాషా, కనుకుంట్ల శైలజ, కనుకుంట్ల నరేశ్ ఇండ్లలో దొంగతనాలు చేసి తన మీద ఎటువంటి అనుమానం రాకుండా తన ఇంట్లో కూడా దొంగతనం జరిగినట్టుగా తన ఇంటి తలుపులు బీరువాలు పగలగొట్టి గ్రామస్తులను నమ్మించినాన్ని తెలిపినాడు.ఇట్టి నిందితుని నుండి 5 వేల నగదు మరియు 25 తులాల వెండి ఆభరణాలు రికవరీ చేయడం జరిగింది. ఘనపూర్ లో వరుస దొంగతనాలను చేస్తున్న మైనర్ బాలున్ని పట్టుకున్న *చిట్యాల C.I మల్లేశ్, ఘనపూర్ S.I అశోక్ గార్లను పోలీస్ స్టేషన్ సిబ్బందిని, మరియు సిసిఎస్ సిబ్బందిని భూపాల్ పల్లి ఎస్.పి కిరణ్ కారే, IPS* గారు అభినందించారు._