బాలుర,బాలికల హాస్టల్లో తనికీలు అత్యవసరం కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ వెల్ఫేర్ డిపార్ట్మెం ట్ నిర్వహణలో వున్నబాలుర,బాలికల హాస్ట ల్స్ను ప్రతివారంలో తనికీలు నిర్వహించాలి. ఆకస్మిక తనికీలు అత్యంత అవసరం.ప్రభు త్వం నిరుపేదలైన బాలుర,బాలికల కోసం సంక్షేమ హాస్టళ్ళను కోట్ల రుపాయల ఖర్చు తో నిర్వస్తోంది.ఆ డబ్బులు బడా బాబుల డప్పులకు ఖర్చయి పోతోందని విద్యార్థుల తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది హాస్టల్ వార్డెన్లు ప్రభుత్వం జీతంతో పాటు నిరుపేద పిల్లల నోటికాడి కూడు కాట్ల కుక్కల్లా లాగేసుకుంటున్న వై నాలు చూస్తున్నాం.విద్యార్థులకు ప్రభుత్వం అందించే కొలతల ప్రకారంగా ఆహార పదార్థా లను ఇవ్వకుండా పెద్ద మొత్తంలో డబ్బులు పోగేసుకుని నిరుపేద విద్యార్థుల కన్నీళ్లకుసా క్ష్యం అవుతున్నారు.సంక్షేమ గిరిజన,వెనుక బడిన,షెడ్యూల్డ్ క్యాస్ట్ హాస్టల్లు సరైన సౌక ర్యాలు లేక కొంతమంది విద్యార్థులు బడిమా నేశారు.మరికొంత మంది అటు అధికారుల కు చెప్పుకోలేక,పేరెంట్స్ మాట కాదనలేక నరకానికి నకల్లులా ఉంటున్న హాస్టల్స్ లో సరైన తిండి లేక చావలేక బ్రతుకలేక ఏట్లో ఎట్లో నెట్టుకొస్తున్నారు.పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అయితే ప్రశ్నలు కురిపిస్తారు టీచర్స్ వారి తల్లిదండ్రులు. చిన్నారుల చిన్ని కలలు కల్లలు చేయక ప్రభుత్వం చిన్నారి నిరుపేద విద్యార్థుల అవసరాలు సంక్షేమ హాస్టళ్ళలో తీరుస్తారని ఆశిస్తూ... పులికొండరంగప్ప

- గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన.. గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి1
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన..అనంతపురం జిల్లా గుంతకల్ వైఎస్ఆర్సిపి ఉపాధ్యక్షురాలు..వై..నైరుతి రెడ్డి1
- రామ్మోహన్ కి డాక్టరేట్...!గౌరవ డాక్టరేట్ అందుకున్న పత్తికొండ వాసి రామ్మోహన్...!1
- ‘ఆస్పరి శ్రీ మారెమ్మవ్వ దేవాలయం కోసం తన వంతు కృషి చేస్తా’1
- Uravakonda Lanka Dhanam🎆🎇|1
- రాష్ట్ర మరియు ఉరవకొండ ప్రజలందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!!✨🎋 |1
- గుత్తి: భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు | Ananthapur | Andhra Pradesh | Way2news Telugu1