*_ఆర్‌కే పురం – ఎన్టీఆర్ నగర్ డివిజన్ ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి_* మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్‌కే పురంలో నూతనంగా ఏర్పాటుైన జీహెచ్‌ఎంసీ ఎన్టీఆర్ నగర్ – ఆర్‌కే పురం డివిజన్ ముఖ్య నేతలతో *_మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు_* సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు, కార్యకర్త ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సమిష్టిగా పోరాడి ఘన విజయం సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఆర్‌కే పురం – ఎన్టీఆర్ నగర్ డివిజన్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- నల్గొండలో కమ్మేసిన మంచు దుప్పటి.. నల్గొండ జిల్లాలో చలివిపరితంగా పెరిగింది తాజాగా ఆదివారం ఉదయం విపరీతమైన చలితో పాటు మంచి దుప్పటి నల్గొండను కమ్మేసింది. దీనికి తోడు వాతావరణం మరింత చల్లబడడంతో పాటు అక్కడక్కడ చిరుజల్లులు కురిసాయి. దీంతో ప్రజలు బయటికి వెళ్లాలంటే చలికి గడగడ వణుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది.1
- కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ లో కంటైనర్ లారీ మీద పడి రానవేని హనుమయ్య అనే రైతు మృతి చెందాడు మృతుని కుటుంబ సభ్యుల రోదనలు విన్నంటాయి రైతు మృతిలో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి1
- మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.1
- సీఐ చేతుల మీదుగా1
- Post by Paramesh Ratnagiri1
- Post by Ravi Poreddy1
- ఉమ్మడి మెదక్ జిల్లాలో సంక్రాంతి పండుగకు 503 స్పెషల్ బస్సులు1
- బనకచర్ల ప్రాజెక్టుకు పేరు మార్చడం కాంగ్రెస్ తెలివి తక్కువ తనానికి నిదర్శనం.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలంగాణలో తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం ప్రజల్ని పరిపాలిస్తుందని మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులు పనులు పూర్తి చేయలేక లేనిపోని ఆ పనిని వేస్తోందని ధ్వజమెత్తారు. బనకచర్ల ప్రాజెక్టు పేరు మార్చి పనులు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వం వెంటనే వైఖరి మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్పే సమయం వస్తుందని తెలిపారు.1
- Post by ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్1