నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన దరగయ్య పుట్టింట్లో ఉన్న భార్యను చూసేందుకు ఏకంగా ఆర్టీసీ అద్దె బస్సునే చోరీ చేశాడు. ఆత్మకూరు మండలం కృష్ణాపురానికి చెందిన దరగయ్య... లారీ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. దరగయ్య భార్య పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలోని పుట్టింటికి వెళ్లారు. ఆమె కోసం ముచ్చుమర్రి వెళ్లేందుకు ఆత్మకూరు బస్టాండుకు వచ్చిన దరగయ్య... బస్సులు లేకపోవడంతో అక్కడి నుంచి బయటికొచ్చాడు. పట్టణ శివారులో ఆగి ఉన్న ఆర్టీసీ అద్దె బస్సును గమనించి... అందులోకి ఎక్కాడు. తాళాలు అక్కడే ఉండటంతో బస్సు వేసుకుని ముచ్చుమర్రికి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత బస్సు చోరీ అయినట్లు గుర్తించిన డ్రైవర్.... యజమాని హరికృష్ణకు సమచారమిచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.... పగిడ్యాల వైపు బస్సులో వెళుతున్నట్లు తెలుసుకుని దరగయ్యను అదుపులోకి తీసుకున్నారు. బస్సును యజమానికి అప్పగించారు.

- నంద్యాల లో రాష్ట్రస్థాయి జంప్ రోప్ ఛాంపియన్షిప్ 2024 | NANDI NEWS1
- *మహానందిని వీడని చిరుత పులి*1
- ఘనంగా ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లా బీచ్ కబడ్డీ పోటీలు ప్రారంభం..1
- నంద్యాల జిల్లాలో వేప చెట్టుకు పాలు1
- #నంద్యాల : మహానందిలో చిరుత పులి సంచారంతో భయాందోళనకు గురవుతున్న ప్రజలు1
- నంద్యాల పట్టణంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిఎస్పి రవీంద్రారెడ్డి.1
- #నంద్యాల జిల్లా : ప్రజలను బెంబేలెత్తిస్తున్న చిరుత పులి...1
- Man Stolen RTC Bus In Nandyal District : ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లిన దొంగ ! | RTV VZM1