ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి సహకారంతో హైవే పక్కన నూతన చలివేంద్రం పత్రికా ప్రకటన, 11/03/2025 116వ రోజు కొనసాగిన ఆదోని జిల్లా సాధన దీక్ష ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన 116వ రోజు దీక్షకు మద్దతుగా మేము సైతం అంటూ న్యాయవాదులు దీక్షలో కూర్చున్నవారు,రామాంజనేయులు, రవికుమార్ నరసన్న వేమరెడ్డి తరుణ్ ప్రసాద్ మరియు తదితరులు కూర్చొని ఆదోని జిల్లా సాధన కోసం మేము సైతం అంటూ జిల్లా కోసం దీక్షలో కూర్చోవడం జరిగింది దీక్షలో కూర్చున్న వారికి సంఘీభావంగా, జీవి దేశాయ్ అడ్వకేట్, కెవి బద్రీనాథ్ అడ్వకేట్, కే మల్లికార్జున అడ్వకేట్, డి నాగరాజు అడ్వకేట్, జే అక్షయ్ కుమార్ అడ్వకేట్, బీసీ నరసింహులు, హెచ్ఎం విశ్వనాథయ్య, పాల్గొని మద్దతు తెలుపుతూ వారు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతమైన ఆదోనిని జిల్లా చేయాలి అత్యంత వెనుకబడిన ఐదు నియోజకవర్గాలు అందులో ఆదోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆదోనిని జిల్లా చేయాలి ఎందుకంటే తెల్ల బంగారాన్ని విదేశాలకు ఎగుమతి చేసిన ఆదోని గతంలో సెకండ్ ముంబాయిగా పిలవబడింది బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం భౌతికంగా అన్ని అర్హతలు కలిగిన ఐదు నియోజకవర్గాలు కలిపి ఆదోని జిల్లా చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆదోని జిల్లా సాధన కమిటీ నాయకులు సుజ్ఞానమ్మ,పగడాల కోదండ, బండారి హనుమంతు, వైపి నాగరాజు, సుభాష్ చంద్రబోస్, గుమ్మల బాలస్వామి, మాదాసు జగన్, సద్దాం హుస్సేన్ డి గోవిందు. నరేష్,మరియు తదితరులు పాల్గొన్నారు

- కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద లబ్ధిదారులకు 12 చెక్కులు పంపిణీ చేశారు తద్వారా 7. 63 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఆపద సమయాల్లో సీఎం చంద్రబాబు పెద్దకొడుకుల నిరుపేదల పండగ నిలుస్తున్నారని ఎమ్మెల్యే పివి పార్థసారథి తెలిపారు.4
- గ్రామంలో శ్రీశ్రీశ్రీ చెన్నకేశవ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా గుడ్డులాట పిడి జాతర1
- నగరం లో విచ్చలవిడిగా కాలువ ఆక్రమణలు తీయని పక్షంలో ప్రజలు ప్రజా సంఘాలు రంగంలోకి దిగి కాలువ ఆక్రమణలు తొలగిస్తామని హెచ్చరించారు డిస్కవర్ అనంతపురం అనిల్ కుమార్1
- అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తెనగల్లు గ్రామానికి చెందిన మార్కెట్ యార్డు డైరెక్టర్ గవిసిద్ద గారి తండ్రి గౌరన్న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారి సూచనల మేరకు గ్రామానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించిన టీడీపీ నాయకుడు ధర్మతేజ గారు మండల టీడీపీ నాయకులు..అనంతరం కుటుంబ సభ్యులను పరమార్శించి ధైర్యంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.1
- కూటమి పాలనలో రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకెల్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక టిడిపి నేతలతో కలిసి ఆయన కూరగాయల మార్కెట్ వద్ద ఇటీవల ఏర్పాటైన నూతన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. రాయదుర్గంలో మరింత అభివృద్ధి చేసి చూపుతానని ఆయన హామీ ఇచ్చారు. రాయదుర్గం అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.1
- కలసపాడు మండలం ముద్దంవారిపల్లె కు గ్రామానికి చెందిన ఇమాన్యుల్, కాశి నాయన మండలం గంగనపల్లి గ్రామానికి చెందిన దిలీప్ అనే దళిత యువకులు అనుమానస్పద రీతిలో ఇటీవల మృతి చెందారు. బుధవారం వారి కుటుంబ సభ్యులను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వరుసగా దళిత యువకులను టార్గెట్ చేస్తూ హత మారిస్తే ఊరుకోమని హెచ్చరించారు. దళిత యువకుడు దిలీప్ మృతి ఆత్మహత్య కాదని ప్రేమ వ్యవహార హత్య అన్నారు. ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులు నీరు కార్చకుండా సమగ్ర విచారణ చేపట్టి నిందితులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దిలీప్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన అంత పిరికివాడు కాదని ఆయన అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వయంగా ఆ యువకుడే తన తల్లిని చూసుకోవాలని తాను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని తనపై కొందరు దుండగులు దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడన్నారు. ఇవన్నీ క్లుప్తంగా ఉన్నాయని వాటిపై సమగ్ర విచారణ చేస్తే నిజమైన నిందితులు దొరుకుతారన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి గుండెపోటుగా చిత్రీకరించి ప్రచారాలు చేశారని ఆయన అన్నారు. తెలుగు నేలపై హత్యలు ఆత్మహత్యలుగా, ప్రమాదవశాత్తు జరిగే మరణాలుగా మారతున్నాయంటే అవి ఒక్క కడప జిల్లాలోనేని ఆయన ఆరోపించారు. దిలీప్ మృతి కూడా కేవలం సెల్ టవర్ ఆధారంగా కాకుండా మరో కోణంలో విచారించాలని పోలీసులను కోరారు.2
- పదవ తరగతి విద్యార్థులకు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచనలు1
- కర్నూలు జిల్లా ఆదోనిలో సివిల్ సప్లై అధికారులు హోటళ్లపై ఆకస్మిక దాడులు.. చేసి 107 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు.4