Shuru
Apke Nagar Ki App…
యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకున్న రామాంజనేయులు కృత్రిమ కాలు ఏర్పాటుకు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ సభ్యులు చిత్తూరు జిల్లా పలమనేరు:మానవత్వం చాటుకున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ మాదేశ్ బృందం.పలమనేరు రూరల్, సముద్ర పల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తికి యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకున్నాడని తెలుసుకొని మొదటి విడతగా నిత్యవసర సరుకులు, రెండవ విడతగా గ్యాస్ మరియు బట్టలు, మూడవ విడతగా చెప్పిన మాట చెప్పినట్టుగా కృత్రిమ కాలు ఏర్పాటు చేయడం జరిగింది.రెండు రోజులుగా తమ సొంత నిధులతో బెంగుళూరు కు చెందిన ఓ హాస్పిటల్ లో రామాంజనేయులు అనే వ్యక్తికి కృత్రిమ కాలు ఏర్పాటు చేసి గురువారం తిరిగి వారి నివాసానికి చేర్పించారని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ సౌత్ జోన్ ఇన్చార్జిక్రియ జిక్రియ తెలిపారు.
S Abdul suban
యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకున్న రామాంజనేయులు కృత్రిమ కాలు ఏర్పాటుకు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ సభ్యులు చిత్తూరు జిల్లా పలమనేరు:మానవత్వం చాటుకున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ మాదేశ్ బృందం.పలమనేరు రూరల్, సముద్ర పల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తికి యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకున్నాడని తెలుసుకొని మొదటి విడతగా నిత్యవసర సరుకులు, రెండవ విడతగా గ్యాస్ మరియు బట్టలు, మూడవ విడతగా చెప్పిన మాట చెప్పినట్టుగా కృత్రిమ కాలు ఏర్పాటు చేయడం జరిగింది.రెండు రోజులుగా తమ సొంత నిధులతో బెంగుళూరు కు చెందిన ఓ హాస్పిటల్ లో రామాంజనేయులు అనే వ్యక్తికి కృత్రిమ కాలు ఏర్పాటు చేసి గురువారం తిరిగి వారి నివాసానికి చేర్పించారని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ సౌత్ జోన్ ఇన్చార్జిక్రియ జిక్రియ తెలిపారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రైల్వేకోడూరు..... తిరుపతి జిల్లా. హర్ష వీణపై జనసేన కార్యకర్త దాడి. రైల్వే కోడూరు టోల్గేట్ వద్ద ఘటన. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కార్యకర్తలు టోల్గేట్ సమీపంలో అమరావతి సంబరాలు. హర్ష వీణ అక్కడే ప్రత్యక్షమవడంతో ఊగిపోయిన కార్యకర్తలు పోలీసుల చేతిలో లారీ లాక్కుని ఆమెపై దాడి. ఎందుకు నాపై దాడి చేశారంటూ నిలదీత.1
- Post by Bondhu Suresh1
- నెల్లూరు నగరంలోని నేటి ఉదయం మహానగరాలకు దీటుగా స్థానిక చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో మెడికవర్ హాస్పిటల్ సమీపంలో అంగరంగ వైభవంగా స్టార్ బిర్యాని రెస్టారెంట్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతులమీదుగా ప్రారంభం జరిగింది. మహానగరాలలో స్టార్ బిర్యాని ప్రత్యేక గుర్తింపు కలగని రుచికి నాణ్యతకు మంచి పేరు పొందినదని కావున నెల్లూరు ఒకసారి విచ్చేసి తమ స్టార్ బిర్యాని టేస్ట్ చేయవలసిందిగా నిర్వాహకులు వంశీకృష్ణ రెడ్డి మీడియాతో తెలిపారు. ఇటువంటి బిర్యానీ రెస్టారెంట్స్ నెల్లూరులో ఏర్పాటు చేయటం శుభ పరిణామం అంటూ నిర్వాహకులు వంశీకృష్ణారెడ్డిని అభినందించారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు వ్యాపారస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.1
- లక్షల మంది ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ అనే ఈ మహా యజ్ఞం లో భాగస్వాములు అవ్వండి.చేయి చేయి కలపండి1
- రాజధాని అమరావతి చట్టసభలో అమలు కావడంతో టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించిన టిడిపి తమ్ముళ్లు ... అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి... చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రానికి అభివృద్ధి, పెట్టుబడులు. కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వైకుంఠం శివప్రసాద్ మరియు బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు..2
- “మీ ఊరు నుంచి మీ జిల్లా వరకూ… తాజా వార్తలన్నీ మీ ముందుకు తెస్తూ… ఇది షురూ లోకల్ న్యూస్!”1
- ఎన్టీఆర్ జిల్లా.. తిరువూరు (మం) లక్ష్మీపురం నూజివీడు రోడ్డు లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. క్యాటరింగ్ పనికి నూజివీడు వెళ్ళిన తిరిగి వస్తున్నప్పుడు జరిగిన ఘటన.. పల్సర్ బైక్ పై తిరువూరు వచ్చేందుకు ప్రయాణించిన 5గురు మైనర్లు.. లక్ష్మీపురంలో ఒకరిని ఇంటి వద్ద దింపేందుకు జాతీయ రహదారి పైన బైక్ దిగిన మైనర్లు.. వెనుక నుండి ఢీకొన్న గుర్తుతెలియని లారీ.. సంఘటన స్థలంలోనే ఇద్దరు నక్కా ఈశ్వర్ (16), మోదుగు సన్నీ (17) అక్కడికక్కడే మృతిచెందారు.. ఇద్దరి మృతదేహాలు ఛిద్రంగా మారడంతో స్థానికంగా నెలకొన్న భయానక వాతావరణం.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం.. దైదా వెంకటేశ్వరరావు (16), ధారావతు రామ్ చరణ్ (17) లకు తీవ్రగాయాలు. బాలమర్తి చరణ్ తేజ్ (17)పరిస్థితి విషమం అత్యవసర చికిత్సకై విజయవాడకు తరలింపు.. సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన సీఐ కె. గిరిబాబు.. పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించిన మృతదేహాలు..1
- Post by Bondhu Suresh1
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొట్టే పాలెం గ్రామం నెల్లూరు జిల్లా రూరల్ మండలం నందు శ్రీ కోదండ రామయ్య స్వామి వారి గరుడ సేవ ఘనంగా నిర్వహించారు. శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానము నందు బ్రహ్మోత్సవాలలో భాగంగా నేటి సాయంత్రం అంగరంగ వైభవంగా ఉదయం మోహిని ఉత్సవాము మరియు సాయంత్రం 8 గంటలకు గరుడ సేవ అంగరంగ వైభవంగా కన్నుల పండుగ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయ కర్తలగా వ్యవహరించిన వారు కీర్తిశేషులు అల్లా రెడ్డి పిచ్చమ్మ గారి జ్ఞాపకార్థం భర్త అల్లా రెడ్డి రంగారెడ్డి గారి కుమారులు అల్లారెడ్డి రవీందర్ రెడ్డి మరియు శ్రీమతి కవిత అల్లారెడ్డి సురేందర్రెడ్డి శ్రీమతి మాధవి లత అల్లా రెడ్డి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అర్చకుల వేదమంత్రాలతో వైభవంగా నగర ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులందరికీ కూడా అన్న వితరణ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు భక్తులు స్థానికులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. దేవస్థానానికి వచ్చిన భక్తులందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని నిర్వాహకులు మీడియాతో తెలిపారు.1