Shuru
Apke Nagar Ki App…
ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయం: ఎమ్మెల్యే నెల్లూరు జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు మెరుగైన సేవలు అందించటమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం ప్రధాన ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ప్రసూతి కేంద్రంలో ఓపీ నూతన కౌంటర్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. 15 లక్షల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని MLA స్పష్టం చేశారు.
SRIHARI POONDLA