Shuru
Apke Nagar Ki App…
ఆర్టీసీ బస్టాండులో కుక్కల బెడద జన్నారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో పర్యవేక్షణ లోపంతో కుక్కలకు అడ్డాగా మారింది. జన్నారం బస్టాండ్ లో కంట్రోలర్ లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది. దీంతో వీధి కుక్కలు బస్టాండ్ వద్ద మార్చుకుని నిద్రిస్తున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్త చేశారు. కంట్రోలర్ లేకపోవడంతో బస్సుల సమయ వేళలు తెలియడం లేదని, వీధి కుక్కలు ఉండటంతో బస్టాండ్ లో ఉండేందుకు భయం ఏర్పడుతుందని, ఇప్పటికైనా కంట్రోలర్ నియమించాలన్నారు.
Gourinatha p.g
ఆర్టీసీ బస్టాండులో కుక్కల బెడద జన్నారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో పర్యవేక్షణ లోపంతో కుక్కలకు అడ్డాగా మారింది. జన్నారం బస్టాండ్ లో కంట్రోలర్ లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది. దీంతో వీధి కుక్కలు బస్టాండ్ వద్ద మార్చుకుని నిద్రిస్తున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్త చేశారు. కంట్రోలర్ లేకపోవడంతో బస్సుల సమయ వేళలు తెలియడం లేదని, వీధి కుక్కలు ఉండటంతో బస్టాండ్ లో ఉండేందుకు భయం ఏర్పడుతుందని, ఇప్పటికైనా కంట్రోలర్ నియమించాలన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- గిరిజన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు. పత్రాలను అందజేసిన సిర్పూర్ శాసనసభ్యులు ఆసిఫాబాద్ జిల్లా : చింతలమానేపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం రోజున 63 మంది గిరిజన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీచేసిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారులు అందరూ వెంటనే ఇళ్ల పనులు మొదలుపెట్టాలని లేని పక్షంలో వారి మంజూరు పత్రాలు రద్దుచేసి వేరే వారికి ఇండ్లు కేటాయించడం జరుగుతుందని తెలియజేశారు. కేవలం గిరిజనుల కోసమే తాను ముఖ్యమంత్రి తో మాట్లాడి 500 అదనపు ఇండ్లు మంజూరు చేయించానని, గిరిజనులు శాశ్వత నీడ పొందేందుకు సహకరిస్తున్నామని తెలియజేశారు. అలాగే మండలంలో ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి, ఎస్ఐ నరేష్, సర్పంచ్లు ఎర్గటి శ్యామ్ రావు, జంగంపల్లి అంకులు, బుర్రి భిక్షపతి, భాజపా జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం, మాజీ జడ్పీటీసీ ఎల్ములే మల్లయ్య, ఉప సర్పంచ్లు, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- జహీరాబాద్ లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు, భక్తులతో వెంకటేశ్వర ఆలయం రద్దీ1
- తిప్పర్తి మండలం ఎర్రగడ్డలగూడెంలో పోలీసుల అత్యుత్సాహం ఆల్రెడీ ఆర్డిఓ సర్వే చేసి తేల్చిన భూమి పంచాయతీలో అధికార పార్టీకి మద్దతుగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పోలీసులపై ఆరోపణ ఒక వర్గాన్ని స్టేషన్లో కూర్చోబెట్టి మరో వర్గానికి అనుకూలంగా వేసిన నాట్లను తొక్కించిన వైనం తహసిల్దార్ నివేదిక ను కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న పోలీసులు అవతల వైపు కేవలం తెల్ల కాగితం మీద రాసుకున్న పత్రాలు చూపిస్తున్న వారికి మద్దతుగా వ్యవహరిస్తున్న పోలీసులు ప్రతిరోజు స్టేషన్లో కూర్చోబెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తున్న బాధితులు ఇటీవల జిల్లా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేసిన బాధితులు ఎస్పీ ని సైతం తప్పుదోవ పట్టిస్తున్న తిప్పర్తి ఎస్సై శంకర్, సిఐ కొండల్ రెడ్డి ఇవాళ ఉదయం కూడా జీపులో వచ్చి బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లే ప్రయత్నం పోలీసుల తీరుకు నిరసనగా సామూహికంగా బలవన్మరణానికి పాల్పడతామంటూ పెట్రోల్ బాటిల్ తో ఆందోళనకు దిగిన బాధిత కుటుంబం గ్రామంలో ఉద్రిక్తత1
- Post by FIROZANSARI FIROZ1
- గుంటూరు లో 2025 కు గుడ్ బై చెబుతూ... మిత్రుల పార్టీ....1
- కర్నూలుజిల్లా.. ఆలూరు.. కర్నూలు జిల్లా ... ఆలూరు నియోజకవర్గం.... ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి మీడియా సమావేశం నిర్వహించి ఆలూరు నియోజవర్గంలో అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు అభివృద్ధి పనులను మీడియాకు తెలిపారు.అలాగే ఆలూరు టీడీపి ఇంచార్జ్గా భాద్యతలు చేపట్టిన నాటి నుండి మూడు నెలల్లో ఆలూరుకు తెచ్చిన నిధులు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు విజయ భాస్కర్,రాజశేఖర్ గౌడ్,శీనప్ప లు పాల్గొన్నారు.1
- వైకుంఠ ఏకాదశి1
- ఉత్తర పల్లి తండాలో మోతిమాత జాతర ఉత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆర్డిఓ దేవుజా1
- నల్గొండలో ఫుడ్ ఇన్స్పెక్షన్ అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడపడితే అక్కడ కాలం చెల్లిన బ్రెడ్ ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. బుధవారం తాజాగా పట్టణంలోని బల దుకాణాలలో నామమాత్రపు తనిఖీలు నిర్వహించగా స్పెన్సర్ కంపెనీకి చెందిన బ్లడ్ ప్యాకెట్లను చెడిపోయి కుళ్ళిపోయి దర్శనం వచ్చాయి. ఇప్పటికైనా అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1