Shuru
Apke Nagar Ki App…
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో.. గోదావరి సెంట్రల్ డెల్టా ఆధునీకరణ ఆవశ్యకతను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని 5 నియోజకవర్గాల్లో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లొల్ల, ర్యాలీ లాకుల పునర్నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేసి, రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారిని, జల వనరుల శాఖామంత్రి Dr.Nimmala Rama Naidu గారిని కోరడం జరిగింది Bandaru Satyananda Rao గారు
Banu Prakash

More news from Konaseema and nearby areas
- కోనసీమ కొరమేను చేపల ఇగురు || HOW TO MAKE FISH CURRY IN TELUGU || FISH RECIPE ||1
- మా కోనసీమ గోదార్రోళ్ల Speciel తాటి రొట్టె...#వేడి వేడి తాటి రొట్టె1
- కోనసీమను ముంచిన గోదావరి వరద | Extensive Damage to Crops in Konaseema | Godavari Flood Effect1
- కోనసీమ జిల్లా (మండపేట ): 10 ఏళ్లు దాటితే ఆధార్ అప్డేట్ తప్పనిసరి ... కమిషనర్ రాము1
- కోనసీమ జిల్లాను ముంచెత్తిన వరద.. జనం అష్టకష్టాలు| Konaseema తెలుగు జలదిగ్బంధంలో కోనసీమ లంక గ్రామాలు1
- పల్నాడు జిల్లా :ర్యాగింగ్ ఘటనపై విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే అరవిందబాబుleelamediaa1
- పల్నాడు జిల్లాలో బైక్ దగ్గం1
- పల్నాడు జిల్లాలో డ్రోన్ తో పురుగుల మందు స్ప్రే - Ap Latest News | YMTNews1