Shuru
Apke Nagar Ki App…
ఘనంగా కబడ్డీ పోటీలు ప్రారంభం ఉట్నూరు మండలంలోని సాలెవాడా కే గ్రామంలో నిర్వహిస్తున్న హర హర మహాదేవ్ జాతర సందర్భంగా కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. జాచరణ పురస్కరించుకుని ఆ దేవాలయం ఆవరణలో నిర్వాహకులు కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఇందులో వీళ్ళ ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులు పోటీపడుతున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి సల్గర్ రవీందర్, మాజీ సర్పంచ్ తులసి రామ్ దాస్, బిక్కు సింగ్, బాబా రావ్, శ్రీరామ్, మాణిక్ రావు, సర్దార్ పాల్గొన్నారు.
P.G.Murthy

More news from Nirmal and nearby areas
- మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులకు సన్మానం జన్నారం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులను అంబేద్కర్ సంఘ నాయకులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. గురువారం ఉదయం జన్నారం పట్టణంలోని పోన్కల్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ ఫసివుల్లా, డైరెక్టర్లను వారు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అంబేద్కర్ సంఘ మండల అధ్యక్షులు భరత్ కుమార్ మాట్లాడుతూ రైతులకు మంచి సేవలు అందించే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.1
- Special lavender Kanchi Pattu saree🥻🥻 3800/- free shipping Elegant saree1
- Rakh lu chupa ka Mai kahi !!1
- సుమన్ టీవీ నిర్మల్ అధ్వర్యంలో బాలుర హాస్టల్ హెల్త్ చెకప్.. | Nirmal Latest News | sumantvnirmal5361
- నిర్మల్ లో మూడోవ రోజు జిల్లా ఉత్సవాలు || K6 NEWS || 08-01-2025 ||1