Shuru
Apke Nagar Ki App…
కారంచేడు మండలం స్వర్ణ గ్రామ సమీపంలో శనివారం టాటా ఏస్ వాహనంలో అక్రమంగా తరలిపోతున్న 40 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.బియ్యం లోడ్ తో సహా వాహనాన్ని కారంచేడు పోలీస్ స్టేషన్ కి తరలించారు.వాహన డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారించగా తనను మోటుపల్లి వెంకట్రావు పంపగా తాను చీరాల దండుబాటలోని ఆదినారాయణ డిపోలో రేషన్ బియ్యాన్ని సేకరించి వాహనంలో తీసుకు వెళుతున్నట్లు చెప్పాడు.కేసు విచారణలో ఉంది.
Adi

More news from Chirala and nearby areas
- GSR handlooms wholesale from chirala|| 8712260442||1
- ఓఎన్జీ దగ్గుబాటి హాట్ కామెంట్స్ బాపట్ల జిల్లా1
- దసరా నవరాత్రుల ఉత్సవంలో చిన్నారుల కోలాటం వేటపాలెం వెంకటేశ్వర స్వామి గుడి ఓం నమో వెంకటేశాయ 🙏🙏1
- పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు అడ్డరోడ్డు వద్ద 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత 🔴|| GGV ||NEWS||1
- work from home job opportunity contact me 8309024989. Don't miss this wonderful opportunity.2
- Hi work from home oportunity life changing opportunity givitam nede nirnayam nede more details call 7901349058 https://shuru.page.link/ahFhBwkGk6Mx2oBF9 https://shuru.page.link/fdrw1q3R4RcEtskM92
- మౌన పోరాటం (యద్దనపూడి సులోచనారాణి) part-161
- Betta fight | Salamander Dumbo Ears Betta Sale1