*ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ అల్వాల్ అమరవీరుల శిబిరం వద్దనున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ మరియు ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల సురేందర్ రెడ్డి పూలమాలవేసి నివాళులు అర్పిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర కమిటీ సభ్యుల నియామక ప్రకటన చేసిన అనంతరం జవహర్ నగర్ పరిధిలోని బాలాజీ నగర్ లో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రామ్ గార్ల విగ్రహాలకు పూలమాలతో నివాళులు అర్పించి అక్కడ నుండి బైక్ ర్యాలీగా జవహర్ నగర్ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనంతరం జవహర్ నగర్ పరిధిలోని ఉద్యమకారులకు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ మరియు రాష్ట్ర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు అందజేస్తూ సన్మానించడం జరిగింది* ఇట్లు *తాడూరి గగన్ కుమార్,* *తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్* *మీడియా అధికార ప్రతినిధి*

- Bathukamma 5day | mahabubabad | Telanganamhbdentertainment1
- మహబూబాబాద్ జిల్లా కురవి లో DAY 5 బతుకమ్మ సెలబ్రేషన్స్ #Dhruva Tv1
- PSR convention in mahabubabad, Dhandiya celebration 😎💃💃😍1
- Peddapalli :BRS నేతల ఆధ్వర్యంలో సింగరేణి కార్మికుల నిరసన దీక్ష | Ex Minister Koppula Eshwar | 6TV1
- మహబూబాబాద్ బతుకమ్మ సంబరాలు1
- MAHABUBABAD// బతుకమ్మ //DJ1
- సింగరేణి నికర లాభాల్లో కార్మికులకు ఖచ్చితమైన వాటా ఇవ్వాలి.. | Koppula Eshwar | S6 News Karimnagar1
- ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ll Mahabubabad ll 🟥DD News Telangana1