పతాక శీర్షిక న్యూస్ భీమవరంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలుఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన పురస్కరించుకొని పతాక శీర్షిక న్యూస్ భీమవరంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు - - ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన పురస్కరించుకొని భీమవరం నియోజకవర్గంలో కూటమి నాయకులు చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి అన్నా క్యాంటీన్ల వద్ద చంద్రబాబు పుట్టినరోజు కేక్ కట్ చేసి స్థానికులతో కలిసి కూటమీ నాయకులు స్థానిక ప్రజలతో కలిసి భోజనాలు చేశారు. భీమవరం పట్టణంలోని వెంకటేశ్వర బదిరల పాఠశాల ప్రాంగణంలో చెవిటి మూగ విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో పిఎసి చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మాజీ ఎంపీ భీమవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ తోట సీతారామలక్ష్మి, టిడిపి పోలీట్ బ్యూరో సభ్యుడు జిల్లా టిడిపి అధ్యక్షుడు మంతెన రామరాజు కూటమి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. - ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ తెలుగుజాతి రాజకీయాలలో చంద్రబాబు చరిత్ర సృష్టించారని దేశ రాజకీయాలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయని నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతున్న చంద్రబాబు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. మాజీ ఎంపీ, భీమవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి తోట సీతారామలక్ష్మీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి విజనరీతో నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని విజన్ ఉన్న నేతగా హైదరాబాద్ మహా నగరాన్ని హైటెక్ సిటీ గా మార్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని త్వరలోనే అమరావతి విశ్వనగర రాజధాని నిర్మాణం ద్వారా చంద్రబాబు ప్రపంచ దేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందనున్నారని తెలిపారు. టిడిపి రాష్ట్ర పోలీట్ బ్యూరో సభ్యుడు, జిల్లా టిడిపి అధ్యక్షుడు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ నవ్యాంధ్ర శిల్పి నారా చంద్రబాబు నాయుడు సామాన్య మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించి విద్యార్థి నాయకునిగా ప్రస్థానం మొదలుపెట్టి 50 ఏళ్లుగా ప్రజాసేవలో జీవిస్తున్న తెలుగుజాతి గర్వించదగ్గ నాయకుడని చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో ఉచిత అన్న దాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి అభినందనలు తెలిపారు. టిడిపి మాజీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారధి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు విజన్ 2020 అన్నప్పుడు ఎగతాళి చేశారని నేడు అనుభవిస్తున్న ఐటీ ఫలాలు, హైటెక్ సిటీ, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలే సమాధానం చెబుతున్నాయని చంద్రబాబు నేడు 76 ఏళ్ళ వయసులో డేటా సెంటర్స్, గ్రీన్ ఎనర్జీ, క్వాంటం వాలి ద్వారా రేపటి తరం భవిష్యత్తు కోసం అపర్ణీసలు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ 1995 లో ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా తాను పరిగెడుతూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ వయసు పైబడిన అదే స్పీడుతో తిరిగి పనిచేస్తున్నందున ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి ప్రదాతగా, నవ్యాంధ్ర నిర్మాతగా తెలుగు ప్రజల హృదయాలలో నిలిచిపోతారన్నారు. చంద్రబాబు జన్మదినం పురస్కరించుకొని నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలలో కూటమి నాయకులు ప్రత్యేక పూజలు మరియు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఏపీ కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారికి రూ 20 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భీమవరం మావుళ్ళమ్మ దేవాలయంలో దేవాలయ ట్రస్ట్ చైర్మన్ బొండాడ నాగభూషణం మరియు ధర్మకర్తల సమక్షంలో కూటమి నాయకులు చంద్రబాబు గోత్రనామాలతో పూజాలు నిర్వహించిన అనంతరం టిడిపి టౌన్ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము చెల్లబోయిన గోవింద్ ఆధ్వర్యంలో వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. తెలుగు యువత ఆధ్వర్యంలో ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ యందు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భీమవరం పట్టణ తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న రోగులకు పాలు,పళ్ళు,రొట్టెలను పంపిణీ చేశారు. గునుపూడి శివాలయం ప్రాంగణంలోని విద్యా గణపతి ఆలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ కుమార్ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వేలూరి శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ఆయుష్ హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ ఎఏంసి చైర్ పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు ఏపీఐఐసీ డైరెక్టర్ జనసేన జిల్లా కార్యదర్శి చనమల్ల చంద్రశేఖర్ వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు ఎండి షబీనా పామర్తి వెంకటరామయ్య భీమవరం పట్టణ టిడిపి అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము చెల్లబోయిన గోవింద్ వీరవాసరం భీమవరం మండలాల టిడిపి అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్ వీరవల్లి శ్రీనివాస్ కొయ్యలగడ్డ గణపతి కాళ్ళ సీతారాం తెలుగు యువత రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి కోళ్ళ నాగబాబు పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగని రమేష్ ఉపాధ్యక్షుడు చెరుకు తిరుపతిరావు దేవాలయ ధర్మకర్తలు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు పాపోలు ఏడుకొండలు మిర్తిపాటి గున్నెశ్వరరావు మల్లువలస రాము బన్ను ప్రసాద్ మీనాక్షి గొంతెన రమణ యండ వెంకట సత్యవతి మాదాసు కనకదుర్గ అంబల్ల జోగేశ్వరి మెంటే గోపి గునుపూటి తిరుపతిరావు మైలబత్తుల ఐజాక్ బాబు మద్దుల మూర్తి తదితరులు పాల్గొన్నారు. - -టిడిపి కార్యాలయం భీమవరం

- SIR ట్రైనింగ్ ప్రోగ్రామ్ అమరావతి: ఎలక్షన్ కమిషన్ తీసుకువచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో పేర్లు లేకుండా ఉండిపోతే తిరిగి పేర్లు ఓటర్ లిస్టులో రావటానికి ఏమి చేయాలో ఒక కార్యక్రమం విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మంగళవారం మెడికల్ హాల్ లో జరుగుతుందని ప్రజాసంఘాల నాయకులు కేఎంఏ సుభాన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాలు చూడగలరు. కార్యక్రమానికి వచ్చేవారు పేరు నమోదు చేసుకోగలరు.1
- ఈ సందర్భంగా దేవతామూర్తులకు పంచామృతాభిషేకం, బిల్వార్చన, పుష్పాలంకరణ చేయించిన తరువాత దేవాలయ ఆవరణలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రుల బృందాన్ని దేవాలయ అధికారులు స్వామి శేషవస్త్రాలతో సత్కరించి దేవతామూర్తి ప్రతిమను, చిత్రపటాలను కానుకగా అందజేశారు. వేద పండితుల చేత వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ఆలయఅభివృద్ధి పనులకు భూమిపూజ, బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.1
- పెదకూరపాడు: పోలీస్ సిబ్బంది ఉండేందుకు నిర్మించిన క్వార్టర్స్ శిథిలావస్థకు సుమారు 20 సంవత్సరాలు అయినప్పటికీ తొలగింపు చర్యలు చేపట్టలేదని స్థానికులు అన్నారు. వివిధ కేసుల నిమిత్తం స్టేషన్ వచ్చేవారికి శిథిలావస్థలో చేరిన బిల్డింగ్ నుండి విషసర్పలు సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. ఏ సమయంలో క్వార్టర్స్ పెచ్చులు ఊడి కింద పడతాయో తెలియని పరిస్థితిలో ఉన్నామన్నారు.1
- *ITC భద్రాచలం పేపర్ బోర్డ్స్ వద్ద ఉధృతమైన INTUC నిరసన* *14వ LTA జాప్యంపై కార్మికుల తీవ్ర ఆగ్రహం* *ఎండను సైతం లెక్క చేయక నిర్విరామంగా 8 గంటల పాటు ధర్నా* *కార్మిక నినాదాలతో మార్మోగిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్* *పరిశ్రమ చరిత్రలో మొదటిసారి 8 గంటల పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ధర్నా* భద్రాచలం పేపర్ బోర్డ్స్ (ITC) యూనిట్ వద్ద INTUC మిత్రపక్షాలు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 14వ LTA అమలులో యాజమాన్యం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులు ప్రదర్శిస్తూ. నినాదాలు చేస్తూ అడ్మిన్ బ్లాక్ ముందు కార్మికులు బైఠాయించారు. ఈ నిరసన కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు శ్రీ గోనే రామారావు , ప్రధాన కార్యదర్శి శ్రీ యారం పిచ్చి రెడ్డి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమ లాభాల్లో నడుస్తున్నప్పటికీ, కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మ్యాన్ పవర్ తగ్గించి పని భారాన్ని పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాం వేతన ఒప్పందంపై ఎన్నో ఆశలతో ఉన్న కార్మికులను ఇంకా మోసగించకండి. గతంలో అపోజిషన్గా ఉండి ప్యాకేజ్ సాధనకై గొంతెత్తి అరిసిన సందర్భాలను గుర్తు చేసుకోండి! అర్ధనగ్న ప్రదర్శనలతో ఒక్క మాన్ పవర్ కూడా తీయకూడదన్న కార్మికుల ఆవేదన అర్థం చేసుకోండి! నూతన కోటర్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండి! రిటైర్డ్, వైద్యం, విద్య, బదిలీ కార్మికుల పర్మనెంట్, శ్రీరామనవమికి పేయిడ్ హాలిడే, జాబ్ క్యాలెండర్, డిపార్ట్మెంట్ గ్రేడ్లకై వేచి ఉన్న, తపిస్తున్న కార్మికులను | దృష్టిలో పెట్టుకొని 22,000/- తగ్గకుండా వేతన ఒప్పందం పూర్తి చేయండి. అలాగే పరిశ్రమ 50 సం॥రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి కార్మికునికి పది గ్రాముల గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇప్పించండి. మీకు ప్రతికూల పరిస్థితులు ఉంటే రండి కార్మికుల్లో కలవండి కార్మికులను న్యాయం చేసే భాగంలో మాతో కలవండి మీకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల ఆఫీస్ బేరర్స్ నాయకులు కార్యకర్తలు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు1
- రోడ్డు కోసం ఇబందులు పడుతున్న జన్నాల్ వజంగి గ్రామం దయచేసి రోడ్డు ఇస్తారని కోరుకుంటూనమం ధన్యవాదములు1
- విశాఖ గాజువాక సోనోవిజన్ 4వ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది... జనరేటర్ షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందంటున్న సోనో విజన్ షోరూమ్ యాజమాన్యం. ఘటన స్థలాలనికి చేరుకున్న గాజువాక ఫైర్ ఇంజన్లు దట్టమైన పొగలు, మంటలు చెలరేగడంతో అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది... యాభై లక్షలు ఆస్థి నష్టం అంచనా వేసిన అధికారులు... అనాధికార నిర్మాణంలో ఎలక్ట్రికల్ గూడ్స్ స్టోరేజ్ చేయడంతో చెలరేగిన మంటలు... గాజువాకలో అనాదికార నిర్మాణాలకి జీవీఎంసీ, రాజకీయ నేతలు అనుమతులు ఇవ్వడంతో కనీసం ఫైర్ సేఫ్టీ లేని నిర్మాణాలలో మంటలు చెలరేగుతున్నాయి...4
- పిఠాపురం: పేదవాడు సొంత ఇల్లు కట్టుకోవాలన్నా రాజకీయ నాయకులకు 'లంచాలు' ఇచ్చుకోవాల్సిన దుస్థితి పిఠాపురంలో నెలకొంది. ఇంటి నిర్మాణం చేపట్టిన ఒక పేద మహిళను జనసేన నాయకులు బెదిరింపులకు గురిచేయడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీకి చెందిన కఠారి సత్యవతి అనే పేద మహిళకు ప్రభుత్వం నుండి రెండు సెంట్ల పట్టా మంజూరైంది. తనకున్న కొద్దిపాటి స్థలంలో ఆమె ఇంటి నిర్మాణం చేపట్టింది. ఆదివారం ఇంటికి స్లాబ్ వేసేందుకు సిద్ధమవగా, జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులు అక్కడకు చేరుకుని దౌర్జన్యానికి దిగారని, మాకు 60 వేల రూపాయలు ఇస్తేనే ఇల్లు కట్టనిస్తాం.. లేదంటే ఇక్కడ ఇటుక కూడా కదలనివ్వం" అంటూ సత్యవతిని బెదిరించారని బాధితురాలు వాపోయారు. నేను ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటుంటే అడ్డుకుంటున్నారు. చివరకు పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పినా సరే, మాకు డబ్బులు ఇవ్వాల్సిందేనని వారు తెగేసి చెబుతున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి అరాచకం వల్ల పని మధ్యలో ఆగిపోయి,సుమారు 20 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. న్యాయం కోసం బాధితురాలు సిపిఐ నాయకులను ఆశ్రయించగా పిఠాపురం సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ,ఖండవల్లి సుబ్బారావు తదితరులు ఆమెకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. అధికార గర్వంతో పేద ప్రజలను వేధించడం సరికాదని మండిపడ్డారు. పట్టా ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకుంటుంటే లంచాల కోసం బెదిరించడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. ఈ అక్రమ వసూళ్లు, బెదిరింపులపై బాధితురాలు మరియు సిపిఐ నాయకులు కలిసి పాడా ఆఫీసులో ఫిర్యాదు చేశారు. పోలీసులు మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధితురాలికి రక్షణ కల్పించాలని, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.1
- గుంటూరులో మొట్ట మొదటి సారి గా సెల్ రిపేరు ట్రైనింగ్ సెంటర్ Shot News: గుంటూరులో అరండల్ పేటలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మొట్టమొదటిసారిగా నిరుద్యోగ యువత కోసం సెల్ రిపేర్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించబడినది అని... ఐ రిపేర్ ట్రైనింగ్ సెంటర్ అధినేత జుబేర్ తెలిపారు... పూర్తి వివరాలకు తమ ట్రైనింగ్ సెంటర్ ను సంప్రదించాలని తెలియజేశారు...వారి సెల్: 95812 577611
- Post by Ramprasad islavath1