Shuru
Apke Nagar Ki App…
అభివృద్ధి కోసమే పోటీ చేస్తున్న గ్రామ అభివృద్ధి కోసమే పోటీ చేస్తున్నానని ఉట్నూర్ మండలంలోని పులిమడుగు గ్రామ సర్పంచ్ అభ్యర్థి చౌహన్ సుజాత అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఆమె పులిమడుగు అనుబంధ ఆందోలి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేస్తారని, కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ ఆకాష్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు
P.G.Murthy
అభివృద్ధి కోసమే పోటీ చేస్తున్న గ్రామ అభివృద్ధి కోసమే పోటీ చేస్తున్నానని ఉట్నూర్ మండలంలోని పులిమడుగు గ్రామ సర్పంచ్ అభ్యర్థి చౌహన్ సుజాత అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఆమె పులిమడుగు అనుబంధ ఆందోలి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేస్తారని, కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ ఆకాష్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు
More news from Mancherial and nearby areas
- ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న బ్యాలెట్ బాక్సులు జన్నారం మండలంలోని ఎంపీడీవో కార్యాలయానికి బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి. మొదటి దశ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా డిసెంబర్ 11న జన్నారం మండలంలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మంచిర్యాల కలెక్టరేట్ నుండి ఎంపీడీవో కార్యాలయానికి బ్యాలెట్ బాక్సులు ఎన్నికల సామాగ్రి చేరుకున్నాయి. ఆ బాక్సులను సామాగ్రిని నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరవేసేలా చర్యలు తీసుకుంటున్నామని మండల ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు.1
- Post by Ravi Poreddy1
- Post by Nirmal KR NEWS 3691
- ఆలోచించండి హిందువులారా హిందువుల ఓట్ల తో గెలిచి హిందూ దేవతలను ద్వేషించే రెహమత్ ఖాన్ నీ ఏమనాలి హిందువులకు శత్రువులు ఎక్కడో ఉండరు హిందువుగా పుట్టి సెక్యులర్ ముసుగులో ఉన్న సెక్యులర్ హిందువులు కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ నాయకులే హిందువులకు శత్రువులు కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ లో ఉన్న హిందువులు ఆలోచించాలి ఖాన్ గ్రేస్ పార్టీ లో ఉన్న హిందువులు మీ ఇండ్లలో పూజ కార్యక్రమం లో కూడా ఇదే విధంగా రెహమత్ ఖాన్ నీ పిలిచి హిందువులను హిందూ దేవులన్నీ అనుచిత వాక్యలు చేయించండి మీ ఇంట్లో వాళ్ళకు హిందూ దేవుళ్ల పేరు ఉంటే వారిని కూడా దూషించమనండి మీకు మీ కుటుంబ సభ్యులకు సంతోషంగా ఉంటుంది రెహమత్ ఖాన్ హిందూ దేవుళ్ల పై అనుచిత వాక్యలు చేస్తుంటే వేదిక పై ఉన్న హిందూ మహిళలు నవ్వుతున్నారు అది చూస్తుంటే వీళ్ళు హిందువులేన అని అనిపిస్తుంది కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ దేశంలో ఉంటే భారత దేశం మొత్తం ఇస్లామిక్ దేశం అవుతదేమో....2
- *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, గురజాల టౌన్ నందు గురజాల గ్రామదేవత పాతపాటేశ్వరమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా "గురజాల టౌన్ లోని బస్టాండ్" ఎదురుగా ఏర్పాటు చేసిన సభలో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు మాట్లాడటం జరిగింది*1
- #trendingvedios #shaee #comment #follow #thursady #eveningvibes #trending #follower #newrelesaes1
- 🙏🙏1
- కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు దారులను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ లక్షెట్టిపేట మండల అధ్యక్షులు పింగళి రమేష్ కోరారు. స్థానిక ఎన్నికలలో భాగంగా శుక్రవారం గ్రామంలో కాంగ్రెస్ మద్దతుదారుల తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిసెంబర్ 11న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు దారులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మద్దతు దారులు పాల్గొన్నారు.1