దసరా శరన్నవరాతుల సందర్భంగా దుర్గామాతను కీర్తిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ‘గర్భా’ పాటను రాశారు. ఈ పాటను గాయని పూర్వా మంత్రి ఆలపించారు. కాగా.. పాటకు సంబంధించిన వీడియోను సోమవారం ఉదయం ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. నేను రచించిన పాటను గాయని పూర్వా మంత్రి తన అధ్బుతమైన స్వరంతో ఆలపించారని ప్రధాని ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. చాలా అద్భుతమైన రీతిలో గాయని తాను రాసిన గీతాన్ని పాడినట్లు మోదీ ప్రశంసించారు.గతేడాది కూడా ప్రధాని శరన్నవరాత్రుల వేళ ప్రత్యేకమైన కవితను రాశారు. అది మ్యూజిక్ వీడియో రూపంలో అప్పుడు విడుదలైంది. తాజాగా గర్బాపై పాటను రాశారు. ఆ పాటను గాయని పూర్వా మంత్రి పాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను మోదీ తన అధికారి ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా పాటపై స్పందిస్తూ.. ఈ పవిత్ర నవరాత్రుల్లో దుర్గాదేవిని ప్రజలు ఐక్యంగా వివిధ రకాలుగా ఆరాధిస్తారు. ఈ ప్రత్యేక సమయంలో అమ్మవారి శక్తి, దయను కీర్తిస్తూ ‘అవటికలయ’ అనే గర్భా పాటను నేను రచించానని మోదీ చెప్పారు. దుర్గాదేవి ఆశీస్సులు మనపై ఎల్లవేళలా ఉండాలని మోదీ కోరుకున్నారు.

- #happybirthdayjagananna 😍😍😍1
- అనకాపల్లిలో పుష్ప 2 సీన్ రిపీట్ | 450 KG Of Ganja Seized In Anakapalle District | RTV Vizag1
- Ms Rao Fashion Mall Anakapalli1
- ||#అనకాపల్లి నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి స్వాధీనం1
- SNTV : అనకాపల్లి లో నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు1
- అమరావతి: పుష్ప సినిమా తరహాలో అనకాపల్లి జిల్లా గొలుగొండలో 450 కేజీల గంజాయి పట్టివేత1
- ఏపీలోని అనకాపల్లి జిల్లాలో పుష్ప సీన్ రిపీట్ గంజాయి స్మగ్లింగ్ | Pushpa Scene | V6 Digital1
- BB TV : అనకాపల్లి లో నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు1