Shuru
Apke Nagar Ki App…
ఈ రోజు 79వ స్వాతంత్ర్య దినోత్సవమును పురస్కరించుకుని తుని వ్యవసాయ మార్కెట్, తుని ప్రధాన యార్డు నందు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు అంకంరెడ్డి రమేష్ గారు మరియు ఉపాధ్యక్షులు అద్దేపల్లి జానకీ బాలాజీ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మెంబర్లు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి నాగేశ్వర రావు గారు, కార్యాలయపు సిబ్బంది, రైతులు, వర్తకులు పాల్గొని జాతీయ జెండాకు వందనము గావించారు
Baddi Narayana Rao

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- 🖕1
- Post by Dr.Gangu Manmadharao1
- కుక్కల గుంపులతో హడాలెత్తుతున్న పట్టణ ప్రజలు టెక్కలి పట్టణంలో ఈ మధ్యకాలంలో రహదారులపై జనసంచారతీతంగా కుక్కల గుంపులు ఎక్కువగా తిరగడంతో చిన్నపిల్లలు అటుగా తిరిగే వాహనదారులు భయాందోళన గురవుతున్నారు దీనిపై ఇకనైనా అధికారులు స్పందించి ఇది హరికట్టేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు1
- చైనా అద్భుతం చైనా మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వే సొరంగం 'టియాన్షాన్ షెంగ్లీ'ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. 22.13KM పొడవున్న ఈ సొరంగాన్ని జిన్జియాంగ్ ప్రాంతంలోని సెంట్రల్ టియాన్షాన్ పర్వతాల మధ్య నిర్మించింది. దీంతో గతంలో సుమారు ఏడు గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లోనే పూర్తవుతుంది. దీనిని ఇంజినీరింగ్ అద్భుతంగా ఆ దేశ అధికారులు తెలిపారు.1
- హిందువుల గుండెలు పులకరించే పాట1
- నల్గొండ బిజెపి కార్యాలయంలో నిన్న పిల్లి రామరాజు యాదవ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ.. ఈరోజు పెద్ద గడియారం సెంటర్ లో బీసీ జేఏసీ సంఘాల మరియు యాదవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తా రోకో నిర్వహించడం జరిగింది..1
- Post by Ravi Poreddy1
- Post by Dr.Gangu Manmadharao1