Shuru
Apke Nagar Ki App…
ఎక్సైజ్ దాడులలో నాటుసారా స్వాధీనం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం లోని పలాస, టెక్కలి, మెలియాపుట్టి ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలలో శనివారం సాయంత్రం ఎక్సైజ్ సిబ్బంది విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 14,100 లీటర్ల పులిసిన ఊట, 1070 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు CI కే. కృష్ణారావు తెలిపారు. ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలలో నిఘా పెంచమని చెప్పారు.
ANR
ఎక్సైజ్ దాడులలో నాటుసారా స్వాధీనం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం లోని పలాస, టెక్కలి, మెలియాపుట్టి ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలలో శనివారం సాయంత్రం ఎక్సైజ్ సిబ్బంది విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 14,100 లీటర్ల పులిసిన ఊట, 1070 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు CI కే. కృష్ణారావు తెలిపారు. ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలలో నిఘా పెంచమని చెప్పారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- భారతరత్న లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో స్థానిక కోర్టు కూడలి వద్ద రామరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన భారతరత్న లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహాన్ని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదివారం విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఆరోగ్యకరమైన దంతాలు మరియు చిగుళ్ళ కోసం సరళమైన అలవాట్లను చూపించే దంత పరిష్కారాల చెక్‌లిస్ట్.1
- 🙏🙏1
- అక్షర స్కూల్ లో వైభవంగా సంక్రాంతి సంబరాలు.... మండపేట న్యూస్... రిపోర్టర్ నందికోళ్ల రాజు.... స్థానిక గొల్లపుంత రోడ్డులోని అక్షర స్కూల్ లో డైరెక్టర్స్ విజ్ఞాన్ రాంబాబు, బొప్పన వెంకటరావుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలుగువారి సంస్కృతికి ప్రతీకగా రంగు రంగుల ముగ్గులతో స్కూల్ ఆవరణను అలంకరించడంతోపాటు గాలిపతంగులు, హరిదాసు కీర్తనలతో విద్యార్థులు ఆనందంగా గడిపారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులపై భోగిపళ్ళు వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు...3
- 🙏🙏1
- దళిత చైతన్య వేదిక1
- మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.1
- 🙏🙏1