ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ పిఠాపురం: పెరుగుతున్న ఎండల దృష్ట్యా బాటసారుల మరియు ప్రజల సౌకర్యార్థం పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం(మంచినీటి కూలింగ్) సౌకర్యాన్ని బుధవారం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండ తీవ్రత వల్ల ప్రయాణికులు,సాధారణ ప్రజలు దాహంతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేవలం పట్టణంలోనే కాకుండా, పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలు తమ తమ గ్రామాల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ప్రజల కోసం మంచినీరు మరియు మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ బొజ్జ సతీష్, ప్రధాన కార్యదర్శి కోరుప్రోలు శ్రీను, కొండేపూడి ప్రకాష్, సత్యానంద్ రెడ్డి, నూతటి ప్రకాష్, పిల్లి చిన్న, గాడి రాజు బాబు, అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, మొల్లి మరిడి రాజు, నెమల బాబి, మట్ల శ్రీను, గౌతు చక్రం మరియు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ పిఠాపురం: పెరుగుతున్న ఎండల దృష్ట్యా బాటసారుల మరియు ప్రజల సౌకర్యార్థం పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం(మంచినీటి కూలింగ్) సౌకర్యాన్ని బుధవారం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండ తీవ్రత వల్ల ప్రయాణికులు,సాధారణ ప్రజలు దాహంతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేవలం పట్టణంలోనే కాకుండా, పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలు తమ తమ
గ్రామాల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ప్రజల కోసం మంచినీరు మరియు మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ బొజ్జ సతీష్, ప్రధాన కార్యదర్శి కోరుప్రోలు శ్రీను, కొండేపూడి ప్రకాష్, సత్యానంద్ రెడ్డి, నూతటి ప్రకాష్, పిల్లి చిన్న, గాడి రాజు బాబు, అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, మొల్లి మరిడి రాజు, నెమల బాబి, మట్ల శ్రీను, గౌతు చక్రం మరియు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణ కు పైరాలసిస్ (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చిందనీ విషయం తెలుసుకుని అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ బాధితుడిని పరామర్శించి మనో ధైర్యం చెప్పి రామకృష్ణ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నట్టు గమనించి అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ ముదర సోమరాజు వారికి మన ఊరు మనందరి బాధ్యత సభ్యుల సహాయ సహకారాలతో 26 కేజీల బియ్యం , నెలకు సరిపడ నిత్యావసర సరుకులు మరియు పండ్లను వారికి అందజేయటం జరిగింది. బాధితుడికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అక్షయ్ ఫౌండేషన్ అండగా ఉంటుందనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పీతల సత్యనారయణ, విఆర్ఓ పార్వతి,పీతల అశోక్, మెకానిక్ వీరబాబు సంస్థ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసబోయిన అర్జునరావు,మాకా శ్రీను,బళ్ల సురేష్, పులుగు కుమార్,నున్న వసంతరావు తదితరులు పాల్గొన్నారు.2
- రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జేసీ బచ్చు స్మరణ్ రాజ్ అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. కేవలం రూ.5లకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తెచ్చారన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.2
- Post by SS NEWS1
- 18 मार्च 2026 तक, अमेरिका का कुल राष्ट्रीय कर्ज (National Debt) पहली बार $39 ट्रिलियन (लगभग ₹3200 लाख करोड़) के ऐतिहासिक आंकड़े को पार कर गया है। यह दुनिया में सबसे बड़ा राष्ट्रीय ऋण है, जो लगातार बढ़ रहा है। इस कर्ज का मतलब है कि अमेरिका की सरकार पर ट्रेजरी बॉन्ड के रूप में भारी बोझ है।1
- Post by Kundoori Prakash1
- Post by Shyam1
- monthly Passive income Start Cheyandi1
- పాడేరు, ఏప్రిల్ 15: రాష్ట్ర గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన పాడేరు మోదకొండమ్మ జాతర మహోత్సవాలను ఈ ఏడాది మే 17, 18, 19 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్‌లో పోలీస్, రెవిన్యూ, ఆలయ, ఉత్సవ కమిటీలు సహా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రకటించిన మే 10, 11, 12 తేదీల్లో జాతర నిర్వహణను పోలీస్ భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేసినట్లు వెల్లడించారు. కొత్త తేదీల ప్రకారం ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.1