Shuru
Apke Nagar Ki App…
పుట్టినరోజు సందర్భంగా అంతులేని ప్రేమ అభిమానంతో మాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి వెలకట్టలేని ప్రేమ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ అండగా నిలబడే శక్తిని ఆ భగవంతుడు అందివ్వాలనికోరుకుంటున్నాను.
Dr.Gangu Manmadharao
పుట్టినరోజు సందర్భంగా అంతులేని ప్రేమ అభిమానంతో మాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి వెలకట్టలేని ప్రేమ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ అండగా నిలబడే శక్తిని ఆ భగవంతుడు అందివ్వాలనికోరుకుంటున్నాను.
- User4487Chandurthi, Rajanna Sircilla💣on 12 December
- Shora GuruDwarakatirumala, Eluru💣on 9 December
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- సారవకోట: సారవకోట మండలం అలుదు ప్రధాన రహదారిలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎచ్చెర్ల మండలం కొయ్యాం గ్రామానికి చెందిన మజ్జి నరేంద్ర, అప్పలనాయుడు పెళ్లి పిలుపునకు వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. తీవ్ర గాయాలైన నరేంద్రను నరసన్నపేట ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పలనాయుడు, ఆటోలో ప్రయాణిస్తున్న వరలక్ష్మిలకు గాయాలయ్యాయి.1
- చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం పాలకొండలోని కోటదుర్గ అమ్మ వారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు అర్చకుడు లక్ష్మీప్రసాదుశర్మ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటలకు గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.48 గంటలకు వీడుతుందన్నారు. సాయంత్రం గం.4.34 నుంచి 5.33 గంటల మధ్య సంపూర్ణ గ్రహణకాలం ఉంటుందన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు పౌర్ణమి పూజలనంతరం ఆలయాన్ని మూసివేసి బుధవారం ఉదయం 6 గంటలకు తెరుస్తామని పేర్కొన్నారు.1
- నరసన్నపేట : నిరుద్యోగులకు కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరచాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడ యుగంధర్ డిమాండ్ చేశారు. నరసన్నపేటలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతకు ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేసి నియామక ప్రక్రియ చేపట్టాలని అన్నారు1
- Post by కిరణ్ డెంటల్ క్లినిక్ - అడ్వాన్స్డ్ ఆర్థో అండ్ ఇంప్లాంట్ సెంటర్1
- ఒరిస్సా సరిహద్దు నుంచి వచ్చిన మరో ఏనుగు1
- అల్లూరి ఏజెన్సీలో పోలీసుల తనిఖీల్లో భారీగా లిక్విడ్ గంజాయి పట్టుబడింది. చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ లమడంపల్లి నుంచి గంజాయి అక్రమ రవాణాపై పోలీసులకు ముందస్తు సమాచారంతో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. లోతు గడ్డ బ్రిడ్జి సమీపంలో సుమారు 11 కేజీల లిక్విడ్ గంజాయి, రెండు సెల్ ఫోన్లు, ఒక బైక్, ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి నిందితులను రిమాండ్‌కి తరలించామని చింతపల్లి సీఐ వినోద్ తెలిపారు.1
- Post by Shyam1
- ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా,వీరఘట్టం మండలం తూడి గ్రామంలో జీడి మామిడి పంటలకు అంటుకున్న మంటలు.సుమారు పది ఎకరాల్లో పంట నష్టం.గ్రామస్తుల అప్రమత్తo అవడంతో అదుపులోకి మంటలు.అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో సకాలంలో స్పందించి పూర్తిగా మంటల్లో అదుపులోకి తీసుకువచ్చిన సిబ్బంది..1