ప్రజా సమస్యలే పరిష్కారంగా వార్డు సందర్శన కార్యక్రమం పెద్ద లింగాపూర్ సర్పంచ్ గన్నేరం వసంత నర్సయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగపూర్ గ్రామం లోని ప్రజా సమస్యలే పరిష్కారంగా వార్డు సందర్శన కార్యక్రమం పెద్ద లింగాపూర్ సర్పంచ్ గన్నేరం వసంత నర్సయ్య* గ్రామంలోని ప్రతి సోమవారం వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా 3'4 వార్డుల సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ వసంత, మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మురికి కాలువలో ఎలాంటి చెత్త వేయవద్దని ప్రతిరోజు చెత్త బండి వస్తుందని తడి పొడి చెత్త సేకరిస్తుందని ప్రజలు చెత్త బండిని మాత్రమే వినియోగించుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు ప్రస్తుతం వేసవికాలం కాబట్టి నీటిని వృధా పోనీయకుండా పొదుపుగా వాడుకోవాలని ఆమె కోరారు వార్డులో కొంతమేరకు మురికి కాలువ ధ్వంసం అయిందని త్వరలోనే మరమ్మతులు చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎల్లవేణి రమేష్ వార్డు సభ్యులు బండారి రాని రవి లింగంపల్లి అనిల్ కుమార్ గోడిసెల రజనీకాంత్ దర్శనం మరియా జనగం శ్రీనివాస్ ఆశ లు మల్లవ్వ భాగ్య GP సిబ్బందిబాబు దుర్గ ప్రసాద్ లతా తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలే పరిష్కారంగా వార్డు సందర్శన కార్యక్రమం పెద్ద లింగాపూర్ సర్పంచ్ గన్నేరం వసంత నర్సయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగపూర్ గ్రామం లోని ప్రజా సమస్యలే పరిష్కారంగా వార్డు సందర్శన కార్యక్రమం పెద్ద లింగాపూర్ సర్పంచ్ గన్నేరం వసంత నర్సయ్య* గ్రామంలోని ప్రతి సోమవారం వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా 3'4 వార్డుల సందర్శించడం
జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ వసంత, మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మురికి కాలువలో ఎలాంటి చెత్త వేయవద్దని ప్రతిరోజు చెత్త బండి వస్తుందని తడి పొడి చెత్త సేకరిస్తుందని ప్రజలు చెత్త బండిని మాత్రమే వినియోగించుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు ప్రస్తుతం వేసవికాలం కాబట్టి నీటిని వృధా పోనీయకుండా పొదుపుగా వాడుకోవాలని ఆమె కోరారు వార్డులో కొంతమేరకు
మురికి కాలువ ధ్వంసం అయిందని త్వరలోనే మరమ్మతులు చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎల్లవేణి రమేష్ వార్డు సభ్యులు బండారి రాని రవి లింగంపల్లి అనిల్ కుమార్ గోడిసెల రజనీకాంత్ దర్శనం మరియా జనగం శ్రీనివాస్ ఆశ లు మల్లవ్వ భాగ్య GP సిబ్బందిబాబు దుర్గ ప్రసాద్ లతా తదితరులు పాల్గొన్నారు.
- తెలంగాణ సత్తెమ్మ గా గుర్తింపును సాధించిన పూర్వపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చీర్లవంచ ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీ కి చెందిన చిందం సత్తెమ్మ మృతి చెందగా మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సత్తెమ్మ అంత్య క్రియల్లో పాల్గొని స్వయంగా పాడేను మోసి సత్తెమ్మకు ఘన నివాళి అర్పించారు.ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి సమీపంలో ఉన్న తేట్టకుంట వద్ద ఆర్ అండ్ ఆర్ కాలనీ చీర్లవంచలో నివాసం ఉంటున్న ప్రముఖ ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తు ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, కేటీఆర్ స్వయంగా పాడె మోశారు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ ఉద్యమంలో పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనితగా గుర్తింపును సాధించారు. స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహ రావు ,మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ ,రాష్ట్ర నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు పలికారు.1
- హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ యుద్ద భేరీ మోగించింది. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఈరోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో భేటీ అయ్యారు. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలుసహా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని తీవ్ర తరం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటాలను కొనసాగించేందుకు సిద్దమవుతోంది. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయంతో హుజూరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఈ సందర్భంగా ఆయా పార్టీ శ్రేణులు కేంద్ర మంత్రి ద్రుష్టికి తీసుకొచ్చారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటైతే ఆ పరిసరాల్లో నివసించే ప్రజల బతుకులు దుర్భరంగా మారతాయని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు. డంపింగ్ యార్డు ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, హుజూరాబాద్ యువతకు పెళ్లి సంబంధాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. కరీంనగర్ డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశానని, అలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని అన్నారు. హుజూరాబాద్ ప్రజల ఆందోళన సహేతుకమైన నేపథ్యంలో బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు. ఒక్కసారి ఉద్యమం ప్రారంభిస్తే... వెనకడుగు వేయొద్దని, సర్కార్ దిగొచ్చేదాకా వివిధ రూపాల్లో ఉదృతంగా పోరాడుతూనే ఉండాలని చెప్పారు. ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తాకే దాకా పోరాడాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తానని హామీ ఇచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు హేళనగా మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మన పోరాటాలే వారికి జవాబు కావాలని అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయాలని భావిస్తున్నారు.1
- జగ్య తాండ హరిదాస్ తండా రోడ్డు సమస్య పరిష్కరించాలని కోరుతూ సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి అదనపు కలెక్టర్ బిఎస్సి ఎం నగేష్ వినతిపత్రం అందజేశారు మాట్లాడుతూ చెంది నుండి గంగయ్య పల్లి వరకు ఎస్టి ఎస్డిఎఫ్ లో రోడ్డు మంజూరనందిన మధ్యలో మా తండాల దగ్గర అటవీ శాఖ వాళ్లు రోడ్డు వేయనియగూడెం లేదని ఎందుకుగాను మా గ్రామానికి ఎటువంటి ఆపద వచ్చిన అంబులెన్స్ వివాహ కార్యక్రమాలకు ఏ విధమైన వాహనాలు రావడానికి చాలా ఇబ్బందికరంగా మారిందని మా తాత ముత్తాత నుంచి అదే రోడ్డుపై 80 సంవత్సరాలుగా నడుచున్నామని మాకు వేరే మార్గం లేదన్నారు మా పిల్లలకు స్కూలుకు బస్సు రావాలన్న రావడం లేదన్నారు గ్రామ వాసులు సహకరించి రోడ్డు వేయించగలరని వారు కోరారు అటవీశాఖ వారు రోడ్డు నిర్మాణానికి అనుమతిచ్చేలా జిల్లా అధికారులు స్పందించి సహకరించాలన్నారు1
- హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కటింగ్, పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. మండలాధ్యక్షుడు మరుగిద్దె రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందుకూరి నరేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, యువ నాయకులు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు గారి సేవలను స్మరించుకుంటూ అభివృద్ధి దిశగా ఆయన నాయకత్వాన్ని ప్రశంసించారు.1
- Post by Merugu Rajitha1
- Post by Vishwamber Rao1
- కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామం లోని ప్రాథమిక పాఠశాలల లో గత రాత్రి ఆకతాయిలు హల్చల్ చేశారు. పాఠశాల తాళాలు పగులగొట్టి క్లాస్ రూమ్స్ లో ఉన్న సామాగ్రి తో పాటు టీచింగ్ మెటీరియల్ ను ధ్వంసం చేశారు. నేడు ఉదయం పాఠశాలకు వచ్చిన సిబ్బంది తాళాలు పగులగొట్టి క్లాస్ రూమ్స్ లో సామాగ్రి.ధ్వంసం అయి ఉండడం తో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కొంత మంది గంజాయి మత్తులో ఈ అరాచకం సృష్టించి ఉంటారని విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే టీచింగ్ మెటీరియల్ ధ్వంసం చేశారని వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, స్థానికులు కోరుతున్నారు..1
- మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోసోమవారంఉదయం ఘనంగా బసవేశ్వర జయంతి సాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ జ్యొతి ప్రజ్వలన చేసికార్యక్రమాన్ని ప్రారంబించారు. బసవేశ్వరచిత్రపటానికి పూలమాల వేసిపూజలు చేశారు.కొబ్బరికాయ కోట్టారు పుష్పాలువేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో లింగాయతచ సమాజం గౌరవ అద్యక్షులుపి డి ఆనందం, జిల్లా అధ్యక్షులు లింగన్న గారిమల్లప్ప, ప్రధాన కార్యదర్శి వీరేశం, డిసిసి అధికార ప్రతినిధి శెట్టి శ్రీకాంతప్ప, మెదక్ మున్సపల్ కౌన్సిలర్లు లలిత విశ్వం, స్వరూప పంతులు మహలింగంతదితరులుపాల్గోన్నారు.1
- వరంగల్ నగరంలోని సి.కె.ఎం కళాశాలలో ఈ సంవత్సరం నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ కోర్సు గోడపత్రికలను ఆవిష్కరించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో అధ్యాపకులు కలిసి గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కోర్సు వివరాలు, విద్యార్థులకు అందుబాటులో ఉండే అవకాశాలపై అవగాహన కల్పించారు.1