logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వైభవంగా ఆక్స్‌ఫర్డ్ గ్లోబల్ స్కూల్ & జూనియర్ కళాశాల లో గణేశ నిమజ్జనం ముదిగుబ్బ: ఆక్స్‌ఫర్డ్ గ్లోబల్ స్కూల్‌లో వినాయక చవితి వేడుకల్లో భాగంగా గణేశ నిమజ్జన కార్యక్రమాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు యాజమాన్యం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల దుస్తుల్లో పాల్గొని భక్తిగీతాలు, గణపతి నామస్మరణలతో సందడి చేశారు. నిమజ్జన కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత మరియు బాధ్యతాయుతమైన వేడుకలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ కార్యక్రమాన్ని క్రమబద్ధంగా నిర్వహించారు. పండుగ ఉత్సాహంతో పాటు సంప్రదాయాలు, సామాజిక బాధ్యతను విద్యార్థుల్లో పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నిమజ్జనం అనంతరం విద్యార్థులకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు.

1 hr ago
user_Yalaka Harish
Yalaka Harish
ముదిగుబ్బ, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
bf1c46f0-4cdf-424c-b2e2-2868787f75b1

వైభవంగా ఆక్స్‌ఫర్డ్ గ్లోబల్ స్కూల్ & జూనియర్ కళాశాల లో గణేశ నిమజ్జనం ముదిగుబ్బ: ఆక్స్‌ఫర్డ్ గ్లోబల్ స్కూల్‌లో వినాయక చవితి వేడుకల్లో భాగంగా గణేశ నిమజ్జన కార్యక్రమాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు యాజమాన్యం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల దుస్తుల్లో పాల్గొని భక్తిగీతాలు, గణపతి నామస్మరణలతో సందడి చేశారు. నిమజ్జన కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత మరియు బాధ్యతాయుతమైన వేడుకలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ కార్యక్రమాన్ని క్రమబద్ధంగా నిర్వహించారు. పండుగ ఉత్సాహంతో పాటు సంప్రదాయాలు, సామాజిక బాధ్యతను విద్యార్థుల్లో పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నిమజ్జనం అనంతరం విద్యార్థులకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్లో జబర్దస్త్ కళాకారుల సందడి వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్ పట్టణానికి ప్రముఖ జబర్దస్త్ కళాకారుల బృందం విచ్చేసింది. పట్టణంలోని శేఖర్ రాయల్ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించిన కళాకారులు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక భక్తులు, అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ హాస్య ప్రదర్శనలతో అలరించారు. శేఖర్ రాయల్ కుటుంబసభ్యులు జబర్దస్త్ బృందాన్ని ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
    1
    వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్లో జబర్దస్త్ కళాకారుల సందడి
వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్ పట్టణానికి ప్రముఖ జబర్దస్త్ కళాకారుల బృందం విచ్చేసింది. పట్టణంలోని శేఖర్ రాయల్ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని
సందర్శించిన కళాకారులు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక భక్తులు, అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ హాస్య ప్రదర్శనలతో అలరించారు. శేఖర్ రాయల్ కుటుంబసభ్యులు జబర్దస్త్ బృందాన్ని ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • నల్ల చెరువు పల్లి లో వినాయక లడ్డును వేలం పాటలో 27, 500వేల రూపాయలుకు దక్కించుకున్న మెరుగు శివ శంకర్ ఓడి చెఱువు సెప్టెంబర్ 15: మండలంలోని నల్లచెరువు పల్లి గ్రామంలోగ్రామస్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ,వచ్చిన భక్తులకు తీర్థప్రసాదలు అంద జేశారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట లో శ్రీ వినాయక లడ్డు ను మెరుగు శివ శంకర్ 27,500 రూపాయలు కు దక్కించుకున్నారు.
    1
    నల్ల చెరువు పల్లి లో వినాయక లడ్డును వేలం పాటలో 27, 500వేల రూపాయలుకు దక్కించుకున్న మెరుగు శివ శంకర్
ఓడి చెఱువు  సెప్టెంబర్ 15: మండలంలోని నల్లచెరువు పల్లి గ్రామంలోగ్రామస్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ,వచ్చిన భక్తులకు తీర్థప్రసాదలు అంద జేశారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట లో శ్రీ వినాయక లడ్డు ను మెరుగు శివ శంకర్ 27,500 రూపాయలు కు దక్కించుకున్నారు.
    user_మల్లెల రమేష్
    మల్లెల రమేష్
    ఓబులదేవరచెరువు, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు 📱9492887116 శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు 📱9492887116
    1
    శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు                📱9492887116
శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు                📱9492887116
    user_Narasimharaju
    Narasimharaju
    Astrologer అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • మైదుకూరు-కడప రోడ్డులో ప్రమాదం అంచున ట్రాన్స్‌ఫార్మర్ - పట్టించుకోని అధికారులు మైదుకూరు, సెప్టెంబర్ 16: మైదుకూరు - కడప ప్రధాన రహదారిలో మసీదు ఎదురుగా ఉన్న ట్రాన్స్‌ ఫార్మర్ ప్రమాదం పొంచి ఉంది. ట్రాన్స్‌ఫార్మర్ స్తంభాలు తుప్పుపట్టి, వైర్లు వేలాడుతూ ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ రహదారి గుండా రోజూ వందలాది వాహనాలు, పాదచారులు, చిన్నారులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదం జరిగితే పెను ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిల ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    1
    మైదుకూరు-కడప రోడ్డులో ప్రమాదం అంచున ట్రాన్స్‌ఫార్మర్ - పట్టించుకోని అధికారులు

మైదుకూరు, సెప్టెంబర్ 16:
మైదుకూరు - కడప ప్రధాన రహదారిలో మసీదు ఎదురుగా ఉన్న ట్రాన్స్‌ ఫార్మర్ ప్రమాదం పొంచి ఉంది. ట్రాన్స్‌ఫార్మర్ స్తంభాలు తుప్పుపట్టి, వైర్లు వేలాడుతూ ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
ఈ రహదారి గుండా రోజూ వందలాది వాహనాలు, పాదచారులు, చిన్నారులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదం జరిగితే పెను ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిల ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • కళ్యాణదుర్గం పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి టీ సర్కిల్ వినాయకుడు మూడు సింహాలతో ఆకట్టుకునేలా గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చాడు కళ్యాణదుర్గం పట్టణంలో గణనాధులను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు
    1
    కళ్యాణదుర్గం పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా 
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి 
టీ సర్కిల్ వినాయకుడు మూడు సింహాలతో ఆకట్టుకునేలా గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చాడు కళ్యాణదుర్గం పట్టణంలో గణనాధులను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • జగిత్యాల జిల్లా : *కోరుట్ల మం. అయిలాపూర్ గ్రామంలో మహిళ పై దాడి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన పోలీసులు..* తేదీ : 24-08-2026 రోజున అయిలపూర్ గ్రామానికి చెందిన ఒక మహిళా తన ఇంటిలో నుండి కనబడకుండా పోయినదని ఆ మహిళా తన భర్త తమ్మునితో వెళ్ళినదని ఆమె భర్త అయిన కోట దుర్గయ్య కోరుట్ల పోలీస్ స్టేషన్ లో తేదీ:25-08-2026 రోజున దరఖాస్తు ఇవ్వగ కేసు నమోదు చేసినారు. ఆ తర్వాత తేదీ:02-09-2026 రోజున వారిద్దరు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా ఆమె యొక్క స్టేట్మెంట్ ను జగిత్యాల పోలీస్ వారు రికార్డు చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వారిని కోరుట్ల పోలీసు వారు కూడా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరింటికి వారిని పంపించినారు. ఆ తదుపరి వారు ఐలాపూర్ గ్రామంలో ఇరువురి కుల పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగినదని ఆమె తన మరిది తోనే ఉంటానని చెప్పినది అని తదుపరి ఆ మహిళ తన మరిది దగ్గరికి కి వెళ్ళి అతనితో కలిసి ఉంటున్నదని, దాంతో ఆమె మరిది యొక్క మొదటి భార్య యొక్క బందువులైన తల్లి మరియు ఆమె అక్క మొదలగు వారు కలిసి వారి ఇంటికి వచ్చి ఆ మహిళా యొక్క మొహం పై జీడి చల్లి ఆమెను కొట్టినారాని ఆ మహిళా ఫిర్యాదు మేరకు వారిపై కోరుట్ల పోలీస్ స్టేషన్ లో వారిపై తేదీ: 15-09-2026 రోజున కేసు నమోదు అయినది. కానీ సోషల్ మీడియాలో ఆ మహిళ యొక్క మర్మాంగాల మీద కూడా వారు కారం చల్లి ఆమెను వివస్త్రను చేశారని ప్రచారం జరుగుతున్నదని. అది పూర్తిగా అవాస్తమనీ తెలససినది. ఆమె ముఖం మీద మాత్రమే చల్లింది వాస్తవం. ఆ మహిళా ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీస్ వారు వారిపై కేసు నమోదు చేసి వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని మా ప్రాథమిక విచారణలో తేలినది. దర్యాప్తులో వెల్లడయ్యే ఆధారాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని మెట్పల్లి DSP A. రాములు తెలిపారు. జగిత్యాల జిల్లా : *కోరుట్ల మం. అయిలాపూర్ గ్రామంలో మహిళ పై దాడి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన పోలీసులు..* తేదీ : 24-08-2026 రోజున అయిలపూర్ గ్రామానికి చెందిన ఒక మహిళా తన ఇంటిలో నుండి కనబడకుండా పోయినదని ఆ మహిళా తన భర్త తమ్మునితో వెళ్ళినదని ఆమె భర్త అయిన కోట దుర్గయ్య కోరుట్ల పోలీస్ స్టేషన్ లో తేదీ:25-08-2026 రోజున దరఖాస్తు ఇవ్వగ కేసు నమోదు చేసినారు. ఆ తర్వాత తేదీ:02-09-2026 రోజున వారిద్దరు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా ఆమె యొక్క స్టేట్మెంట్ ను జగిత్యాల పోలీస్ వారు రికార్డు చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వారిని కోరుట్ల పోలీసు వారు కూడా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరింటికి వారిని పంపించినారు. ఆ తదుపరి వారు ఐలాపూర్ గ్రామంలో ఇరువురి కుల పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగినదని ఆమె తన మరిది తోనే ఉంటానని చెప్పినది అని తదుపరి ఆ మహిళ తన మరిది దగ్గరికి కి వెళ్ళి అతనితో కలిసి ఉంటున్నదని, దాంతో ఆమె మరిది యొక్క మొదటి భార్య యొక్క బందువులైన తల్లి మరియు ఆమె అక్క మొదలగు వారు కలిసి వారి ఇంటికి వచ్చి ఆ మహిళా యొక్క మొహం పై జీడి చల్లి ఆమెను కొట్టినారాని ఆ మహిళా ఫిర్యాదు మేరకు వారిపై కోరుట్ల పోలీస్ స్టేషన్ లో వారిపై తేదీ: 15-09-2026 రోజున కేసు నమోదు అయినది. కానీ సోషల్ మీడియాలో ఆ మహిళ యొక్క మర్మాంగాల మీద కూడా వారు కారం చల్లి ఆమెను వివస్త్రను చేశారని ప్రచారం జరుగుతున్నదని. అది పూర్తిగా అవాస్తమనీ తెలససినది. ఆమె ముఖం మీద మాత్రమే చల్లింది వాస్తవం. ఆ మహిళా ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీస్ వారు వారిపై కేసు నమోదు చేసి వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని మా ప్రాథమిక విచారణలో తేలినది. దర్యాప్తులో వెల్లడయ్యే ఆధారాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని మెట్పల్లి DSP A. రాములు తెలిపారు.
    1
    జగిత్యాల జిల్లా : 
      
 *కోరుట్ల మం. అయిలాపూర్ గ్రామంలో మహిళ పై దాడి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన పోలీసులు..* 

తేదీ : 24-08-2026 రోజున  అయిలపూర్ గ్రామానికి చెందిన ఒక మహిళా తన ఇంటిలో నుండి కనబడకుండా పోయినదని ఆ  మహిళా తన భర్త తమ్మునితో వెళ్ళినదని  ఆమె భర్త అయిన కోట దుర్గయ్య కోరుట్ల పోలీస్ స్టేషన్ లో తేదీ:25-08-2026 రోజున దరఖాస్తు ఇవ్వగ కేసు నమోదు చేసినారు. ఆ తర్వాత తేదీ:02-09-2026 రోజున వారిద్దరు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా ఆమె యొక్క స్టేట్మెంట్ ను జగిత్యాల పోలీస్ వారు రికార్డు చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వారిని కోరుట్ల పోలీసు వారు కూడా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరింటికి వారిని పంపించినారు. ఆ తదుపరి వారు ఐలాపూర్ గ్రామంలో ఇరువురి కుల పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగినదని ఆమె తన మరిది తోనే ఉంటానని చెప్పినది అని తదుపరి ఆ మహిళ తన మరిది దగ్గరికి కి వెళ్ళి అతనితో కలిసి ఉంటున్నదని, దాంతో ఆమె మరిది యొక్క మొదటి భార్య యొక్క బందువులైన తల్లి మరియు ఆమె అక్క మొదలగు వారు కలిసి  వారి ఇంటికి వచ్చి ఆ మహిళా యొక్క మొహం పై జీడి చల్లి ఆమెను కొట్టినారాని ఆ మహిళా ఫిర్యాదు మేరకు వారిపై కోరుట్ల పోలీస్ స్టేషన్ లో వారిపై తేదీ: 15-09-2026 రోజున కేసు నమోదు అయినది.  కానీ  సోషల్ మీడియాలో ఆ మహిళ యొక్క మర్మాంగాల మీద కూడా వారు కారం చల్లి ఆమెను  వివస్త్రను చేశారని   ప్రచారం జరుగుతున్నదని. అది పూర్తిగా అవాస్తమనీ తెలససినది.  ఆమె ముఖం మీద మాత్రమే చల్లింది వాస్తవం. ఆ మహిళా ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీస్ వారు వారిపై కేసు నమోదు చేసి వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని మా ప్రాథమిక విచారణలో తేలినది. దర్యాప్తులో వెల్లడయ్యే ఆధారాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని మెట్పల్లి DSP A. రాములు తెలిపారు.

    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • పుంగనూరు పట్టణంలో వాతావరణం ఒక్కసారిగా మారి కురుస్తున్న భారీ వర్షం అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుని భారీ వర్షం కురుస్తుంది. గత కొద్దిరోజులుగా ఎల్నీ నో ప్రభావంతో ఉక్కుపోతు గురైన ప్రజలకు మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షంతో కాస్త ఉపశమనం పొందారు . గత రెండు రోజులుగా పట్టణము, పట్టణ పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజులలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం కురిసిన వర్షానికి పట్టణంలో కొన్ని ప్రాంతాలలో రోడ్లపైకి వర్షపు నీరు చేరింది.
    1
    పుంగనూరు పట్టణంలో వాతావరణం ఒక్కసారిగా మారి కురుస్తున్న భారీ వర్షం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుని భారీ వర్షం కురుస్తుంది. గత కొద్దిరోజులుగా ఎల్నీ నో ప్రభావంతో ఉక్కుపోతు గురైన ప్రజలకు మధ్యాహ్నం నుంచి కురుస్తున్న  వర్షంతో కాస్త ఉపశమనం పొందారు . గత రెండు రోజులుగా పట్టణము, పట్టణ పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న  రోజులలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం కురిసిన వర్షానికి పట్టణంలో కొన్ని ప్రాంతాలలో రోడ్లపైకి వర్షపు నీరు చేరింది.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    14 min ago
  • బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి - బీసీ చైతన్య సమితి నేత రామ్మోహన్ మైదుకూరు: బీసీ మంత్రి సవిత ప్రకటించిన బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేస్తామన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, 34% రిజర్వేషన్ అమలు చేయడం సంతోషదాయకమని మైదుకూరు జాతీయ బీసీ చైతన్య సమితి నియోజకవర్గ అధ్యక్షులు కానగూడూరు రామ్మోహన్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.బీసీల సంక్షేమం కోసం బీసీ రక్షణ చట్టాన్ని కూడా వెంటనే అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
    1
    బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి - బీసీ చైతన్య సమితి నేత రామ్మోహన్ 
మైదుకూరు: బీసీ మంత్రి సవిత ప్రకటించిన బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేస్తామన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, 34% రిజర్వేషన్ అమలు చేయడం సంతోషదాయకమని మైదుకూరు జాతీయ బీసీ చైతన్య సమితి నియోజకవర్గ అధ్యక్షులు కానగూడూరు రామ్మోహన్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.బీసీల సంక్షేమం కోసం బీసీ రక్షణ చట్టాన్ని కూడా వెంటనే అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.