Shuru
Apke Nagar Ki App…
జిల్లా పేరు లో "కడప" ను పునరుద్ధరణ చేసి "వైఎస్సార్ జిల్లా" పేరును "వైఎస్సార్ కడప" జిల్లా గా మార్పు చెయ్యాలని,05/10/2024 తేదీన, శనివారం ఉదయం ప్రొద్దుటూరు బొల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేసి,స్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రాలు పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు, వైద్యులు, కవులు,అధ్యాపకులు, ప్రైవేట్ డిగ్రీ కళాశాల ల యాజమాన్యం వారు, వర్తకులు, మెడికల్ రెప్ర సెన్ టేటివ్లు పాల్గొన్నారు.
Aj

More news from Kadapa and nearby areas
- కడప జిల్లాఎర్రగుంట్ల నగర పంచాయతీ మున్సిపల్ చైర్పర్సన్ హర్షవర్ధన రెడ్డి వైయస్సార్ పార్టీ అధ్యక్షునికి1
- కడప నగరంలో అట్టహాసంగా లలిత జ్యువెలరీ 56వ షోరూం ప్రారంభోత్సవం...1
- కడప జిల్లా కలెక్టర్ లోతేటి శివ శంకర్ ప్రెస్ మీట్1
- కోలాటం ఇంత స్పీడు నేనెప్పుడు చూడలేదు. కడప దుర్గాదేవి ఆలయంలో అమ్మవారే కదిలి వచ్చారు1
- devuni Kadapa vastavani1
- PATHA KADAPA #DEVUNI KADAPA #5th century # అనంత పద్మనాభ స్వామి దేవాలయం🙏1
- కడప ముందు డిజైన్1
- #vijayawada to kadapa1