Shuru
Apke Nagar Ki App…
The CLUE TODAY News//గోల్కొండ లోని హిందూ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ చైర్మన్ ఎస్ రాజా ఉస్తాద్ మాట్లాడుతూ అమ్మవారి కృపతో సర్వం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుతున్నట్లు తెలిపారు 11వ తేదీ సమాజం ఆధ్వర్యంలో దాండియా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శోభ పాండే, ఆర్గనైజర్ విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు.
Ram esh

More news from Khairatabad and nearby areas
- 2022 khairatabad vinayakudu 🙏🙏1
- Khairatabad durga mata 🙏 20241
- 2022 khairatabad vinayakudu 🙏🙏1
- చార్మినార్ వద్ద బతుకమ్మ సంబరాలు || ABtv అఖండ భారత్ టెలివిజన్1
- CHARMINAR BAGYALKSHMI goddess part 2 చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో బతుకమ్మ.....pl subscribe1
- చార్మినార్ దగ్గర బతుకమ్మ ఆడియో ఈరోజు1
- సరదాగా ఈ ఆదివారం చార్మినార్ ప్రాంతంలో మీడియా గాంధీ న్యూస్ ఛానల్ టీం1