*కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన విద్యార్థులు*( హైదరాబాద్ జిల్లా, ప్రాంతం ఉస్మానియా యూనివర్సిటీ.) ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్వి నాయకులు బాలెంల అవినాష్, జంగయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్, చేసి ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గాదరి కిషోర్ మాట్లాడుతూ తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్న కాంగ్రెస్ పాలన నుంచి రాష్ట్రాన్ని గాడిన వేయాలంటే అది కేవలం కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని గాదరి కిషోర్ అన్నారు. కెసిఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చి తెలంగాణ ను బాగుపరచాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం కొట్లాడుతున్నాం కాబట్టే మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో గౌరవప్రదమైన ఓటు షేర్ ను బీఆర్ఎస్ పార్టీ సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నెవురి ధర్మేందర్ రెడ్డి, పల్లా ప్రవీణ్ రెడ్డి, బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు కడారీ స్వామి యాదవ్, రఘురాం, పెద్దమ్మ రమేష్, యుగంధర్, రవి, అవినాష్ సిగ వెంకట్, శశిపాల్, నవీన్ గౌడ్, జంగయ్య, ప్రశాంత్, మిథున్, శ్రీను, శ్రీకాంత్ ముదిరాజ్, నాగేందర్, సాయి, మహేందర్, తదితర విద్యార్ధి నాయకులు పాల్గొన్నారు.

- Post by Akhil kumar1
- కొల్చారం మండలం రాంపూర్ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురిని అతి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టినట్లు సమాచారం. ఢీ కొన్న ప్రభావంతో బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులు మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.1
- మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు స్పాట్ డెడ్ మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ వద్ద నేషనల్ హైవే 765 డీ పై బైక్ ఘోర రోడ్డు ప్రమాదం. నర్సాపూర్ వైపు నుంచి మెదక్ వైపు వెళ్తున్న బైక్ మెదక్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్ టీ సీ బస్ డీ కొని ముగ్గురు మృతి. మృతులు హవేలీ ఘనపూర్ మండలం బూర్గుపల్లి కి చెందిన తండ్రి కొడుకులు అమృత్ గౌడ్ (51), రిశివర్ధన్ గౌడ్ (13), బొగడ భూపతి పూర్ కు చెందిన సాయ గౌడ్ (32) గా గుర్తింపు.1
- కారు నడుపుతూ ప్రమాదవశాత్తు ఇద్దరికి గాయపరిచిన యువకుడు భయపడి ఆత్మహత్య.. కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం కొట్ర రెవెన్యూ శివారులో రహదారి పక్కన ఉన్న ఓ చెట్టు కు తెల్లజామున ఉరివేసుకొని విగత జీవిగా కనిపించగా గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే వెల్దండ ఎస్సై కురుమూర్తికి సమాచారం అందించారు. ఎస్ఐ అక్కడికి చేరుకొని ద్విచక్ర వాహనం నెంబరు ఆధారంగా మృతుడి వివరాలు సేకరించి ఆదిపట్ల ఎస్సై రవికుమార్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా వారు అక్కడి చేరుకున్నారు పోస్ట్ మాస్టo అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులను అప్పగించారు మృతుడి కి భార్య శ్రావణి తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.1
- నల్లగొండ బ్రేకింగ్: నల్గొండలో సెట్విన్ శిక్షణ కేంద్రంలో సర్టిఫికెట్ల ప్రధానోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి.. నల్గొండ సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ! యువత ఉపాధి మార్గాలను ఎంచుకుని స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని పిలుపు... మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుంది... మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పలు సంక్షేమ పథకాలు అమలు... ప్రభుత్వ ప్రోత్సాహాన్ని ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని మహిళలకు సూచన... సెట్విన్ శిక్షణ కేంద్రాల ద్వారా యువతకు వృత్తి నైపుణ్యాలు పెంపొందించాలని సూచన... నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడమే సెట్విన్ లక్ష్యం... నల్గొండలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐటీఐలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్,న్యాక్ సెంటర్ ఏర్పాటు... సెట్విన్ కేంద్రంలో అవసరమైన అన్ని సౌకర్యాలు త్వరలోనే కల్పిస్తాం... *రోడ్లు భావనాల శాఖ & సినిమాటోగ్రఫీ– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.*☝️1
- village road 🛣️ Pasthala Nagaram madalam village Pasthala 541
- శివంపేట మండలం చిన్నగొట్టిముక్కుల గ్రామం సమీపంలోని చాకరిమెట్లలో ఉన్న శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. నర్సాపూర్–తూప్రాన్ రహదారి మార్గంలో అడవి మధ్యలో కొలువై ఉన్న ఈ ఆలయానికి ఈరోజు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రశాంతమైన ప్రకృతి మధ్యలో ఉన్న ఈ క్షేత్రంలో భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.1
- కలియుగ ది దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం భక్తుల ఆధ్వర్యంలో పల్లెకిసేవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు పల్లకిని మోస్తూ ఐదు ప్రదిక్షణాలు చేశారు. అరేయ్ పూజారి నరేంద్ర శర్మ భక్తుల పేర్ల గోత్రనామాలచే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ కంచి మధు తీర్థప్రసాద విథరణ గావించారు.1
- నల్లగొండ బ్రేకింగ్: ఏకంగా రోడ్డుపై సెక్యూరిటీ రూమ్ నిర్మాణం.. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యమా? రవీంద్రనగర్‌లో 24 ఫీట్ల రోడ్డు పై ఆక్రమ నిర్మాణం కలకలం.. స్పందించని అధికారులు.స్థానికుల ఆందోళన.. రోడ్డే కబ్జా చేస్తున్న అపార్ట్మెంట్ యాజమాన్యం… నిద్రలో మున్సిపల్ అధికారులు.. పలుమార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోని నగర టౌన్ ప్లానింగ్ అధికారులు... *పేదలకు ఒక న్యాయం, బలిసిన వారికి మరో న్యాయం?* రవీంద్రనగర్‌లో అధికారులపై పలు ఆరోపణలు.. రోడ్డుపై గుంతలు చేసి సెక్యూరిటీ రూమ్ నిర్మాణం.. అధికారులపై ప్రజల ఆగ్రహం విజయ గణపతి ఆలయం సమీపంలో పట్టపగలే రోడ్డు ఆక్రమణ.. అక్రమ నిర్మాణం అడ్డుకట్ట వేయాలని స్థానికుల డిమాండ్.. సెకండ్ సాటర్ డే, సండే హాలిడే ఉంది తర్వాత చూద్దామని నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు... ఇదే కన్స్ట్రక్షన్ నిరుపేద వారు ఎవరైనా కడితే అధికారులు ఊరుకుంటారా! కన్స్ట్రక్షన్ ఆగేనా మూడుపుల మత్తులో అధికారులు చేతులు దులుపుకునేనా వేచి చూడాల్సిందే.!1