ప్రాణాలను కాపాడే సందేశంతో 5కే మారథాన్ _ “ఆరోగ్యమే మహాభాగ్యం.. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి” _నేషనల్ ఫోరెన్సిక్ మెడిసిన్ డే సందర్భంగా టిజీఏఎఫ్ఎం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు తెలంగాణ అకాడమీ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ (టిజీఏఎఫ్ఎం) ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన 5కే హెల్త్ అవేర్‌నెస్ మారథాన్ విశేష స్పందన పొందింది. “రన్ ఫర్ హెల్త్ – రన్ ఫర్ జస్టిస్” నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఫోరెన్సిక్ వైద్యులు, పీజీ విద్యార్థులు, వివిధ విభాగాల డాక్టర్లు, సాధారణ ప్రజలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా టిజీఏఎఫ్ఎం అధ్యక్షులు డా. వసంత్ నాయక్, జనరల్ సెక్రటరీ డా. జి. మహేందర్ మాట్లాడుతూ ప్రాణం ఎంతో విలువైనదని, మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. ఫోరెన్సిక్ మెడిసిన్ కేవలం మరణాల విచారణకే పరిమితం కాకుండా, నివారించగల మరణాల వెనుక ఉన్న కారణాలను సమాజానికి తెలియజేసి ప్రజల ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు, గుండెపోటులు, మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలు మరియు జీవనశైలి వ్యాధుల వల్ల సంభవించే విషాద ఘటనలను చూసే ఫోరెన్సిక్ వైద్యులు “నివారణే ఉత్తమ రక్షణ” అనే సందేశాన్ని సమాజానికి చేరవేయాలనే ఉద్దేశంతో ఈ మారథాన్ నిర్వహించినట్లు తెలిపారు.దాదాపు 300 మంది పాల్గొన్న ఈ మారథాన్‌లో 25 నుంచి 30 మంది చిన్నారులు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆరోగ్య అవగాహన, రోడ్డు భద్రత, మానసిక ఆరోగ్యం, వ్యసనాల నివారణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ఈ కార్యక్రమం కీలకంగా నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో డా. సూరజ్, డా. కృపాల్ సింగ్, డా. నాగ మోహన్, డా. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

- వచ్చే అకడమిక్ ఇయర్ నుండి ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేసి పాఠశాల విద్యలో కలుపుతాం: సీఎం రేవంత్ రెడ్డి రాబోయే అకాడమిక్ ఇయర్ నుండి ఇంటర్మీడియట్ బోరుడును రద్దుచేసి పాఠశాల విద్యలో కలుపుతామని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో తెలిపారు.1
- రేవంత్ రెడ్డి అన్ని మంచి పనులు చేస్తున్నాడని పనిలేక రోడ్డు ఎక్కినం రేవంత్ రెడ్డి పాలనపై మహిళా రైతు చమత్కారం1
- హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య అరుదైన ఆత్మీయ సన్నివేశం చోటుచేసుకుంది. హెచ్‌ఐసీసీ కార్యక్రమంలో పక్కపక్కనే కూర్చుని, నవ్వుతూ ముచ్చటించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్ర నేతలు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి కలవడం చర్చనీయాంశంగా మారింది.1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ప్రముఖ వ్యాపారవేత్త నంగునూరు సత్యనారాయణ జన్మదినం సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. నిత్యం ప్రజా సేవలో ఉంటూ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు.4
- యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలకు చిన్న విన్నపం దీని దీని వెంటనే స్పందించి డిఈ గారు దీనిపై తగు చర్యలు తీసుకోవాలి అట్లనే ఏఈ గారు యాదగిరిగుట్ట గారికి చిన్న విన్నపిస్తున్నాము దయచేసి దీనిపై వెంటనే చర్యలు తీసుకోండి ఎందుకంటే ఇది ఇలా మధ్యలోకి వెళ్లి పాస్ అయితే లైన్ ఇది చాలా అంటే చాలా వైబ్రేట్ అవుతుంది. ఒక్కసారి మీరు వచ్చి అధికారులతో నిధిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని వినిపిస్తున్నాం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼1
- ఐఎఫ్బి ఎస్ ఐ డి పి ఎస్ బోధనతో నాణ్యమైన విద్య డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డులను ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమాసింగ్ ఐఎఫ్బి ఎస్ ఐ డి పి ఎస్ బోధనతో నాణ్యమైన విద్య-భవిష్యత్తుకు నాంది కలెక్టర్ ప్రతిమా సింగ్99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ను సందర్శించిన కలెక్టర్ డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డులను క్లాస్ రూమ్ బోర్డులను ప్రారంభించిన కలెక్టర్ ప్రారంభించారు.కలెక్టర్ చేగుంట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ ఐ ఎఫ్ పి ఎస్ ఐ డి పి ఎస్ బోధనతో నాణ్యమైన విద్య-భవిష్యత్తుకు నాంది కార్యక్రమంలో భాగంగా డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డులను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ విద్యార్థుల కోసం డిజిటల్ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఐ ఎఫ్ పి ఎస్ ఐ డి పి ఎస్ బోధనను ప్రవేశపెడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు .ఈ కార్యక్రమంలోశ్యాంసుందర్, -భౌతికశాస్త్ర బోధనతో అధ్యాపకులు -ఇంచార్జి ప్రిన్సిపాల్స్వర్ణలత ,-వృక్షశాస్త్ర అధ్యాపకులు అరవింద్ రెడ్డి, -రసాయనశాస్త్ర అధ్యాపకులువెంకటేశ్వర్లు -అర్ధశాస్త్ర అధ్యాపకులుప్రమోద్కుమార్ -కంప్యూటర్ అధ్యాపకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు1
- ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి : వికారాబాద్ ఆర్డిఓ వాసు చంద్ర. వికారాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినిగం చేసుకోవాలని వికారాబాద్ ఆర్టీవో వాసు చంద్ర ఒక ప్రకటనలో సోమవారం కోరారు. గతంలో ప్రజావాణి కేవలం కలెక్టర్ కార్యాలయంలో మాత్రమే నిర్వహించే వారిని కానీ ఇకనుండి ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు మరింత చేరువగా వస్తుందని ఇక నుండి ప్రజావాణి కార్యక్రమం డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం వికారాబాద్ కార్యాలయం తో పాటుగా తాండూర్ వికారాబాద్ ఆర్డీవో ఆఫీస్ లో పరిధిలో కూడా నిర్వహించినట్లు తెలిపారు.1
- వచ్చే అకడమిక్ ఇయర్ నుండి ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేసి పాఠశాల విద్యలో కలుపుతాం1